4, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

AA23 అల్లు అర్జున్ – లోకేష్ మూవీ లో బాలీవుడ్ హీరోయిన్?

Writer: Bhargavi 09:17 AM, 30 జనవరి, 2026
AA23  అల్లు అర్జున్ – లోకేష్ మూవీ లో బాలీవుడ్ హీరోయిన్?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుల్ జోష్ లో ఉన్నారు. వరుసగా పాన్ ఇండియా మూవీస్ తో దూసుకపోతున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీ దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ మూవీలో నటిస్తున్నారు. ఆ సినిమా షూటింగ్ సుమారు సగం పూర్తైనట్లు సమాచారం. సమ్మర్‌లో ఆ ప్రాజెక్ట్‌ను ముగించి, చిన్న బ్రేక్ తర్వాత లోకేష్‌తో సినిమా ప్రారంభించాలనే ప్లాన్‌లో ఉన్నారని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. #AA23గా ప్రచారంలో ఉన్న ఈ సినిమా ఇంకా సెట్స్‌పైకి రాకముందే సోషల్ మీడియాలో భారీ హైప్ క్రియేట్ చేసింది. ఈ సినిమాపై తాజాగా హీరోయిన్ ఎంపికకు సంబంధించిన వార్తలు టాలీవుడ్‌లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

ఈ సినిమాలో హీరోయిన్‌గా బాలీవుడ్ స్టార్ శ్రద్ధా కపూర్‌ను తీసుకునే ఆలోచనలో మేకర్స్ ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. ‘స్త్రీ 2’ తో భారీ విజయం సాధించిన శ్రద్ధా, పాన్ ఇండియా మార్కెట్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె ఇప్పటికే ప్రభాస్ నటించిన ‘సాహో’ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. ఇప్పుడు అల్లు అర్జున్‌తో తొలిసారి స్క్రీన్ షేర్ చేయబోతున్నారనే వార్త నిజమైతే, హిందీ, తెలుగు, తమిళ మార్కెట్లలో సినిమాపై అంచనాలు మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే ఇది ఇంకా అధికారిక ప్రకటన కాదని, ఇన్‌సైడర్ రిపోర్టుల ఆధారంగా ప్రచారం జరుగుతోందని తెలుస్తోంది.

కథ విషయానికి వస్తే, లోకేష్ కనగరాజ్ ఈ సినిమాను తన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిస్తున్నారనే టాక్ ఉంది. సూపర్ పవర్స్ టచ్‌తో కూడిన యాక్షన్ డ్రామాగా ఈ సినిమా ఉండబోతుందని, అల్లు అర్జున్ ప్రత్యేకమైన లుక్‌లో కనిపించనున్నారని సమాచారం. సంగీతాన్ని అనిరుధ్ రవిచందర్ అందించనున్నారని ప్రచారం జరుగుతుండగా, నిర్మాణ బాధ్యతలు మైత్రి మూవీ మేకర్స్ తీసుకుంటున్నాయి. అధికారిక కన్ఫర్మేషన్ వస్తే, ఈ ప్రాజెక్ట్ నార్త్ మరియు సౌత్ మార్కెట్లను ఒకేసారి షేక్ చేయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఆ స్టార్ హీరోతో మమితా జోడీ కుదిరిందా?

ఆ స్టార్ హీరోతో మమితా జోడీ కుదిరిందా?

శివ నిర్వాణ నెక్ట్స్‌ హీరో ధనుషేనా?

శివ నిర్వాణ నెక్ట్స్‌ హీరో ధనుషేనా?

‘ఇరుముడి’ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ మారనుందా?

‘ఇరుముడి’ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ మారనుందా?

‘బేబీ’తో బ్లాక్‌బస్టర్‌.. ‘ఎపిక్‌’తో మరోసారి అదే మ్యాజిక్‌ సాధ్యమేనా?

