Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

2, మే 2026, శనివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

పశ్చిమాసియా యుద్ధ ప్రభావం: దేశంలో సీసా నీటి ధరలు పెరగే సూచనలు!

08:22 AM, 13 మార్చి, 2026
పశ్చిమాసియా యుద్ధ ప్రభావం: దేశంలో సీసా నీటి ధరలు పెరగే సూచనలు!

పశ్చిమాసియాలో అమెరికా–ఇజ్రాయెల్‌ యుద్ధం ప్రభావం భారతదేశంలో సాధారణ ప్రజల జీవితాలపై పడుతోంది. ఇప్పటికే వాణిజ్య గ్యాస్‌ సిలిండర్ల కొరతతో హోటళ్లు, మెస్‌లు, క్విక్‌ సర్వీస్‌ రెస్టారెంట్లు, హాస్టళ్ల నిర్వాహకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గృహ వినియోగ వంటగ్యాస్‌ ధరలు పెరగడంతో పాటు పెట్రోల్‌, డీజిల్‌ కొరత ఏర్పడుతుందనే భయంతో కొందరు వాహనదారులు ముందుగానే ట్యాంకులు నింపుకుంటున్నారు. ఇదే సమయంలో వేసవి వేడి తీవ్రత పెరుగుతున్న తరుణంలో తాగునీటి సీసాల ధరలు కూడా పెరగవచ్చని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం దేశంలోని ప్యాకేజ్డ్‌ డ్రింకింగ్‌ వాటర్‌ మార్కెట్‌ సుమారు 5 బిలియన్‌ డాలర్ల విలువ కలిగి ఉంది.

ప్లాస్టిక్‌ సీసాల తయారీలో కీలకమైన పాలిమర్‌ ముడివస్తువు ముడి చమురు నుంచి తయారవుతుంది. చమురు ధరలు పెరగడంతో పాలిమర్‌ ధరలు భారీగా పెరిగాయి. సీసాల తయారీలో ఉపయోగించే ముడి పదార్థం ధర దాదాపు 50 శాతం పెరిగి కిలోకు రూ.170కు చేరింది. సీసాల మూతల ధర ఒక్కోటి రూ.0.45కు పెరిగి రెట్టింపు కంటే ఎక్కువైంది. అలాగే ప్యాకింగ్‌ బాక్సులు, లేబుల్స్‌, టేపుల ధరలు కూడా గణనీయంగా పెరిగాయి. ప్రస్తుతం పెద్ద కంపెనీలు ఈ అదనపు వ్యయాన్ని భరిస్తున్నప్పటికీ దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 2000 బాటిల్‌ తయారీ సంస్థలు రీసెల్లర్ల ధరలను ఒక్క సీసాకు రూపాయి మేర పెంచాయి. మరో కొన్ని రోజుల్లో వినియోగదారుల స్థాయిలో ధరలు 10 శాతం వరకు పెరిగే అవకాశముందని పరిశ్రమ సంఘాలు హెచ్చరిస్తున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
“కుక్కల రక్తం దుర్వినియోగం లేదు”.. వెంకట్ యాదవ్ స్పష్టం

“కుక్కల రక్తం దుర్వినియోగం లేదు”.. వెంకట్ యాదవ్ స్పష్టం

జీఎన్ నాయుడు పార్ధివ దేహానికి సీఎం చంద్రబాబు నివాళులు

జీఎన్ నాయుడు పార్ధివ దేహానికి సీఎం చంద్రబాబు నివాళులు

44 జాతీయ పక్షులు మృతి.. కర్ణాటకలో హై అలర్ట్

44 జాతీయ పక్షులు మృతి.. కర్ణాటకలో హై అలర్ట్

కేరళలోకి ముందుగానే రుతుపవనాల ఎంట్రీ !

కేరళలోకి ముందుగానే రుతుపవనాల ఎంట్రీ !

ఆర్టీసీ కార్మికులకు భారీ ఊరట !

