
రాజకీయాలు

భగీరథ్ కేసుపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. భగీరథ్ సరెండర్ అయ్యాడని, ఇక ఈ విషయంలో పెద్ద సమస్య ఏమీ లేదని ఆయన తెలిపారు.
ఈ కేసు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిదని, ఇందులో కేంద్రం జోక్యం చేసుకోదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఇది పోక్సో కేసు కావడంతో రాష్ట్ర యంత్రాంగమే చర్యలు తీసుకుంటుందని ఆయన పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!