Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

6, జులై 2026, సోమవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

ఓటరు నమోదు ప్రక్రియపై కలెక్టర్లతో సమీక్ష.. కీలక ఆదేశాలు జారీ చేసిన సీఈవో

Writer: Harika S 09:36 PM, 6 జులై, 2026
ఓటరు నమోదు ప్రక్రియపై కలెక్టర్లతో సమీక్ష.. కీలక ఆదేశాలు జారీ చేసిన సీఈవో

తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి సీ. సుదర్శన్ రెడ్డి జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి రాష్ట్రంలో కొనసాగుతున్న ఓటరు నమోదు ప్రక్రియపై సమీక్షించారు. ఎల్లుండిలోపు ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ పూర్తిచేయాలని, అర్హులైన ప్రతి ఓటరికి 100 శాతం ఫారాలు చేరేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

పూర్తయిన ఫారాల డిజిటలైజేషన్‌ను వెంటనే ప్రారంభించాలని, ఒకే కుటుంబానికి చెందిన ఓటర్లు సాధ్యమైనంత వరకు ఒకే పోలింగ్ కేంద్రంలో ఉండేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. అలాగే బూత్ లెవల్ ఆఫీసర్లు (BLOలు), సూపర్‌వైజర్లకు మరోసారి శిక్షణ నిర్వహించి ఓటరు నమోదు ప్రక్రియను సమర్థవంతంగా పూర్తి చేయాలని సీఈవో స్పష్టం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
గల్లంతైన మత్స్యకారుల కోసం ముమ్మర గాలింపు...

గల్లంతైన మత్స్యకారుల కోసం ముమ్మర గాలింపు...

సోనం వాంగ్‌చుక్ ఆరోగ్యంపై కీలక అప్‌డేట్

సోనం వాంగ్‌చుక్ ఆరోగ్యంపై కీలక అప్‌డేట్

ఏపీ లిక్కర్ స్కామ్‌లో కీలక మలుపు..

ఏపీ లిక్కర్ స్కామ్‌లో కీలక మలుపు..

బండి భగీరథ్ బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు తీర్పు రిజర్వ్

బండి భగీరథ్ బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు తీర్పు రిజర్వ్

మణిపుర్‌లో దుండగుల దాడి.. ఇద్దరు జవాన్లు మృతి

మణిపుర్‌లో దుండగుల దాడి.. ఇద్దరు జవాన్లు మృతి

సంతానంపై కొత్త పాలసీ.. ఏపీ ప్రభుత్వ కీలక అడుగు

సంతానంపై కొత్త పాలసీ.. ఏపీ ప్రభుత్వ కీలక అడుగు

ట్యాగ్లు
తెలంగాణఎన్నికల కమిషన్సుదర్శన్ రెడ్డిఓటరు నమోదుజిల్లాల కలెక్టర్లుబీఎల్ఓలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
గల్లంతైన మత్స్యకారుల కోసం ముమ్మర గాలింపు...
జనరల్

గల్లంతైన మత్స్యకారుల కోసం ముమ్మర గాలింపు...

సోనం వాంగ్‌చుక్ ఆరోగ్యంపై కీలక అప్‌డేట్
జనరల్

సోనం వాంగ్‌చుక్ ఆరోగ్యంపై కీలక అప్‌డేట్

ఉద్యోగులుకు షాక్ ఇచ్చిన మైక్రోసాఫ్ట్
టెక్నాలజీ

ఉద్యోగులుకు షాక్ ఇచ్చిన మైక్రోసాఫ్ట్

కింగ్100 లో నాగార్జునకు విలన్‌గా టబు..?
గాసిప్స్

కింగ్100 లో నాగార్జునకు విలన్‌గా టబు..?

ఓటీటీలోకి రానున్న ‘సింగ్ గీతం’..
ఓటీటీ

ఓటీటీలోకి రానున్న ‘సింగ్ గీతం’..

ఏపీ లిక్కర్ స్కామ్‌లో కీలక మలుపు..
జనరల్

ఏపీ లిక్కర్ స్కామ్‌లో కీలక మలుపు..

బండి భగీరథ్ బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు తీర్పు రిజర్వ్
జనరల్

బండి భగీరథ్ బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు తీర్పు రిజర్వ్

ఓటరు నమోదు ప్రక్రియపై కలెక్టర్లతో సమీక్ష.. కీలక ఆదేశాలు జారీ చేసిన సీఈవో
జనరల్

ఓటరు నమోదు ప్రక్రియపై కలెక్టర్లతో సమీక్ష.. కీలక ఆదేశాలు జారీ చేసిన సీఈవో

మణిపుర్‌లో దుండగుల దాడి.. ఇద్దరు జవాన్లు మృతి
జనరల్

మణిపుర్‌లో దుండగుల దాడి.. ఇద్దరు జవాన్లు మృతి

సంతానంపై కొత్త పాలసీ.. ఏపీ ప్రభుత్వ కీలక అడుగు
జనరల్

సంతానంపై కొత్త పాలసీ.. ఏపీ ప్రభుత్వ కీలక అడుగు

జింబాబ్వే టూర్ కు టీం ఇండియా ఎంపిక
క్రీడలు

జింబాబ్వే టూర్ కు టీం ఇండియా ఎంపిక

నీరవ్ మోదీకి తప్పని అప్పగింత..?
సినిమాలు

నీరవ్ మోదీకి తప్పని అప్పగింత..?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!