Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

17, మే 2026, ఆదివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

బండి భగీరధ్ కేసుపై పోలీసుల తీరును ప్రశ్నించిన సీపీఐ నారాయణ!

03:39 PM, 17 మే, 2026
బండి భగీరధ్ కేసుపై పోలీసుల తీరును ప్రశ్నించిన సీపీఐ నారాయణ!

సీపీఐ సీనియర్ నేత సీపీఐ నారాయణ బండి భగీరధ్‌పై నమోదైన పోక్సో కేసు వ్యవహారంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పోలీసులు ఒకవైపు అరెస్ట్ చేశామని చెబుతుంటే, మరోవైపు కేంద్ర మంత్రి బండి సంజయ్ తానే పోలీస్ స్టేషన్‌కు పంపించానని చెప్పడం పోలీస్ వ్యవస్థను ప్రశ్నార్థకం చేస్తోందని అన్నారు.

పోక్సో కేసు నమోదైన వెంటనే నిందితుడిని అరెస్ట్ చేయకపోవడం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమని నారాయణ విమర్శించారు. తాము ఎన్‌కౌంటర్ కోరడం లేదని, కానీ కనీసం చట్టపరమైన చర్యలైనా వెంటనే తీసుకోవాల్సిందని పేర్కొన్నారు. ఈ ఘటనతో పోలీస్ వ్యవస్థ, కోర్టు వ్యవస్థ సామర్థ్యంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని వ్యాఖ్యానించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఐరాస వేదికగా నౌకలపై దాడులను ఖండించిన భారత్!

ఐరాస వేదికగా నౌకలపై దాడులను ఖండించిన భారత్!

పాలమూరు ప్రాజెక్టులపై రాజకీయ పోరు

పాలమూరు ప్రాజెక్టులపై రాజకీయ పోరు

మా అబ్బాయిని  పోలీసులుకు  అప్పగించిన - కేంద్ర మంత్రి బండి సంజయ్

మా అబ్బాయిని పోలీసులుకు అప్పగించిన - కేంద్ర మంత్రి బండి సంజయ్

నీట్ పేపర్ లీక్‌పై రాహుల్ గాంధీ ఆగ్రహం

నీట్ పేపర్ లీక్‌పై రాహుల్ గాంధీ ఆగ్రహం

ఓట్లను తొలగించకుండా క్షేత్రస్థాయిలో జాగ్రత్త వహించాలి - కేటీఆర్

ఓట్లను తొలగించకుండా క్షేత్రస్థాయిలో జాగ్రత్త వహించాలి - కేటీఆర్

ప్రభుత్వ ఉద్యోగిలా సచివాలయానికి సీఎం విజయ్ హాజరు

ప్రభుత్వ ఉద్యోగిలా సచివాలయానికి సీఎం విజయ్ హాజరు

ట్యాగ్లు
సీపీఐ నారాయణబండి భగీరధ్బండి సంజయ్పోక్సో కేసుతెలంగాణ రాజకీయాలుపోలీస్ వ్యవస్థరాష్ట్ర ప్రభుత్వంఅరెస్ట్ వివాదంరాజకీయ విమర్శలుచట్ట అమలు వ్యవస్థ
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కూతురి పేరును ప్రకటించిన అట్లీ దంపతులు!
సినిమాలు

కూతురి పేరును ప్రకటించిన అట్లీ దంపతులు!

'పెద్ది’ షూటింగ్‌లో గాయపడిన రామ్ చరణ్...
సినిమాలు

'పెద్ది’ షూటింగ్‌లో గాయపడిన రామ్ చరణ్...

ఐ బొమ్మ, బప్పంపై మరోసారి కేసు...
జనరల్

ఐ బొమ్మ, బప్పంపై మరోసారి కేసు...

వరుణ్ సందేశ్ కొత్త చిత్రం ‘బ్లాక్ మెయిల్’ ప్రారంభం!
సినిమాలు

వరుణ్ సందేశ్ కొత్త చిత్రం ‘బ్లాక్ మెయిల్’ ప్రారంభం!

ఉప్పల్ రింగ్ రోడ్ మూసివేత...
జనరల్

ఉప్పల్ రింగ్ రోడ్ మూసివేత...

బండి భగీరధ్ కేసుపై పోలీసుల తీరును ప్రశ్నించిన సీపీఐ నారాయణ!
రాజకీయాలు

బండి భగీరధ్ కేసుపై పోలీసుల తీరును ప్రశ్నించిన సీపీఐ నారాయణ!

కొత్త సేవా ట్రస్ట్ ప్రారంభించిన మంచు మనోజ్ దంపతులు!
సినిమాలు

కొత్త సేవా ట్రస్ట్ ప్రారంభించిన మంచు మనోజ్ దంపతులు!

ఐరాస వేదికగా నౌకలపై దాడులను ఖండించిన భారత్!
రాజకీయాలు

ఐరాస వేదికగా నౌకలపై దాడులను ఖండించిన భారత్!

ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక...ఏం జరుగుతోంది?
జనరల్

ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక...ఏం జరుగుతోంది?

సోషల్ మీడియాలో అనుచిత పోస్టులపై కేసు నమోదు
జనరల్

సోషల్ మీడియాలో అనుచిత పోస్టులపై కేసు నమోదు

భగీరథ్ కేసుపై క్లారిటీ ఇచ్చిన కిషన్ రెడ్డి
జనరల్

భగీరథ్ కేసుపై క్లారిటీ ఇచ్చిన కిషన్ రెడ్డి

యూట్యూబ్ ఛానల్ ప్రారంభించిన నారా దేవాన్ష్
జనరల్

యూట్యూబ్ ఛానల్ ప్రారంభించిన నారా దేవాన్ష్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!