27, జులై 2026, సోమవారం
మా గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అతనికి నేను పెద్ద అభిమానిని - రణ్‌బీర్ కపూర్

Writer: Harika S 07:50 AM, 27 జులై, 2026
అతనికి నేను పెద్ద అభిమానిని - రణ్‌బీర్ కపూర్

బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో కన్నడ స్టార్ యశ్‌పై తన అభిమానాన్ని వెల్లడించారు. రామాయణ సినిమాలో రాముడు, రావణుడు ఎదురెదురుగా నిలిచే సన్నివేశాల కోసం తాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని చెప్పారు. చాలా కాలంగా యశ్‌కు అభిమానినని, ఆయనతో కలిసి నటించడం తనకు ప్రత్యేకమైన అనుభూతిగా ఉందని తెలిపారు.

యశ్ రావణుడి పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయారని రణ్‌బీర్ ప్రశంసించారు. తనదైన స్టైల్, స్క్రీన్ ప్రెజెన్స్, నిజాయితీతో ఆ పాత్రకు ఆయన ప్రాణం పోశారని అన్నారు. నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, యశ్ రావణుడిగా నటిస్తున్నారు. రామాయణ తొలి భాగం ఈ ఏడాది దీపావళికి, రెండో భాగం 2027 దీపావళికి విడుదల కానుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘శ్రీనివాస మంగాపురం’లో అతని రోల్ కేక!

‘శ్రీనివాస మంగాపురం’లో అతని రోల్ కేక!

బాక్సాఫీస్‌ను ఏలుతున్న ‘ది ఒడిస్సీ’!

బాక్సాఫీస్‌ను ఏలుతున్న ‘ది ఒడిస్సీ’!

ఎఫ్‌వై27కు శుభారంభం చేసిన పీవీఆర్ ఐనాక్స్

ఎఫ్‌వై27కు శుభారంభం చేసిన పీవీఆర్ ఐనాక్స్

ఆ ఇద్దరి దర్శకత్వంలో నటిస్తే చాలు: భాగ్యశ్రీ

ఆ ఇద్దరి దర్శకత్వంలో నటిస్తే చాలు: భాగ్యశ్రీ

అవార్డులు, రాజకీయాలపై ధనుష్ సంచలన వ్యాఖ్యలు!

అవార్డులు, రాజకీయాలపై ధనుష్ సంచలన వ్యాఖ్యలు!

ట్యాగ్లు
రణ్‌బీర్ కపూర్యశ్రామాయణంసాయి పల్లవినితేష్ తివారీబాలీవుడ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
సినిమా కోసం గాయాలతోనూ పోరాడుతున్న టాలీవుడ్ స్టార్స్!

సినిమా కోసం గాయాలతోనూ పోరాడుతున్న టాలీవుడ్ స్టార్స్!

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పేపర్ లీక్‌లకు చెక్ పెట్టేలా కొత్త చట్ట సవరణలు..
జనరల్

పేపర్ లీక్‌లకు చెక్ పెట్టేలా కొత్త చట్ట సవరణలు..

స్వదేశీ యాంటీ డ్రోన్ వ్యవస్థను ఆవిష్కరించిన హైదరాబాద్ సంస్థ
బిజినెస్

స్వదేశీ యాంటీ డ్రోన్ వ్యవస్థను ఆవిష్కరించిన హైదరాబాద్ సంస్థ

ఉచిత విద్య మాట నిలబెట్టుకున్న మోహన్ బాబు..
జనరల్

ఉచిత విద్య మాట నిలబెట్టుకున్న మోహన్ బాబు..

బాలయ్య కోలుకోవాలని ప్రత్యేక పూజలు
సినిమాలు

బాలయ్య కోలుకోవాలని ప్రత్యేక పూజలు

సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ‘నేను రెడీ’ రొమాంటిక్ మెలోడీ ‘కొంచెం కొంచెం’
సినిమాలు

సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ‘నేను రెడీ’ రొమాంటిక్ మెలోడీ ‘కొంచెం కొంచెం’

జాతీయ అవార్డుల వివాదం...మరింత రెచ్చగొట్టిన హీరో
సినిమాలు

జాతీయ అవార్డుల వివాదం...మరింత రెచ్చగొట్టిన హీరో

బోనాలతో మొదలైన ‘అగధ’ ప్రమోషన్స్
సినిమాలు

బోనాలతో మొదలైన ‘అగధ’ ప్రమోషన్స్

రిటైర్మెంట్‌కు ముందు రోహిత్ శర్మ చివరి మిషన్ ఇదే?
క్రీడలు

రిటైర్మెంట్‌కు ముందు రోహిత్ శర్మ చివరి మిషన్ ఇదే?

అందరికీ ఒకే న్యాయం - సీజేపీ
రాజకీయాలు

అందరికీ ఒకే న్యాయం - సీజేపీ

కొనుగోలుదారులకు ఊరట...బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల
బిజినెస్

కొనుగోలుదారులకు ఊరట...బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల

నోలన్‌కు మరో భారీ రికార్డు
సినిమాలు

నోలన్‌కు మరో భారీ రికార్డు

ట్రంప్ AI చిత్రాల్లో దాగిన సీక్రెట్ ఇదే!
జనరల్

ట్రంప్ AI చిత్రాల్లో దాగిన సీక్రెట్ ఇదే!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!