Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

17, మే 2026, ఆదివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

కొత్త సేవా ట్రస్ట్ ప్రారంభించిన మంచు మనోజ్ దంపతులు!

03:35 PM, 17 మే, 2026
కొత్త సేవా ట్రస్ట్ ప్రారంభించిన మంచు మనోజ్ దంపతులు!

సినీ నటుడు మంచు మనోజ్, ఆయన సతీమణి భూమా మౌనిక రెడ్డి కలిసి ‘ఐక్య ధైర్య సేన సమితి’ పేరిట కొత్త ట్రస్ట్‌ను ప్రారంభించారు. సామాజిక సేవా కార్యక్రమాలు, నిరుపేదలకు సహాయం, చిన్నారుల విద్యాభివృద్ధి లక్ష్యంగా ఈ ట్రస్ట్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఈ ట్రస్ట్ తొలి అడుగుగా ఐదుగురు చిన్నారులను దత్తత తీసుకొని, వారి పూర్తి విద్యా బాధ్యతలను భరిస్తామని మంచు మనోజ్ వెల్లడించారు. భవిష్యత్తులో కూడా మరింత మంది పిల్లలకు అండగా నిలిచి, వారి జీవితాల్లో వెలుగు నింపేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కూతురి పేరును ప్రకటించిన అట్లీ దంపతులు!

కూతురి పేరును ప్రకటించిన అట్లీ దంపతులు!

'పెద్ది’ షూటింగ్‌లో గాయపడిన రామ్ చరణ్...

'పెద్ది’ షూటింగ్‌లో గాయపడిన రామ్ చరణ్...

వరుణ్ సందేశ్ కొత్త చిత్రం ‘బ్లాక్ మెయిల్’ ప్రారంభం!

వరుణ్ సందేశ్ కొత్త చిత్రం ‘బ్లాక్ మెయిల్’ ప్రారంభం!

స్వేచ్ఛపై కియారా అద్వానీ వ్యాఖ్యలు వైరల్

స్వేచ్ఛపై కియారా అద్వానీ వ్యాఖ్యలు వైరల్

యాక్షన్ సినిమాలపై రణదీప్ హుడా విమర్శలు

యాక్షన్ సినిమాలపై రణదీప్ హుడా విమర్శలు

కాన్స్ రెడ్ కార్పెట్‌పై ఊర్వశి మెరుపులు

కాన్స్ రెడ్ కార్పెట్‌పై ఊర్వశి మెరుపులు

ట్యాగ్లు
మంచు మనోజ్భూమా మౌనిక రెడ్డిఐక్య ధైర్య సేన సమితిసేవా ట్రస్ట్సామాజిక సేవచిన్నారుల విద్యటాలీవుడ్దాతృత్వంపిల్లల సంక్షేమంవిద్యా సహాయం
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కూతురి పేరును ప్రకటించిన అట్లీ దంపతులు!
సినిమాలు

కూతురి పేరును ప్రకటించిన అట్లీ దంపతులు!

'పెద్ది’ షూటింగ్‌లో గాయపడిన రామ్ చరణ్...
సినిమాలు

'పెద్ది’ షూటింగ్‌లో గాయపడిన రామ్ చరణ్...

ఐ బొమ్మ, బప్పంపై మరోసారి కేసు...
జనరల్

ఐ బొమ్మ, బప్పంపై మరోసారి కేసు...

వరుణ్ సందేశ్ కొత్త చిత్రం ‘బ్లాక్ మెయిల్’ ప్రారంభం!
సినిమాలు

వరుణ్ సందేశ్ కొత్త చిత్రం ‘బ్లాక్ మెయిల్’ ప్రారంభం!

ఉప్పల్ రింగ్ రోడ్ మూసివేత...
జనరల్

ఉప్పల్ రింగ్ రోడ్ మూసివేత...

బండి భగీరధ్ కేసుపై పోలీసుల తీరును ప్రశ్నించిన సీపీఐ నారాయణ!
రాజకీయాలు

బండి భగీరధ్ కేసుపై పోలీసుల తీరును ప్రశ్నించిన సీపీఐ నారాయణ!

కొత్త సేవా ట్రస్ట్ ప్రారంభించిన మంచు మనోజ్ దంపతులు!
సినిమాలు

కొత్త సేవా ట్రస్ట్ ప్రారంభించిన మంచు మనోజ్ దంపతులు!

ఐరాస వేదికగా నౌకలపై దాడులను ఖండించిన భారత్!
రాజకీయాలు

ఐరాస వేదికగా నౌకలపై దాడులను ఖండించిన భారత్!

ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక...ఏం జరుగుతోంది?
జనరల్

ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక...ఏం జరుగుతోంది?

సోషల్ మీడియాలో అనుచిత పోస్టులపై కేసు నమోదు
జనరల్

సోషల్ మీడియాలో అనుచిత పోస్టులపై కేసు నమోదు

భగీరథ్ కేసుపై క్లారిటీ ఇచ్చిన కిషన్ రెడ్డి
జనరల్

భగీరథ్ కేసుపై క్లారిటీ ఇచ్చిన కిషన్ రెడ్డి

యూట్యూబ్ ఛానల్ ప్రారంభించిన నారా దేవాన్ష్
జనరల్

యూట్యూబ్ ఛానల్ ప్రారంభించిన నారా దేవాన్ష్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!