‘బేబీ’తో బ్లాక్‌బస్టర్‌.. ‘ఎపిక్‌’తో మరోసారి అదే మ్యాజిక్‌ సాధ్యమేనా?

'రౌడీ జనార్దన’ రిలీజ్‌ ప్లాన్‌ మారిందా?

'రౌడీ జనార్దన’ రిలీజ్‌ ప్లాన్‌ మారిందా?

రాధాకృష్ణుల కథతో కరణ్ జోహార్ భారీ ప్రాజెక్ట్

రాధాకృష్ణుల కథతో కరణ్ జోహార్ భారీ ప్రాజెక్ట్

ట్యాగ్లు
అల్లు అర్జున్లోకేష్ కనగరాజ్శ్రద్ధా కపూర్పాన్ ఇండియా సినిమాటాలీవుడ్బాలీవుడ్మైత్రి మూవీ మేకర్స్AA23
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అభిషేక్ శర్మకు యువరాజ్ స్పెషల్ బర్త్‌డే విషెస్
క్రీడలు

అభిషేక్ శర్మకు యువరాజ్ స్పెషల్ బర్త్‌డే విషెస్

సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌ఓసీ కోరిన ఉత్తమ్‌
జనరల్

సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌ఓసీ కోరిన ఉత్తమ్‌

హకీంపేట్‌ ఎడ్యుకేషన్‌ హబ్‌ పనులపై సీఎం సమీక్ష
జనరల్

హకీంపేట్‌ ఎడ్యుకేషన్‌ హబ్‌ పనులపై సీఎం సమీక్ష

ఎన్‌ఎస్‌ఈ ఐపీఓకు సెబీ గ్రీన్ సిగ్నల్
బిజినెస్

ఎన్‌ఎస్‌ఈ ఐపీఓకు సెబీ గ్రీన్ సిగ్నల్

మరింత ముదిరిన టాలీవుడ్‌ కొరియోగ్రాఫర్ల వివాదం
సినిమాలు

మరింత ముదిరిన టాలీవుడ్‌ కొరియోగ్రాఫర్ల వివాదం

అంచనాలను మించిన అమెరికా ఉద్యోగ వృద్ధి
జనరల్

అంచనాలను మించిన అమెరికా ఉద్యోగ వృద్ధి

ఎపిక్ ట్రైలర్‌తో పెరిగిన అంచనాలు
సినిమాలు

ఎపిక్ ట్రైలర్‌తో పెరిగిన అంచనాలు

ప్రభుత్వ ఉద్యోగుల సోషల్ మీడియాపై కొత్త నిబంధనలు
జనరల్

ప్రభుత్వ ఉద్యోగుల సోషల్ మీడియాపై కొత్త నిబంధనలు

భారత మహిళల కబడ్డీ హెడ్ కోచ్‌గా నీతా దడ్వే
క్రీడలు

భారత మహిళల కబడ్డీ హెడ్ కోచ్‌గా నీతా దడ్వే

భారత పవర్‌లిఫ్టర్ కేయా బెనర్జీకి ఆన్‌లైన్ వేధింపులు
జనరల్

భారత పవర్‌లిఫ్టర్ కేయా బెనర్జీకి ఆన్‌లైన్ వేధింపులు

ఎన్‌టీఆర్‌హెచ్‌ఎస్‌లో పోస్ట్‌ బేసిక్‌ బీఎస్సీ నర్సింగ్‌ ప్రవేశాలు
జనరల్

ఎన్‌టీఆర్‌హెచ్‌ఎస్‌లో పోస్ట్‌ బేసిక్‌ బీఎస్సీ నర్సింగ్‌ ప్రవేశాలు

సురేఖను తెలంగాణ భవన్ గేటు కూడా తాకనివ్వం - జగదీశ్ రెడ్డి
రాజకీయాలు

సురేఖను తెలంగాణ భవన్ గేటు కూడా తాకనివ్వం - జగదీశ్ రెడ్డి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!