ఎబోలా వ్యాప్తిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక జారీ చేసింది. కాంగో, ఉగాండాలో 300కు పైగా కేసులు నమోదయ్యాయి. పరిస్థితిని హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. వ్యాధి వ్యాప్తి వేగంగా జరుగుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఇప్పటికి కామెంట్స్ లేవు
కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!