Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

17, మే 2026, ఆదివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ఐరాస వేదికగా నౌకలపై దాడులను ఖండించిన భారత్!

03:30 PM, 17 మే, 2026
ఐరాస వేదికగా నౌకలపై దాడులను ఖండించిన భారత్!

హర్మూజ్ జలసంధి సమీపంలో వాణిజ్య నౌకలపై జరుగుతున్న దాడులను భారత్ ఐరాస వేదికగా తీవ్రంగా ఖండించింది. ఈ ప్రాంతంలో సముద్ర భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన భారత్. వాణిజ్య నౌకలు మరియు సిబ్బందిని లక్ష్యంగా చేసుకోవడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది.

ప్రపంచ ఇంధన సరఫరా గొలుసును దెబ్బతీసే కుట్రలను అడ్డుకోవాలని అంతర్జాతీయ సమాజానికి భారత్ పిలుపునిచ్చింది. అంతర్జాతీయ జలాల్లో ప్రయాణ స్వేచ్ఛను కాపాడాల్సిన అవసరం ఉందని ఐరాసలో భారత ప్రతినిధి పర్వతనేని హరీష్ పేర్కొన్నారు. సముద్ర వాణిజ్య మార్గాల భద్రతకు అన్ని దేశాలు కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బండి భగీరధ్ కేసుపై పోలీసుల తీరును ప్రశ్నించిన సీపీఐ నారాయణ!

బండి భగీరధ్ కేసుపై పోలీసుల తీరును ప్రశ్నించిన సీపీఐ నారాయణ!

పాలమూరు ప్రాజెక్టులపై రాజకీయ పోరు

పాలమూరు ప్రాజెక్టులపై రాజకీయ పోరు

మా అబ్బాయిని  పోలీసులుకు  అప్పగించిన - కేంద్ర మంత్రి బండి సంజయ్

మా అబ్బాయిని పోలీసులుకు అప్పగించిన - కేంద్ర మంత్రి బండి సంజయ్

నీట్ పేపర్ లీక్‌పై రాహుల్ గాంధీ ఆగ్రహం

నీట్ పేపర్ లీక్‌పై రాహుల్ గాంధీ ఆగ్రహం

ఓట్లను తొలగించకుండా క్షేత్రస్థాయిలో జాగ్రత్త వహించాలి - కేటీఆర్

ఓట్లను తొలగించకుండా క్షేత్రస్థాయిలో జాగ్రత్త వహించాలి - కేటీఆర్

ప్రభుత్వ ఉద్యోగిలా సచివాలయానికి సీఎం విజయ్ హాజరు

ప్రభుత్వ ఉద్యోగిలా సచివాలయానికి సీఎం విజయ్ హాజరు

ట్యాగ్లు
భారత్ఐరాసహర్మూజ్ జలసంధిసముద్ర భద్రతవాణిజ్య నౌకలుఇంధన సరఫరాఅంతర్జాతీయ జలాలుపర్వతనేని హరీష్నౌకలపై దాడులుప్రయాణ స్వేచ్ఛ
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కూతురి పేరును ప్రకటించిన అట్లీ దంపతులు!
సినిమాలు

కూతురి పేరును ప్రకటించిన అట్లీ దంపతులు!

'పెద్ది’ షూటింగ్‌లో గాయపడిన రామ్ చరణ్...
సినిమాలు

'పెద్ది’ షూటింగ్‌లో గాయపడిన రామ్ చరణ్...

ఐ బొమ్మ, బప్పంపై మరోసారి కేసు...
జనరల్

ఐ బొమ్మ, బప్పంపై మరోసారి కేసు...

వరుణ్ సందేశ్ కొత్త చిత్రం ‘బ్లాక్ మెయిల్’ ప్రారంభం!
సినిమాలు

వరుణ్ సందేశ్ కొత్త చిత్రం ‘బ్లాక్ మెయిల్’ ప్రారంభం!

ఉప్పల్ రింగ్ రోడ్ మూసివేత...
జనరల్

ఉప్పల్ రింగ్ రోడ్ మూసివేత...

బండి భగీరధ్ కేసుపై పోలీసుల తీరును ప్రశ్నించిన సీపీఐ నారాయణ!
రాజకీయాలు

బండి భగీరధ్ కేసుపై పోలీసుల తీరును ప్రశ్నించిన సీపీఐ నారాయణ!

కొత్త సేవా ట్రస్ట్ ప్రారంభించిన మంచు మనోజ్ దంపతులు!
సినిమాలు

కొత్త సేవా ట్రస్ట్ ప్రారంభించిన మంచు మనోజ్ దంపతులు!

ఐరాస వేదికగా నౌకలపై దాడులను ఖండించిన భారత్!
రాజకీయాలు

ఐరాస వేదికగా నౌకలపై దాడులను ఖండించిన భారత్!

ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక...ఏం జరుగుతోంది?
జనరల్

ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక...ఏం జరుగుతోంది?

సోషల్ మీడియాలో అనుచిత పోస్టులపై కేసు నమోదు
జనరల్

సోషల్ మీడియాలో అనుచిత పోస్టులపై కేసు నమోదు

భగీరథ్ కేసుపై క్లారిటీ ఇచ్చిన కిషన్ రెడ్డి
జనరల్

భగీరథ్ కేసుపై క్లారిటీ ఇచ్చిన కిషన్ రెడ్డి

యూట్యూబ్ ఛానల్ ప్రారంభించిన నారా దేవాన్ష్
జనరల్

యూట్యూబ్ ఛానల్ ప్రారంభించిన నారా దేవాన్ష్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!