Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

6, జులై 2026, సోమవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

ఏపీ లిక్కర్ స్కామ్‌లో కీలక మలుపు..

Writer: Harika S 09:41 PM, 6 జులై, 2026
ఏపీ లిక్కర్ స్కామ్‌లో కీలక మలుపు..

ఏపీ లిక్కర్ రవాణా స్కామ్ కేసులో నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా నిందితుడు రాజ్ కేసిరెడ్డి తనకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలని కోర్టును కోరగా, ఆయన బెయిల్ పిటిషన్‌పై విచారణను న్యాయస్థానం జులై 13కు వాయిదా వేసింది.

మరోవైపు ఇదే కేసులో వాసుదేవ రెడ్డి, రాజ్ కేసిరెడ్డి, కారుమూరి సునీల్‌లను ఏడు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కేసు దర్యాప్తును మరింత లోతుగా కొనసాగించేందుకు నిందితుల కస్టడీ అవసరమని ఈడీ కోర్టుకు తెలిపింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
గల్లంతైన మత్స్యకారుల కోసం ముమ్మర గాలింపు...

గల్లంతైన మత్స్యకారుల కోసం ముమ్మర గాలింపు...

సోనం వాంగ్‌చుక్ ఆరోగ్యంపై కీలక అప్‌డేట్

సోనం వాంగ్‌చుక్ ఆరోగ్యంపై కీలక అప్‌డేట్

బండి భగీరథ్ బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు తీర్పు రిజర్వ్

బండి భగీరథ్ బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు తీర్పు రిజర్వ్

ఓటరు నమోదు ప్రక్రియపై కలెక్టర్లతో సమీక్ష.. కీలక ఆదేశాలు జారీ చేసిన సీఈవో

ఓటరు నమోదు ప్రక్రియపై కలెక్టర్లతో సమీక్ష.. కీలక ఆదేశాలు జారీ చేసిన సీఈవో

మణిపుర్‌లో దుండగుల దాడి.. ఇద్దరు జవాన్లు మృతి

మణిపుర్‌లో దుండగుల దాడి.. ఇద్దరు జవాన్లు మృతి

సంతానంపై కొత్త పాలసీ.. ఏపీ ప్రభుత్వ కీలక అడుగు

సంతానంపై కొత్త పాలసీ.. ఏపీ ప్రభుత్వ కీలక అడుగు

ట్యాగ్లు
ఏపీ లిక్కర్ స్కామ్రాజ్ కేసిరెడ్డిఈడీనాంపల్లి కోర్టుబెయిల్ పిటిషన్ఆంధ్రప్రదేశ్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
గల్లంతైన మత్స్యకారుల కోసం ముమ్మర గాలింపు...
జనరల్

గల్లంతైన మత్స్యకారుల కోసం ముమ్మర గాలింపు...

సోనం వాంగ్‌చుక్ ఆరోగ్యంపై కీలక అప్‌డేట్
జనరల్

సోనం వాంగ్‌చుక్ ఆరోగ్యంపై కీలక అప్‌డేట్

ఉద్యోగులుకు షాక్ ఇచ్చిన మైక్రోసాఫ్ట్
టెక్నాలజీ

ఉద్యోగులుకు షాక్ ఇచ్చిన మైక్రోసాఫ్ట్

కింగ్100 లో నాగార్జునకు విలన్‌గా టబు..?
గాసిప్స్

కింగ్100 లో నాగార్జునకు విలన్‌గా టబు..?

ఓటీటీలోకి రానున్న ‘సింగ్ గీతం’..
ఓటీటీ

ఓటీటీలోకి రానున్న ‘సింగ్ గీతం’..

ఏపీ లిక్కర్ స్కామ్‌లో కీలక మలుపు..
జనరల్

ఏపీ లిక్కర్ స్కామ్‌లో కీలక మలుపు..

బండి భగీరథ్ బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు తీర్పు రిజర్వ్
జనరల్

బండి భగీరథ్ బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు తీర్పు రిజర్వ్

ఓటరు నమోదు ప్రక్రియపై కలెక్టర్లతో సమీక్ష.. కీలక ఆదేశాలు జారీ చేసిన సీఈవో
జనరల్

ఓటరు నమోదు ప్రక్రియపై కలెక్టర్లతో సమీక్ష.. కీలక ఆదేశాలు జారీ చేసిన సీఈవో

మణిపుర్‌లో దుండగుల దాడి.. ఇద్దరు జవాన్లు మృతి
జనరల్

మణిపుర్‌లో దుండగుల దాడి.. ఇద్దరు జవాన్లు మృతి

సంతానంపై కొత్త పాలసీ.. ఏపీ ప్రభుత్వ కీలక అడుగు
జనరల్

సంతానంపై కొత్త పాలసీ.. ఏపీ ప్రభుత్వ కీలక అడుగు

జింబాబ్వే టూర్ కు టీం ఇండియా ఎంపిక
క్రీడలు

జింబాబ్వే టూర్ కు టీం ఇండియా ఎంపిక

నీరవ్ మోదీకి తప్పని అప్పగింత..?
సినిమాలు

నీరవ్ మోదీకి తప్పని అప్పగింత..?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!