Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

8, జులై 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు

Writer: Pooja 03:27 PM, 8 జులై, 2026
శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) జూలై నుంచి సెప్టెంబర్ వరకు పలు ముఖ్యమైన ఆధ్యాత్మిక కార్యక్రమాల సందర్భంగా వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. జూలై 14న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, జూలై 17న ఆణివార ఆస్థానం, జూలై 19న శ్రీ ఆండవన్ ఆశ్రమ స్వామీజీ పెద్ద మర్యాద, జూలై 29న జీయర్ స్వాముల చాతుర్మాస సంకల్పం సందర్భంగా బ్రేక్ దర్శనాలు ఉండవని తెలిపింది.

అలాగే ఆగస్టు 22న పవిత్రోత్సవాల అంకురార్పణ, ఆగస్టు 24న పవిత్రోత్సవాల రెండో రోజు, సెప్టెంబర్ 8న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, సెప్టెంబర్ 14న బ్రహ్మోత్సవాల అంకురార్పణ, సెప్టెంబర్ 15 నుంచి 23 వరకు జరిగే వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా కూడా వీఐపీ బ్రేక్ దర్శనాలు పూర్తిగా రద్దు చేయనున్నట్లు టీటీడీ వెల్లడించింది. ఈ తేదీల్లో వీఐపీ సిఫార్సు లేఖలను స్వీకరించబోమని, ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే ముందురోజు అనుమతి ఉంటుందని పేర్కొంది. భక్తులు ముందుగానే తమ యాత్రను ప్రణాళిక చేసుకోవాలని సూచించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ప్రపంచ బ్యాంక్ గుర్తింపు కేసీఆర్ దార్శనికతకు నిదర్శనం - కేటీఆర్

ప్రపంచ బ్యాంక్ గుర్తింపు కేసీఆర్ దార్శనికతకు నిదర్శనం - కేటీఆర్

టెట్ నిబంధనలపై జగన్ విమర్శలు

టెట్ నిబంధనలపై జగన్ విమర్శలు

గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలకు ప్రభుత్వ అండ

గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలకు ప్రభుత్వ అండ

సీఎం రేవంత్ ను కలిసిన గోద్రెజ్ కంపెనీ ప్రతినిధులు

సీఎం రేవంత్ ను కలిసిన గోద్రెజ్ కంపెనీ ప్రతినిధులు

మైక్రోసాఫ్ట్‌కు గుడ్‌బై చెప్పిన కెవిన్ లాచాపెల్

మైక్రోసాఫ్ట్‌కు గుడ్‌బై చెప్పిన కెవిన్ లాచాపెల్

ట్యాగ్లు
టీటీడీతిరుమలవీఐపీ దర్శనంశ్రీవారి దర్శనంబ్రహ్మోత్సవాలుతిరుపతి
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
కొండా సురేఖ లేఖపై పరోక్షంగా స్పందించిన కడియం శ్రీహరి

కొండా సురేఖ లేఖపై పరోక్షంగా స్పందించిన కడియం శ్రీహరి

యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బల్కంపేట ఎల్లమ్మ బోనాలు వైభవంగా నిర్వహించాలి- మంత్రి కొండా సురేఖ
జనరల్

బల్కంపేట ఎల్లమ్మ బోనాలు వైభవంగా నిర్వహించాలి- మంత్రి కొండా సురేఖ

హాస్టళ్లు, గురుకుల విద్యార్థులకు 10 శాతం డైట్ ఛార్జీల పెంపు - సీఎం చంద్రబాబు
రాజకీయాలు

హాస్టళ్లు, గురుకుల విద్యార్థులకు 10 శాతం డైట్ ఛార్జీల పెంపు - సీఎం చంద్రబాబు

మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలకు కడియం శ్రీహరి పరోక్ష స్పందన
రాజకీయాలు

మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలకు కడియం శ్రీహరి పరోక్ష స్పందన

నవ భారత నిర్మాణంలో యువ ఇంజినీర్లదే కీలక పాత్ర - గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
జనరల్

నవ భారత నిర్మాణంలో యువ ఇంజినీర్లదే కీలక పాత్ర - గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా

తరుణ్ భాస్కర్-ఈషా రెబ్బా రిలేషన్‌ మరోసారి హాట్ టాపిక్
జనరల్

తరుణ్ భాస్కర్-ఈషా రెబ్బా రిలేషన్‌ మరోసారి హాట్ టాపిక్

టాప్‌లో ఇషాన్, అభిషేక్ హవా
క్రీడలు

టాప్‌లో ఇషాన్, అభిషేక్ హవా

కాళేశ్వరంపై సీఎం వ్యాఖ్యలకు హరీశ్ రావు కౌంటర్ అటాక్!
రాజకీయాలు

కాళేశ్వరంపై సీఎం వ్యాఖ్యలకు హరీశ్ రావు కౌంటర్ అటాక్!

ఇంధన విధానంపై కేజ్రీవాల్ కీలక డిమాండ్
రాజకీయాలు

ఇంధన విధానంపై కేజ్రీవాల్ కీలక డిమాండ్

అంతరిక్షంలోకి వరంగల్ కళాకారుడు అజయ్ కుమార్ సూక్ష్మ కళాఖండాలు
టెక్నాలజీ

అంతరిక్షంలోకి వరంగల్ కళాకారుడు అజయ్ కుమార్ సూక్ష్మ కళాఖండాలు

ప్రపంచ బ్యాంక్ గుర్తింపు కేసీఆర్ దార్శనికతకు నిదర్శనం - కేటీఆర్
జనరల్

ప్రపంచ బ్యాంక్ గుర్తింపు కేసీఆర్ దార్శనికతకు నిదర్శనం - కేటీఆర్

హిందీ కంటే తెలుగు ఇండస్ట్రీ బెటర్ - సోనాలి బింద్రే
సినిమాలు

హిందీ కంటే తెలుగు ఇండస్ట్రీ బెటర్ - సోనాలి బింద్రే

భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
బిజినెస్

భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్లు