21, జులై 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అఖిల్ నెక్స్ట్ మూవీ డైరెక్టర్ ఇతనేనా?

Writer: Pooja 05:48 AM, 21 జులై, 2026
అఖిల్ నెక్స్ట్ మూవీ డైరెక్టర్ ఇతనేనా?

అక్కినేని అఖిల్ నటించిన తాజా చిత్రం ‘లెనిన్’ జూలై 10న విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. విడుదలైన 10 రోజుల్లోనే ఈ చిత్రం రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు సమాచారం. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించిన ఈ గ్రామీణ నేపథ్యంలో సాగే ప్రతీకార కథలో అఖిల్ గుడ్డివాడి పాత్రలో నటించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నాడు. ఆయన నటన ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

‘లెనిన్’ విజయంతో అఖిల్ తన తదుపరి సినిమాను మరింత జాగ్రత్తగా ఎంపిక చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, హిట్ దర్శకుడు అనిల్ రావిపూడితో అఖిల్ సినిమా చేయనున్నాడని, కథ కూడా సిద్ధమైందని ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రాన్ని అక్కినేని నాగార్జున నిర్మించే అవకాశాలు ఉన్నాయని టాక్. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బాలయ్య చిత్రంలో లేడీ విలన్?

బాలయ్య చిత్రంలో లేడీ విలన్?

టాలీవుడ్‌లో రిలీజ్ డేట్ల సందడి...ఇంకా సస్పెన్స్‌లో రెండు భారీ చిత్రాలు?

టాలీవుడ్‌లో రిలీజ్ డేట్ల సందడి...ఇంకా సస్పెన్స్‌లో రెండు భారీ చిత్రాలు?

‘స్పిరిట్’పై సందీప్ రెడ్డి వంగా కీలక అప్డేట్

‘స్పిరిట్’పై సందీప్ రెడ్డి వంగా కీలక అప్డేట్

రామ్ చరణ్–సుకుమార్ మూవీపై కొత్త అప్‌డేట్ ఇదే..!

రామ్ చరణ్–సుకుమార్ మూవీపై కొత్త అప్‌డేట్ ఇదే..!

ఆ స్టార్ హీరో లుక్‌లో భారీ మార్పు.. అసలు కారణమేంటి?

ఆ స్టార్ హీరో లుక్‌లో భారీ మార్పు.. అసలు కారణమేంటి?

డిజిటల్ రిలీజ్‌కు ముందే థియేటర్లలో 'రామాయణ' 3D ట్రైలర్?

డిజిటల్ రిలీజ్‌కు ముందే థియేటర్లలో 'రామాయణ' 3D ట్రైలర్?

ట్యాగ్లు
అఖిల్లెనిన్అనిల్ రావిపూడిటాలీవుడ్బాక్సాఫీస్నాగార్జున
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ట్రైలర్ లాంచ్‌లో భావోద్వేగానికి గురైన సిద్ధార్థ్
సినిమాలు

ట్రైలర్ లాంచ్‌లో భావోద్వేగానికి గురైన సిద్ధార్థ్

శస్త్రచికిత్సపై అమితాబ్ భావోద్వేగ పోస్ట్
సినిమాలు

శస్త్రచికిత్సపై అమితాబ్ భావోద్వేగ పోస్ట్

నీట్ అంశంపై సభలో చర్చ కోరిన రాహుల్
రాజకీయాలు

నీట్ అంశంపై సభలో చర్చ కోరిన రాహుల్

రిలీజ్‌కు ముందే సినిమా రెడీ కావాలన్న నాగ్
సినిమాలు

రిలీజ్‌కు ముందే సినిమా రెడీ కావాలన్న నాగ్

రామచంద్రరావు నిరాధార ఆరోపణలు మానాలి - మంత్రి పొన్నం ప్రభాకర్
రాజకీయాలు

రామచంద్రరావు నిరాధార ఆరోపణలు మానాలి - మంత్రి పొన్నం ప్రభాకర్

రామ్ చరణ్ మూవీకి నేషనల్ క్రష్?
గాసిప్స్

రామ్ చరణ్ మూవీకి నేషనల్ క్రష్?

రాజమౌళికి పీవీ సింధు ఫన్నీ రిక్వెస్ట్..
షోస్

రాజమౌళికి పీవీ సింధు ఫన్నీ రిక్వెస్ట్..

భారతీయుల మృతిపై కేంద్రం కీలక చర్య
జనరల్

భారతీయుల మృతిపై కేంద్రం కీలక చర్య

బిగ్‌బాస్ అభిమానులకు గుడ్ న్యూస్..
షోస్

బిగ్‌బాస్ అభిమానులకు గుడ్ న్యూస్..

బాలయ్యను ఫోన్‌లో పరామర్శించిన లోకేష్
జనరల్

బాలయ్యను ఫోన్‌లో పరామర్శించిన లోకేష్

హైడ్రా తరహాలో కొత్త ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం..
జనరల్

హైడ్రా తరహాలో కొత్త ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం..

'ఇది ఎల్‌నినో కరువు కాదు.. ప్రభుత్వం తెచ్చిన కరువు' - హరీష్ రావు
రాజకీయాలు

'ఇది ఎల్‌నినో కరువు కాదు.. ప్రభుత్వం తెచ్చిన కరువు' - హరీష్ రావు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!