Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

16, మే 2026, శనివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

సీనియర్ నటి పావలా శ్యామలకు అండగా దిల్ రాజు

06:43 PM, 16 మే, 2026
సీనియర్ నటి పావలా శ్యామలకు అండగా దిల్ రాజు

తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న సీనియర్ నటి పావలా శ్యామలకి ప్రముఖ నిర్మాత దిల్ రాజు అండగా నిలిచారు. ఫుట్‌పాత్‌పై దయనీయ స్థితిలో ఉన్న ఆమెను స్థానికులు, పోలీసులు ఆర్కే ఫౌండేషన్‌కు తరలించగా, అనంతరం కూకట్‌పల్లి ప్రసాద్ హాస్పిటల్‌లో చేర్చి అత్యవసర చికిత్స అందిస్తున్నారు.

వార్తలపై స్పందించిన దిల్ రాజు ఆమె ఆరోగ్య పరిస్థితిని తన మేనేజర్ల ద్వారా తెలుసుకున్నారు. ఆసుపత్రి వైద్యులతో స్వయంగా మాట్లాడి పూర్తి వైద్య సహాయం అందించాలని సూచించారు. శ్యామల గాల్‌బ్లాడర్ సమస్య, కిడ్నీ సంబంధిత ఇబ్బందులు, గుండె సమస్యలు ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఆమె వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానని దిల్ రాజు హామీ ఇచ్చారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అన్ని అంశాలతో నిండిన సినిమా: దర్శకుడు

అన్ని అంశాలతో నిండిన సినిమా: దర్శకుడు

పెద్ది మూవీపై  మెగాస్టార్ ట్వీట్

పెద్ది మూవీపై మెగాస్టార్ ట్వీట్

జయం రవి భావోద్వేగం.. విడాకులపై సంచలన వ్యాఖ్యలు

జయం రవి భావోద్వేగం.. విడాకులపై సంచలన వ్యాఖ్యలు

'పెద్ది’ ట్రైలర్‌పై పెరుగుతున్న అంచనాలు

'పెద్ది’ ట్రైలర్‌పై పెరుగుతున్న అంచనాలు

వెంకీ-కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్‌కు స్పీడ్ పెరిగింది.. విశాఖలో ఫుల్ బిజీగా టీమ్!

వెంకీ-కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్‌కు స్పీడ్ పెరిగింది.. విశాఖలో ఫుల్ బిజీగా టీమ్!

‘రాంబుజ్జి’గా దివ్యేందు శర్మా ఎంట్రీ.. ‘పెద్ది’లో మరో పవర్‌ఫుల్ సర్ప్రైజ్!

‘రాంబుజ్జి’గా దివ్యేందు శర్మా ఎంట్రీ.. ‘పెద్ది’లో మరో పవర్‌ఫుల్ సర్ప్రైజ్!

ట్యాగ్లు
పావలా శ్యామలదిల్ రాజుటాలీవుడ్సీనియర్ నటిప్రసాద్ హాస్పిటల్కూకట్‌పల్లిఆర్కే ఫౌండేషన్ఆరోగ్య వార్తలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సోషల్ మీడియాలో వైరల్ అయిన రోహిత్ వీడియో
క్రీడలు

సోషల్ మీడియాలో వైరల్ అయిన రోహిత్ వీడియో

టీజీ ఈఏపీసెట్ 2026 ఫలితాలు విడుదలకు సిద్ధం
జనరల్

టీజీ ఈఏపీసెట్ 2026 ఫలితాలు విడుదలకు సిద్ధం

నీట్ పేపర్ లీక్‌పై రాహుల్ గాంధీ ఆగ్రహం
రాజకీయాలు

నీట్ పేపర్ లీక్‌పై రాహుల్ గాంధీ ఆగ్రహం

అర్షదీప్ కామెంట్స్ పై బీసీసీఐ యాక్షన్
క్రీడలు

అర్షదీప్ కామెంట్స్ పై బీసీసీఐ యాక్షన్

సీనియర్ నటి పావలా శ్యామలకు అండగా దిల్ రాజు
సినిమాలు

సీనియర్ నటి పావలా శ్యామలకు అండగా దిల్ రాజు

అనీల్ రావిపూడి కొత్త ప్రాజెక్ట్‌పై లేటెస్ట్ అప్డేట్
గాసిప్స్

అనీల్ రావిపూడి కొత్త ప్రాజెక్ట్‌పై లేటెస్ట్ అప్డేట్

అన్ని అంశాలతో నిండిన సినిమా: దర్శకుడు
సినిమాలు

అన్ని అంశాలతో నిండిన సినిమా: దర్శకుడు

కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌పై చర్య కోరిన షర్మిల
జనరల్

కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌పై చర్య కోరిన షర్మిల

సీఎం విజయ్‌ను కలిసిన కమల్‌హాసన్‌
జనరల్

సీఎం విజయ్‌ను కలిసిన కమల్‌హాసన్‌

తమిళనాడులో మంత్రులకు శాఖల కేటాయింపు
జనరల్

తమిళనాడులో మంత్రులకు శాఖల కేటాయింపు

రెండు భారతీయ భాషలు తప్పనిసరి – సీబీఎస్ఈ స్పష్టం
జనరల్

రెండు భారతీయ భాషలు తప్పనిసరి – సీబీఎస్ఈ స్పష్టం

పాకిస్థాన్‌కు భారత ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఉపేంద్ర ద్వివేది వార్నింగ్‌
జనరల్

పాకిస్థాన్‌కు భారత ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఉపేంద్ర ద్వివేది వార్నింగ్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!