ఆర్టీసీ కార్మికులకు భారీ ఊరట !

ట్రంప్ ‘ఆపరేషన్ క్యూబా’ సంచలన ప్రకటన !

ట్రంప్ ‘ఆపరేషన్ క్యూబా’ సంచలన ప్రకటన !

ట్యాగ్లు
సీసా నీటి ధరలుపశ్చిమాసియా యుద్ధ ప్రభావంచమురు ధరల పెరుగుదలప్యాకేజ్డ్‌ డ్రింకింగ్‌ వాటర్‌ మార్కెట్‌పాలిమర్‌ ధరలుప్లాస్టిక్‌ సీసాల తయారీవేసవి నీటి డిమాండ్‌గ్యాస్‌ సిలిండర్‌ కొరతఇంధన ధరల ప్రభావంపానీయాల పరిశ్రమ సంక్షోభం
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
“కుక్కల రక్తం దుర్వినియోగం లేదు”.. వెంకట్ యాదవ్ స్పష్టం
జనరల్

“కుక్కల రక్తం దుర్వినియోగం లేదు”.. వెంకట్ యాదవ్ స్పష్టం

కర్మన్‌ఘాట్ హనుమాన్ ఆలయంలో అభిషేక్ శర్మ పూజలు
క్రీడలు

కర్మన్‌ఘాట్ హనుమాన్ ఆలయంలో అభిషేక్ శర్మ పూజలు

వైసీపీ నేతలపై యాంకర్ రష్మి ఫైర్...
రాజకీయాలు

వైసీపీ నేతలపై యాంకర్ రష్మి ఫైర్...

ధ్రువనక్షత్రం’ విడుదలకు అనుమతిపై గౌతమ్‌ మేనన్‌ ఎమోషనల్‌ పోస్టు...
సినిమాలు

ధ్రువనక్షత్రం’ విడుదలకు అనుమతిపై గౌతమ్‌ మేనన్‌ ఎమోషనల్‌ పోస్టు...

అజిత్‌ రేసింగ్‌పై డాక్యుమెంటరీ ఫిల్మ్...
సినిమాలు

అజిత్‌ రేసింగ్‌పై డాక్యుమెంటరీ ఫిల్మ్...

ఏఐలో సృష్టికర్తగా భారత్ ఎదగాలా?
టెక్నాలజీ

ఏఐలో సృష్టికర్తగా భారత్ ఎదగాలా?

భారత తొలి మ్యూజికల్ ఫాంటసీగా ‘సింగ్ గీతం’
సినిమాలు

భారత తొలి మ్యూజికల్ ఫాంటసీగా ‘సింగ్ గీతం’

జీఎన్ నాయుడు పార్ధివ దేహానికి సీఎం చంద్రబాబు నివాళులు
జనరల్

జీఎన్ నాయుడు పార్ధివ దేహానికి సీఎం చంద్రబాబు నివాళులు

స్పిరిట్ ఎయిర్‌లైన్స్ సేవలు శాశ్వతంగా నిలిపివేత
బిజినెస్

స్పిరిట్ ఎయిర్‌లైన్స్ సేవలు శాశ్వతంగా నిలిపివేత

ఐపీఎల్‌2026: 200 సిక్సర్లు పూర్తి చేసిన కేఎల్ రాహుల్ సరికొత్త రికార్డు
క్రీడలు

ఐపీఎల్‌2026: 200 సిక్సర్లు పూర్తి చేసిన కేఎల్ రాహుల్ సరికొత్త రికార్డు

ప్రధాని మోదీ సభకు జనాగ్రహ సభ పేరు తొలగింపు
రాజకీయాలు

ప్రధాని మోదీ సభకు జనాగ్రహ సభ పేరు తొలగింపు

సక్సెస్‌పై నమ్మకంతో ‘సతీ లీలావతి’ టీమ్
సినిమాలు

సక్సెస్‌పై నమ్మకంతో ‘సతీ లీలావతి’ టీమ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!