
జనరల్

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు సుప్రీంకోర్టులో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. అమెరికాలో జన్మించిన వారికి పౌరసత్వం ఇవ్వాల్సిందేనన్న బర్త్‌రైట్ సిటిజన్‌షిప్ విధానం కొనసాగుతుందని కోర్టు స్పష్టం చేసింది. ఈ విధానాన్ని రద్దు చేయడానికి ట్రంప్ ప్రయత్నించగా, సుప్రీంకోర్టు ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించింది.
ఇప్పటికే ఈ చట్టాన్ని మార్చేందుకు ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేసినట్లు సమాచారం. అయితే ఆ నిర్ణయం రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధమని సుప్రీంకోర్టు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. దీంతో ట్రంప్ ప్రయత్నానికి న్యాయస్థానం స్థాయిలో పెద్ద అడ్డంకి ఎదురైంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!