Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

16, మే 2026, శనివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

అన్ని అంశాలతో నిండిన సినిమా: దర్శకుడు

06:27 PM, 16 మే, 2026
అన్ని అంశాలతో నిండిన సినిమా: దర్శకుడు

బత్తుల సరస్వతి సమర్పణలో కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బత్తుల కోటేశ్వరరావు నిర్మిస్తున్న ‘పురుష:’ సినిమాతో పవన్ కళ్యాణ్ బత్తుల హీరోగా పరిచయం అవుతున్నారు. వీరు వులవల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఈ నెల 22 న విడుదల కానుంది. ఇప్పటి వరకు విడుదలైన పోస్టర్లు, టీజర్, గ్లింప్స్ అన్నీ ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తించాయి.

ఈ సినిమాను కుటుంబ సమేతంగా చూడదగ్గ ఎంటర్‌టైనర్‌గా రూపొందించినట్లు దర్శకుడు తెలిపారు. ప్రేమ, కామెడీ, యాక్షన్, హారర్, థ్రిల్లర్ వంటి అన్ని రకాల ఎలిమెంట్స్ ఇందులో ఉంటాయని చెప్పారు. ప్రతి పాత్ర ప్రత్యేకతతో ఆకట్టుకుంటుందని, ముఖ్యంగా వెన్నెల కిషోర్ కిటికీ సీన్ థియేటర్లలో పెద్ద హైలైట్ అవుతుందని వెల్లడించారు. సినిమా మొత్తం పూర్తి వినోదాత్మకంగా సాగుతుందని ఆయన తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సీనియర్ నటి పావలా శ్యామలకు అండగా దిల్ రాజు

సీనియర్ నటి పావలా శ్యామలకు అండగా దిల్ రాజు

పెద్ది మూవీపై  మెగాస్టార్ ట్వీట్

పెద్ది మూవీపై మెగాస్టార్ ట్వీట్

జయం రవి భావోద్వేగం.. విడాకులపై సంచలన వ్యాఖ్యలు

జయం రవి భావోద్వేగం.. విడాకులపై సంచలన వ్యాఖ్యలు

'పెద్ది’ ట్రైలర్‌పై పెరుగుతున్న అంచనాలు

'పెద్ది’ ట్రైలర్‌పై పెరుగుతున్న అంచనాలు

వెంకీ-కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్‌కు స్పీడ్ పెరిగింది.. విశాఖలో ఫుల్ బిజీగా టీమ్!

వెంకీ-కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్‌కు స్పీడ్ పెరిగింది.. విశాఖలో ఫుల్ బిజీగా టీమ్!

‘రాంబుజ్జి’గా దివ్యేందు శర్మా ఎంట్రీ.. ‘పెద్ది’లో మరో పవర్‌ఫుల్ సర్ప్రైజ్!

‘రాంబుజ్జి’గా దివ్యేందు శర్మా ఎంట్రీ.. ‘పెద్ది’లో మరో పవర్‌ఫుల్ సర్ప్రైజ్!

ట్యాగ్లు
పురుష సినిమాపవన్ కళ్యాణ్ బత్తులవీరు వులవలతెలుగు సినిమాఫ్యామిలీ ఎంటర్‌టైనర్ఈ నెల 22 రిలీజ్సినిమా ఇంటర్వ్యూటాలీవుడ్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సోషల్ మీడియాలో వైరల్ అయిన రోహిత్ వీడియో
క్రీడలు

సోషల్ మీడియాలో వైరల్ అయిన రోహిత్ వీడియో

టీజీ ఈఏపీసెట్ 2026 ఫలితాలు విడుదలకు సిద్ధం
జనరల్

టీజీ ఈఏపీసెట్ 2026 ఫలితాలు విడుదలకు సిద్ధం

నీట్ పేపర్ లీక్‌పై రాహుల్ గాంధీ ఆగ్రహం
రాజకీయాలు

నీట్ పేపర్ లీక్‌పై రాహుల్ గాంధీ ఆగ్రహం

అర్షదీప్ కామెంట్స్ పై బీసీసీఐ యాక్షన్
క్రీడలు

అర్షదీప్ కామెంట్స్ పై బీసీసీఐ యాక్షన్

సీనియర్ నటి పావలా శ్యామలకు అండగా దిల్ రాజు
సినిమాలు

సీనియర్ నటి పావలా శ్యామలకు అండగా దిల్ రాజు

అనీల్ రావిపూడి కొత్త ప్రాజెక్ట్‌పై లేటెస్ట్ అప్డేట్
గాసిప్స్

అనీల్ రావిపూడి కొత్త ప్రాజెక్ట్‌పై లేటెస్ట్ అప్డేట్

అన్ని అంశాలతో నిండిన సినిమా: దర్శకుడు
సినిమాలు

అన్ని అంశాలతో నిండిన సినిమా: దర్శకుడు

కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌పై చర్య కోరిన షర్మిల
జనరల్

కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌పై చర్య కోరిన షర్మిల

సీఎం విజయ్‌ను కలిసిన కమల్‌హాసన్‌
జనరల్

సీఎం విజయ్‌ను కలిసిన కమల్‌హాసన్‌

తమిళనాడులో మంత్రులకు శాఖల కేటాయింపు
జనరల్

తమిళనాడులో మంత్రులకు శాఖల కేటాయింపు

రెండు భారతీయ భాషలు తప్పనిసరి – సీబీఎస్ఈ స్పష్టం
జనరల్

రెండు భారతీయ భాషలు తప్పనిసరి – సీబీఎస్ఈ స్పష్టం

పాకిస్థాన్‌కు భారత ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఉపేంద్ర ద్వివేది వార్నింగ్‌
జనరల్

పాకిస్థాన్‌కు భారత ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఉపేంద్ర ద్వివేది వార్నింగ్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!