
సినిమాలు

హైదరాబాద్లో బండి భగీరథ్ కేసుకు సంబంధించి సోషల్ మీడియాలో అనుచిత పోస్టులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ముందస్తు బెయిల్ విచారణ సందర్భంగా ఒక మహిళా జడ్జిపై తప్పుడు ఆరోపణలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.
ఈ వ్యవహారాన్ని విచారణ సమయంలో జడ్జి మాధవి ప్రస్తావించినట్లు సమాచారం. జడ్జి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే ఆమె భర్తకు బార్ కౌన్సిల్ చైర్మన్ పదవి ఇస్తారని సోషల్ మీడియాలో పోస్టులు వెలువడ్డాయి. దీనిపై హైకోర్టు రిజిస్ట్రార్ ఫిర్యాదు చేయగా చార్మినార్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!