
సినిమాలు

అమెరికాతో కాల్పుల విరమణ చర్చలు ప్రారంభించే ముందు ఇరాన్ గట్టి వైఖరి అవలంబించింది. చర్చలకు ముందుగా మూడు కీలక షరతులు విధించినట్లు తెలుస్తోంది. ప్రపంచ ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి పూర్తిగా తమ నియంత్రణలోనే కొనసాగాలని తేహ్రాన్ స్పష్టం చేసింది.
ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) కూడా హోర్ముజ్ జలసంధి తమ ఆధీనంలోనే ఉందని మరోసారి ప్రకటించింది. దీనితో పాటు కొత్త సముద్ర మార్గాలను అంగీకరించే ప్రసక్తే లేదని ఇరాన్ స్పష్టం చేసింది. ఈ పరిణామాలు అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న దౌత్య చర్చలకు మరింత ప్రాధాన్యం తీసుకొచ్చాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!