Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

16, మే 2026, శనివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

రెండు భారతీయ భాషలు తప్పనిసరి – సీబీఎస్ఈ స్పష్టం

06:01 PM, 16 మే, 2026
రెండు భారతీయ భాషలు తప్పనిసరి – సీబీఎస్ఈ స్పష్టం

సీబీఎస్ఈ కీలక నిర్ణయం తీసుకుంది. 9, 10 తరగతులకు త్రిభాషా విధానాన్ని తప్పనిసరి చేసింది. ఈ కొత్త విధానం జూలై 2026 నుంచి అమల్లోకి రానుంది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని సీబీఎస్ఈ అనుబంధ పాఠశాలలకు ఈ మేరకు సర్క్యూలర్ జారీ చేయబడింది.

ఈ విధానం ప్రకారం విద్యార్థులు చదివే మూడు భాషల్లో కనీసం రెండు భారతీయ భాషలు తప్పనిసరిగా ఉండాలి. మూడో భాషగా విదేశీ భాషను ఎంచుకునే అవకాశం కూడా కల్పించారు. విద్యార్థుల భాషా నైపుణ్యాన్ని పెంపొందించడమే ఈ నిర్ణయ ప్రధాన లక్ష్యమని సీబీఎస్ఈ తెలిపింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌పై చర్య కోరిన షర్మిల

కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌పై చర్య కోరిన షర్మిల

సీఎం విజయ్‌ను కలిసిన కమల్‌హాసన్‌

సీఎం విజయ్‌ను కలిసిన కమల్‌హాసన్‌

తమిళనాడులో మంత్రులకు శాఖల కేటాయింపు

తమిళనాడులో మంత్రులకు శాఖల కేటాయింపు

పాకిస్థాన్‌కు భారత ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఉపేంద్ర ద్వివేది వార్నింగ్‌

పాకిస్థాన్‌కు భారత ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఉపేంద్ర ద్వివేది వార్నింగ్‌

తైవాన్–చైనా ఉద్రిక్తతలపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు

తైవాన్–చైనా ఉద్రిక్తతలపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు

భగీరథ్ కోసం దేశవ్యాప్తంగా గాలింపు

భగీరథ్ కోసం దేశవ్యాప్తంగా గాలింపు

ట్యాగ్లు
సీబీఎస్ఈ నిర్ణయంత్రిభాషా విధానంవిద్యా విధానం9వ తరగతి10వ తరగతివిద్యార్థుల నైపుణ్యంభారతీయ భాషలుపాఠశాల సర్క్యూలర్జూలై 2026ఎడ్యుకేషన్ న్యూస్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సీనియర్ నటి పావలా శ్యామలకు అండగా దిల్ రాజు
సినిమాలు

సీనియర్ నటి పావలా శ్యామలకు అండగా దిల్ రాజు

అనీల్ రావిపూడి కొత్త ప్రాజెక్ట్‌పై లేటెస్ట్ అప్డేట్
గాసిప్స్

అనీల్ రావిపూడి కొత్త ప్రాజెక్ట్‌పై లేటెస్ట్ అప్డేట్

అన్ని అంశాలతో నిండిన సినిమా: దర్శకుడు
సినిమాలు

అన్ని అంశాలతో నిండిన సినిమా: దర్శకుడు

కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌పై చర్య కోరిన షర్మిల
జనరల్

కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌పై చర్య కోరిన షర్మిల

సీఎం విజయ్‌ను కలిసిన కమల్‌హాసన్‌
జనరల్

సీఎం విజయ్‌ను కలిసిన కమల్‌హాసన్‌

తమిళనాడులో మంత్రులకు శాఖల కేటాయింపు
జనరల్

తమిళనాడులో మంత్రులకు శాఖల కేటాయింపు

రెండు భారతీయ భాషలు తప్పనిసరి – సీబీఎస్ఈ స్పష్టం
జనరల్

రెండు భారతీయ భాషలు తప్పనిసరి – సీబీఎస్ఈ స్పష్టం

పాకిస్థాన్‌కు భారత ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఉపేంద్ర ద్వివేది వార్నింగ్‌
జనరల్

పాకిస్థాన్‌కు భారత ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఉపేంద్ర ద్వివేది వార్నింగ్‌

పెద్ది మూవీపై  మెగాస్టార్ ట్వీట్
సినిమాలు

పెద్ది మూవీపై మెగాస్టార్ ట్వీట్

తైవాన్–చైనా ఉద్రిక్తతలపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
జనరల్

తైవాన్–చైనా ఉద్రిక్తతలపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు

భగీరథ్ కోసం దేశవ్యాప్తంగా గాలింపు
జనరల్

భగీరథ్ కోసం దేశవ్యాప్తంగా గాలింపు

మాన్సూన్ ఎంట్రీకి కేరళ సిద్ధం
జనరల్

మాన్సూన్ ఎంట్రీకి కేరళ సిద్ధం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!