5, సెప్టెంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

వెంకీ-కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్‌కు స్పీడ్ పెరిగింది.. విశాఖలో ఫుల్ బిజీగా టీమ్!

Writer: Harika S 11:51 AM, 16 మే, 2026
వెంకీ-కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్‌కు స్పీడ్ పెరిగింది.. విశాఖలో ఫుల్ బిజీగా టీమ్!

టాలీవుడ్‌లో ఆసక్తికర కాంబినేషన్లలో ఒకటిగా మారిన వెంకటేష్ – కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్ సినిమాపై మరో కీలక అప్డేట్ బయటకు వచ్చింది. ఈ చిత్రానికి అనీల్ రావిపూడి దర్శకత్వం వహిస్తుండగా, ఫ్యామిలీ ఎమోషన్స్, కామెడీ, మాస్ అంశాలతో కూడిన వినోదాత్మక కథను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం చిత్రబృందం విశాఖపట్నంలో స్క్రిప్ట్‌కు తుది మెరుగులు దిద్దుతున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి.

ఇద్దరు స్టార్ హీరోలు ఒకే సినిమాలో కనిపించబోతుండటంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. వెంకటేష్ ప్రస్తుతం ‘ఆదర్శ కుటుంబం’ చిత్రంతో బిజీగా ఉండగా, ఆ సినిమా పూర్తయ్యాక ఈ ప్రాజెక్ట్ షూటింగ్‌లో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. సురేష్ ప్రొడక్షన్స్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో అనీల్ రావిపూడి స్టైల్ కామెడీ ప్రధాన ఆకర్షణగా నిలవనుందని టాక్ వినిపిస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తెల్ల కాగితం టీజర్‌ లాంచ్‌కు రంగం సిద్ధం

తెల్ల కాగితం టీజర్‌ లాంచ్‌కు రంగం సిద్ధం

అనన్య నాగళ్ల లీసా రిలీజ్‌పై క్లారిటీ

అనన్య నాగళ్ల లీసా రిలీజ్‌పై క్లారిటీ

డెలులు టీజర్‌ రిలీజ్‌

డెలులు టీజర్‌ రిలీజ్‌

టార్టాయిస్‌ నుంచి ‘నీ పరిచయం’ సాంగ్‌ రిలీజ్‌

టార్టాయిస్‌ నుంచి ‘నీ పరిచయం’ సాంగ్‌ రిలీజ్‌

ధర్మన్‌ రెండో షెడ్యూల్‌ పూర్తి

ధర్మన్‌ రెండో షెడ్యూల్‌ పూర్తి

మరింత ముదిరిన టాలీవుడ్‌ కొరియోగ్రాఫర్ల వివాదం

మరింత ముదిరిన టాలీవుడ్‌ కొరియోగ్రాఫర్ల వివాదం

ట్యాగ్లు
వెంకటేష్కళ్యాణ్ రామ్అనీల్ రావిపూడిటాలీవుడ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తెల్ల కాగితం టీజర్‌ లాంచ్‌కు రంగం సిద్ధం
సినిమాలు

తెల్ల కాగితం టీజర్‌ లాంచ్‌కు రంగం సిద్ధం

అనన్య నాగళ్ల లీసా రిలీజ్‌పై క్లారిటీ
సినిమాలు

అనన్య నాగళ్ల లీసా రిలీజ్‌పై క్లారిటీ

నైజీరియాలో పైప్‌లైన్‌ విషవాయువు కలకలం
జనరల్

నైజీరియాలో పైప్‌లైన్‌ విషవాయువు కలకలం

శ్రీశైలం నీటి వినియోగంపై కేఆర్‌ఎంబీ కీలక ఆదేశాలు
జనరల్

శ్రీశైలం నీటి వినియోగంపై కేఆర్‌ఎంబీ కీలక ఆదేశాలు

డెలులు టీజర్‌ రిలీజ్‌
సినిమాలు

డెలులు టీజర్‌ రిలీజ్‌

సోషల్ మీడియా ఖాతాల బ్లాకింగ్‌పై వైఎస్సార్సీపీ ఆగ్రహం
రాజకీయాలు

సోషల్ మీడియా ఖాతాల బ్లాకింగ్‌పై వైఎస్సార్సీపీ ఆగ్రహం

జనసేన నిరసన దీక్షకు భారీ స్పందన
జనరల్

జనసేన నిరసన దీక్షకు భారీ స్పందన

టార్టాయిస్‌ నుంచి ‘నీ పరిచయం’ సాంగ్‌ రిలీజ్‌
సినిమాలు

టార్టాయిస్‌ నుంచి ‘నీ పరిచయం’ సాంగ్‌ రిలీజ్‌

ధర్మన్‌ రెండో షెడ్యూల్‌ పూర్తి
సినిమాలు

ధర్మన్‌ రెండో షెడ్యూల్‌ పూర్తి

కేసీఆర్ అధ్యక్షతన బీఆర్‌ఎస్‌ఎల్పీ భేటీ
జనరల్

కేసీఆర్ అధ్యక్షతన బీఆర్‌ఎస్‌ఎల్పీ భేటీ

అభిషేక్ శర్మకు యువరాజ్ స్పెషల్ బర్త్‌డే విషెస్
క్రీడలు

అభిషేక్ శర్మకు యువరాజ్ స్పెషల్ బర్త్‌డే విషెస్

సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌ఓసీ కోరిన ఉత్తమ్‌
జనరల్

సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌ఓసీ కోరిన ఉత్తమ్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!