27, జులై 2026, సోమవారం
మా గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పార్లమెంట్‌లో నేడు కీలక బిల్లులు..

Writer: Harika S 07:47 AM, 27 జులై, 2026
పార్లమెంట్‌లో నేడు కీలక బిల్లులు..

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ఆరో రోజు కీలక అంశాలతో కొనసాగనుంది. లోక్‌సభలో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు, సుప్రీంకోర్టు సవరణ బిల్లులను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఈ రెండు బిల్లులపై సభలో విస్తృత చర్చ జరిగే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

మరోవైపు విద్యార్థులపై జరిగిన దాడి అంశంపై రాజ్యసభలో ప్రత్యేక చర్చ నిర్వహించాలని తృణమూల్ కాంగ్రెస్ డిమాండ్ చేసింది. టీఎంసీ ఎంపీ సాగరికా ఘోష్ ఈ మేరకు అధికారిక నోటీసు సమర్పించారు. దీంతో నేటి పార్లమెంట్ సమావేశాల్లో శాసన కార్యక్రమాలతో పాటు ప్రజా సమస్యలకు సంబంధించిన అంశాలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ట్రంప్ AI చిత్రాల్లో దాగిన సీక్రెట్ ఇదే!

ట్రంప్ AI చిత్రాల్లో దాగిన సీక్రెట్ ఇదే!

ఆక్రమణలపై వెనక్కి తగ్గేది లేదు: హైడ్రా కమిషనర్‌

ఆక్రమణలపై వెనక్కి తగ్గేది లేదు: హైడ్రా కమిషనర్‌

అమెరికాకు ఇరాన్ షాక్.. చర్చలకు ముందే మూడు షరతులు!

అమెరికాకు ఇరాన్ షాక్.. చర్చలకు ముందే మూడు షరతులు!

తిరుపతిలో తొలి కరోనా కేసు నమోదు

తిరుపతిలో తొలి కరోనా కేసు నమోదు

బొండా ఉమాకు టీడీపీ షోకాజ్ నోటీసు.. వేదిక పంచుకోవడంపై వివాదం

బొండా ఉమాకు టీడీపీ షోకాజ్ నోటీసు.. వేదిక పంచుకోవడంపై వివాదం

ట్యాగ్లు
పార్లమెంట్వర్షాకాల సమావేశాలులోక్‌సభరాజ్యసభపబ్లిక్ ఎగ్జామినేషన్స్ బిల్లుసుప్రీంకోర్టు సవరణ బిల్లు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
జెన్‌ Z రాజకీయాలపై రేవంత్‌కు బండి సంజయ్ ఘాటు కౌంటర్

జెన్‌ Z రాజకీయాలపై రేవంత్‌కు బండి సంజయ్ ఘాటు కౌంటర్

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పేపర్ లీక్‌లకు చెక్ పెట్టేలా కొత్త చట్ట సవరణలు..
జనరల్

పేపర్ లీక్‌లకు చెక్ పెట్టేలా కొత్త చట్ట సవరణలు..

స్వదేశీ యాంటీ డ్రోన్ వ్యవస్థను ఆవిష్కరించిన హైదరాబాద్ సంస్థ
బిజినెస్

స్వదేశీ యాంటీ డ్రోన్ వ్యవస్థను ఆవిష్కరించిన హైదరాబాద్ సంస్థ

ఉచిత విద్య మాట నిలబెట్టుకున్న మోహన్ బాబు..
జనరల్

ఉచిత విద్య మాట నిలబెట్టుకున్న మోహన్ బాబు..

బాలయ్య కోలుకోవాలని ప్రత్యేక పూజలు
సినిమాలు

బాలయ్య కోలుకోవాలని ప్రత్యేక పూజలు

సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ‘నేను రెడీ’ రొమాంటిక్ మెలోడీ ‘కొంచెం కొంచెం’
సినిమాలు

సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ‘నేను రెడీ’ రొమాంటిక్ మెలోడీ ‘కొంచెం కొంచెం’

జాతీయ అవార్డుల వివాదం...మరింత రెచ్చగొట్టిన హీరో
సినిమాలు

జాతీయ అవార్డుల వివాదం...మరింత రెచ్చగొట్టిన హీరో

బోనాలతో మొదలైన ‘అగధ’ ప్రమోషన్స్
సినిమాలు

బోనాలతో మొదలైన ‘అగధ’ ప్రమోషన్స్

రిటైర్మెంట్‌కు ముందు రోహిత్ శర్మ చివరి మిషన్ ఇదే?
క్రీడలు

రిటైర్మెంట్‌కు ముందు రోహిత్ శర్మ చివరి మిషన్ ఇదే?

అందరికీ ఒకే న్యాయం - సీజేపీ
రాజకీయాలు

అందరికీ ఒకే న్యాయం - సీజేపీ

కొనుగోలుదారులకు ఊరట...బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల
బిజినెస్

కొనుగోలుదారులకు ఊరట...బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల

నోలన్‌కు మరో భారీ రికార్డు
సినిమాలు

నోలన్‌కు మరో భారీ రికార్డు

ట్రంప్ AI చిత్రాల్లో దాగిన సీక్రెట్ ఇదే!
జనరల్

ట్రంప్ AI చిత్రాల్లో దాగిన సీక్రెట్ ఇదే!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!