
జనరల్

మంత్రి నారా లోకేష్ తనయుడు నారా దేవాన్ష్ ‘డైనో డీట్స్’ పేరుతో యూట్యూబ్ ఛానల్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా నారా, నందమూరి కుటుంబ సభ్యులు దేవాన్ష్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఛానల్ టీజర్‌లో మంత్రి నారా లోకేష్ కూడా పాల్గొన్నారు.
డైనోసార్లు, శిలాజాలు, పురాతన అవశేషాల గురించి ఆసక్తికర విషయాలను వినోదాత్మకంగా, విద్యాత్మకంగా అందించనున్నారు. దేవాన్ష్ గతంలో చెస్‌లో 175 క్లిష్టమైన పజిల్స్‌ను వేగంగా పరిష్కరించి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించారు.
ఛానెల్ లింక్స్:
YouTube - https://youtube.com/@dinodeets
Instagram - https://www.instagram.com/dinodeets/
Facebook - https://www.facebook.com/DinoDeets/













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!