
క్రీడలు

పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మహిళలకు జూన్ 1 నుంచి రాష్ట్ర ప్రభుత్వ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ప్రకటించింది. ఈ పథకం షార్ట్ డిస్టెన్స్, లాంగ్ డిస్టెన్స్ అన్ని ప్రభుత్వ బస్ సర్వీసులకు వర్తించనుంది. మహిళల ప్రయాణ ఖర్చులను తగ్గించేందుకు ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

ఈ పథకం కోసం మహిళలకు ఫోటో, పేరు ఉన్న QR ఆధారిత స్మార్ట్ కార్డులు ఇవ్వనున్నారు. కార్డులు వచ్చే వరకు మహిళలు చెల్లుబాటు అయ్యే ఫోటో ఐడీ చూపించి, కండక్టర్ వద్ద నుంచి జీరో వ్యాల్యూ టికెట్ తీసుకుని ఉచితంగా ప్రయాణించవచ్చు. ఈ నిర్ణయంపై ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!