
జనరల్

యాదగిరిగుట్ట టెంపుల్ ట్రస్ట్ బోర్డును తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. చైర్మన్తో పాటు 10 మంది బోర్డు సభ్యుల పేర్లను ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. చైర్మన్గా సత్యనారాయణ రెడ్డిని నియమించారు.

బోర్డు సభ్యుల్లో సినీ నటుడు చిరంజీవి సతీమణి కొణిదెల సురేఖకు కూడా స్థానం కల్పించారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత ఇదే తొలి టెంపుల్ ట్రస్ట్ బోర్డు కావడం విశేషం. ఆలయ అభివృద్ధి, నిర్వహణపై ఈ బోర్డు కీలక పాత్ర పోషించనుంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!