5, అక్టోబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కుమార్తె వివాహానికి కనిమొళి, ప్రేమలత విజయకాంత్‌లకు షర్మిల ఆహ్వానం

Writer: Nithish 11:55 AM, 5 అక్టోబర్, 2026
కుమార్తె వివాహానికి కనిమొళి, ప్రేమలత విజయకాంత్‌లకు షర్మిల ఆహ్వానం

ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి తన కుమార్తె ఆంజిలి వివాహానికి ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు. ఇందులో భాగంగా ఆమె తన భర్త అనిల్ కుమార్‌తో కలిసి చెన్నైలో డీఎంకే ఎంపీ కనిమొళిని కలిశారు. ఆంజిలి, రఘురాం రెడ్డి వివాహానికి హాజరు కావాలని కోరుతూ కనిమొళికి ఆహ్వాన పత్రికను అందజేశారు.

అనంతరం డీఎండీకే అధినేత్రి ప్రేమలత విజయకాంత్‌ను కూడా షర్మిల దంపతులు కలిశారు. కుమార్తె ఆంజిలి, రఘురాం రెడ్డి వివాహ వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదించాలని కోరుతూ ఆమెకు కూడా ఆహ్వాన పత్రిక అందించారు. చెన్నై పర్యటనలో భాగంగా షర్మిల ప్రముఖ రాజకీయ నేతలను వ్యక్తిగతంగా కలిసి వివాహ ఆహ్వానాలు అందించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
జాతీయ భద్రతా చట్టం కింద మమ్మల్ని అరెస్టు చేసే అవకాశం ఉంది - అశుతోష్‌ రంకా

జాతీయ భద్రతా చట్టం కింద మమ్మల్ని అరెస్టు చేసే అవకాశం ఉంది - అశుతోష్‌ రంకా

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టివేత..

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టివేత..

ఇరాన్‌లో మహిళలకు సైనిక శిక్షణ..

ఇరాన్‌లో మహిళలకు సైనిక శిక్షణ..

రష్యాతో భారత్‌ సంబంధాలు రక్షణకే పరిమితం కాదు - జైశంకర్‌

రష్యాతో భారత్‌ సంబంధాలు రక్షణకే పరిమితం కాదు - జైశంకర్‌

అమరావతి ఓఆర్‌ఆర్‌లో 17 ఇంటర్‌ఛేంజ్‌లు..
ట్యాగ్లు
వైఎస్ షర్మిలఆంజిలి వివాహంరఘురాం రెడ్డికనిమొళిప్రేమలత విజయకాంత్డీఎంకేడీఎండీకేఏపీసీసీవివాహ ఆహ్వానంచెన్నై
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

అమరావతి ఓఆర్‌ఆర్‌లో 17 ఇంటర్‌ఛేంజ్‌లు..

కేబీఆర్ పార్క్ చుట్టూ మారనున్న ట్రాఫిక్ వ్యవస్థ..

కేబీఆర్ పార్క్ చుట్టూ మారనున్న ట్రాఫిక్ వ్యవస్థ..

ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘జైలర్‌ 2’పై అంచనాలు పెంచిన మిర్నా మీనన్‌
సినిమాలు

‘జైలర్‌ 2’పై అంచనాలు పెంచిన మిర్నా మీనన్‌

‘స్పిరిట్‌’ షూటింగ్‌కు ప్రభాస్‌ ఇంకా దూరమే
సినిమాలు

‘స్పిరిట్‌’ షూటింగ్‌కు ప్రభాస్‌ ఇంకా దూరమే

తన డ్రీమ్‌ ప్రాజెక్ట్‌పై స్పందించిన సందీప్‌ రాజ్‌
సినిమాలు

తన డ్రీమ్‌ ప్రాజెక్ట్‌పై స్పందించిన సందీప్‌ రాజ్‌

సక్సెస్‌ఫుల్‌ రన్‌ తర్వాత ఓటీటీలోకి అడుగుపెడుతున్న ‘మండాడి’
ఓటీటీ

సక్సెస్‌ఫుల్‌ రన్‌ తర్వాత ఓటీటీలోకి అడుగుపెడుతున్న ‘మండాడి’

భయానికి సరిహద్దులు లేవంటున్న ‘418’ ట్రైలర్
సినిమాలు

భయానికి సరిహద్దులు లేవంటున్న ‘418’ ట్రైలర్

ప్రేమానంద్‌ మహారాజ్‌కు జెడ్‌ ప్లస్‌ భద్రతకు డిమాండ్‌
జనరల్

ప్రేమానంద్‌ మహారాజ్‌కు జెడ్‌ ప్లస్‌ భద్రతకు డిమాండ్‌

జాతీయ భద్రతా చట్టం కింద మమ్మల్ని అరెస్టు చేసే అవకాశం ఉంది - అశుతోష్‌ రంకా
జనరల్

జాతీయ భద్రతా చట్టం కింద మమ్మల్ని అరెస్టు చేసే అవకాశం ఉంది - అశుతోష్‌ రంకా

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టివేత..
జనరల్

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టివేత..

కిరణ్ అబ్బవరం ‘రియాలిటీ’ టైటిల్ గ్లింప్స్ విడుదల