
సినిమాలు

పాకిస్థాన్‌ను ఉద్దేశించి భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషించడం కొనసాగిస్తే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు భద్రతా వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం ద్వారా పాకిస్థాన్ తన భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టుకుంటోందని ఆయన హెచ్చరించారు. ప్రపంచ పటంలో కొనసాగాలా లేదా చరిత్రలో మాత్రమే మిగిలిపోవాలా అనే కీలక ప్రశ్నను ఆయన సంధించారు. ఉగ్రవాదంపై భారత్ తన కఠిన వైఖరిని కొనసాగిస్తుందని ఆయన స్పష్టం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!