Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

16, మే 2026, శనివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

చిరంజీవి ట్వీట్‌తో ‘పెద్ది’ హైప్ పెరిగింది

05:37 PM, 16 మే, 2026
చిరంజీవి ట్వీట్‌తో ‘పెద్ది’ హైప్ పెరిగింది

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ సినిమా పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘గేమ్ చేంజర్’ తర్వాత ఆయనకు బలమైన హిట్ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్, ఈ సినిమాను ఇండస్ట్రీ హిట్ స్థాయికి తీసుకెళ్లే కంటెంట్‌గా భావిస్తున్నారు. ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ అంతా పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకోవడంతో సినిమా పై హైప్ మరింత పెరిగింది. ఈ నెల 18న విడుదల కానున్న థియేట్రికల్ ట్రైలర్‌పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి.

ఇదే సమయంలో మెగాస్టార్ చిరంజీవి ట్రైలర్ చూసిన తర్వాత చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆయన “జస్ట్ వావ్ అనిపించింది” అంటూ రామ్ చరణ్, బుచ్చిబాబు, రెహమాన్ పనితీరును ప్రశంసించారు. ఎమోషన్స్, ఎలివేషన్స్ అన్నీ వేరే లెవెల్‌లో ఉన్నాయని చెప్పిన ఆయన ఒక డైలాగ్‌ను కూడా లీక్ చేయడం అభిమానుల్లో మరింత హైప్ క్రియేట్ చేసింది.

ట్రైలర్ నిడివి సుమారు 3 నిమిషాలకు పైగా ఉండనుందని సమాచారం. చిరంజీవి స్పందనతో ఈ సినిమా రామ్ చరణ్‌కు మరో ‘రంగస్థలం’ తరహా హిట్ ఇవ్వబోతుందనే అంచనాలు పెరిగాయి. ముంబైలో జరగనున్న ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కోసం మేకర్స్ భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సీనియర్ నటి పావలా శ్యామలకు అండగా దిల్ రాజు

సీనియర్ నటి పావలా శ్యామలకు అండగా దిల్ రాజు

అన్ని అంశాలతో నిండిన సినిమా: దర్శకుడు

అన్ని అంశాలతో నిండిన సినిమా: దర్శకుడు

జయం రవి భావోద్వేగం.. విడాకులపై సంచలన వ్యాఖ్యలు

జయం రవి భావోద్వేగం.. విడాకులపై సంచలన వ్యాఖ్యలు

'పెద్ది’ ట్రైలర్‌పై పెరుగుతున్న అంచనాలు

'పెద్ది’ ట్రైలర్‌పై పెరుగుతున్న అంచనాలు

వెంకీ-కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్‌కు స్పీడ్ పెరిగింది.. విశాఖలో ఫుల్ బిజీగా టీమ్!

వెంకీ-కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్‌కు స్పీడ్ పెరిగింది.. విశాఖలో ఫుల్ బిజీగా టీమ్!

‘రాంబుజ్జి’గా దివ్యేందు శర్మా ఎంట్రీ.. ‘పెద్ది’లో మరో పవర్‌ఫుల్ సర్ప్రైజ్!

‘రాంబుజ్జి’గా దివ్యేందు శర్మా ఎంట్రీ.. ‘పెద్ది’లో మరో పవర్‌ఫుల్ సర్ప్రైజ్!

ట్యాగ్లు
రామ్ చరణ్ పెద్దిచిరంజీవి ట్వీట్తెలుగు సినిమా హైప్సౌత్ సినిమాసినిమా ట్రైలర్బుచ్చి బాబు సనాఏఆర్ రెహమాన్సినిమా అంచనాలుఇండస్ట్రీ హిట్ చర్చమూవీ అప్డేట్స్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సీనియర్ నటి పావలా శ్యామలకు అండగా దిల్ రాజు
సినిమాలు

సీనియర్ నటి పావలా శ్యామలకు అండగా దిల్ రాజు

అనీల్ రావిపూడి కొత్త ప్రాజెక్ట్‌పై లేటెస్ట్ అప్డేట్
గాసిప్స్

అనీల్ రావిపూడి కొత్త ప్రాజెక్ట్‌పై లేటెస్ట్ అప్డేట్

అన్ని అంశాలతో నిండిన సినిమా: దర్శకుడు
సినిమాలు

అన్ని అంశాలతో నిండిన సినిమా: దర్శకుడు

కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌పై చర్య కోరిన షర్మిల
జనరల్

కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌పై చర్య కోరిన షర్మిల

సీఎం విజయ్‌ను కలిసిన కమల్‌హాసన్‌
జనరల్

సీఎం విజయ్‌ను కలిసిన కమల్‌హాసన్‌

తమిళనాడులో మంత్రులకు శాఖల కేటాయింపు
జనరల్

తమిళనాడులో మంత్రులకు శాఖల కేటాయింపు

రెండు భారతీయ భాషలు తప్పనిసరి – సీబీఎస్ఈ స్పష్టం
జనరల్

రెండు భారతీయ భాషలు తప్పనిసరి – సీబీఎస్ఈ స్పష్టం

పాకిస్థాన్‌కు భారత ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఉపేంద్ర ద్వివేది వార్నింగ్‌
జనరల్

పాకిస్థాన్‌కు భారత ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఉపేంద్ర ద్వివేది వార్నింగ్‌

పెద్ది మూవీపై  మెగాస్టార్ ట్వీట్
సినిమాలు

పెద్ది మూవీపై మెగాస్టార్ ట్వీట్

తైవాన్–చైనా ఉద్రిక్తతలపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
జనరల్

తైవాన్–చైనా ఉద్రిక్తతలపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు

భగీరథ్ కోసం దేశవ్యాప్తంగా గాలింపు
జనరల్

భగీరథ్ కోసం దేశవ్యాప్తంగా గాలింపు

మాన్సూన్ ఎంట్రీకి కేరళ సిద్ధం
జనరల్

మాన్సూన్ ఎంట్రీకి కేరళ సిద్ధం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!