Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

30, జూన్ 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

ఇంధన ఎగుమతి సుంకం

Writer: Nithish 09:40 PM, 30 జూన్, 2026
ఇంధన ఎగుమతి సుంకం

పెట్రోల్, డీజిల్, విమాన ఇంధనం (ATF) ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం కొత్త సుంకాలను ప్రకటించింది. పెట్రోల్‌పై లీటరుకు రూ.4, డీజిల్‌పై రూ.8.5, ATFపై రూ.7.5 చొప్పున ఎగుమతి సుంకం విధించనున్నట్లు తెలిపింది. ఈ కొత్త రేట్లు జూలై 1 నుంచి అమల్లోకి రానున్నాయి.

పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో దేశీయంగా ఇంధన కొరత రాకుండా ఉండేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు కేంద్రం తెలిపింది. నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంకతో పాటు మారిషస్, మాల్దీవులకు ఎగుమతులపై సుంక మినహాయింపు ఇచ్చింది. దేశీయ వినియోగానికి సంబంధించిన ఎక్సైజ్ సుంకంలో ఎలాంటి మార్పులు లేవని స్పష్టం చేసింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఛైర్మన్‌గా రాజీవ్ కుమార్

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఛైర్మన్‌గా రాజీవ్ కుమార్

ఏఎంబీ సినిమాస్‌కు జీఎస్టీ ట్రైబ్యునల్ షాక్

ఏఎంబీ సినిమాస్‌కు జీఎస్టీ ట్రైబ్యునల్ షాక్

మైక్రోసాఫ్ట్‌కు 25 ఏళ్లలో భారీ నష్టం

మైక్రోసాఫ్ట్‌కు 25 ఏళ్లలో భారీ నష్టం

షేర్‌హోల్డర్లకు బజాజ్ ఆటో గుడ్‌న్యూస్

షేర్‌హోల్డర్లకు బజాజ్ ఆటో గుడ్‌న్యూస్

మరోసారి భారీగా తగ్గిన బంగారం ధరలు

మరోసారి భారీగా తగ్గిన బంగారం ధరలు

సీసీఐపై యాపిల్ తీవ్ర ఆరోపణలు

సీసీఐపై యాపిల్ తీవ్ర ఆరోపణలు

ట్యాగ్లు
పెట్రో ఎగుమతులుపెట్రోల్ సుంకండీజిల్ సుంకంవిమాన ఇంధనం ATFకేంద్ర నిర్ణయంఇంధన విధానం భారత్ఎగుమతి సుంకంపశ్చిమాసియా సంక్షోభంఇంధన ధరలుజూలై 1 అమలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడమే అసలైన విద్య – మంత్రి లోకేష్
జనరల్

ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడమే అసలైన విద్య – మంత్రి లోకేష్

విశాఖ గిరిజన వర్సిటీ స్నాతకోత్సవానికి రాష్ట్రపతి హాజరు
జనరల్

విశాఖ గిరిజన వర్సిటీ స్నాతకోత్సవానికి రాష్ట్రపతి హాజరు

యాదాద్రి టెంపుల్ ట్రస్ట్ బోర్డు ఏర్పాటు, చైర్మన్‌గా సత్యనారాయణ రెడ్డి నియామకం
జనరల్

యాదాద్రి టెంపుల్ ట్రస్ట్ బోర్డు ఏర్పాటు, చైర్మన్‌గా సత్యనారాయణ రెడ్డి నియామకం

కాంగ్రెస్‌లో ఎన్‌సీపీ విలీనం?
రాజకీయాలు

కాంగ్రెస్‌లో ఎన్‌సీపీ విలీనం?

ఇంధన ఎగుమతి సుంకం
బిజినెస్

ఇంధన ఎగుమతి సుంకం

ట్రంప్‌కు సుప్రీంకోర్టు షాక్
రాజకీయాలు

ట్రంప్‌కు సుప్రీంకోర్టు షాక్

హనీ రోజ్ వివాదంలో మలుపు.. బాబీ చెమ్మన్నూర్ బహిరంగ క్షమాపణలు
సినిమాలు

హనీ రోజ్ వివాదంలో మలుపు.. బాబీ చెమ్మన్నూర్ బహిరంగ క్షమాపణలు

రాహుల్ రవీంద్రన్‌కు బెదిరింపులు
సినిమాలు

రాహుల్ రవీంద్రన్‌కు బెదిరింపులు

భారత్ వైఫల్యంపై గవాస్కర్ ఫైర్
క్రీడలు

భారత్ వైఫల్యంపై గవాస్కర్ ఫైర్

తెలంగాణ రైతాంగానికి పండుగ రోజు - సీఎం రేవంత్ రెడ్డి
రాజకీయాలు

తెలంగాణ రైతాంగానికి పండుగ రోజు - సీఎం రేవంత్ రెడ్డి

‘హ్యాంగ్‌మెన్’ గొప్ప చిత్రం కావాలి.. ట్రైలర్ లాంచ్‌లో బ్రహ్మానందం
ఓటీటీ

‘హ్యాంగ్‌మెన్’ గొప్ప చిత్రం కావాలి.. ట్రైలర్ లాంచ్‌లో బ్రహ్మానందం

భారత్ చారిత్రక విజయంపై విజయ్ దేవరకొండకు ప్రశంసలు
క్రీడలు

భారత్ చారిత్రక విజయంపై విజయ్ దేవరకొండకు ప్రశంసలు

అఖిల్ ‘లెనిన్’ ట్రైలర్ రిలీజ్.. భారీ అంచనాలు
సినిమాలు

అఖిల్ ‘లెనిన్’ ట్రైలర్ రిలీజ్.. భారీ అంచనాలు

ఫిఫా పవర్ ర్యాంకింగ్స్‌లో టాప్‌లో డెనిజ్ ఉండావ్
క్రీడలు

ఫిఫా పవర్ ర్యాంకింగ్స్‌లో టాప్‌లో డెనిజ్ ఉండావ్

బిగ్‌బాస్ ఛాన్స్ కోరిన ఏపీ ఎస్‌ఐ
సినిమాలు

బిగ్‌బాస్ ఛాన్స్ కోరిన ఏపీ ఎస్‌ఐ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!