8, నవంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బీజేపీపై సోనియా గాంధీ విమర్శలు

Writer: G.Sreekanth Reddy 12:11 AM, 8 నవంబర్, 2026
బీజేపీపై సోనియా  గాంధీ విమర్శలు

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అధికార బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆ పార్టీ వల్ల పన్నెండేళ్లుగా దేశ ప్రజాస్వామ్య వ్యవస్థలు, రాజ్యాంగ సంస్థల పనితీరుకు తీవ్ర నష్టం వాటిల్లిందని ఆరోపించారు. ఆ ప్రభుత్వ హయాంలో కాంగ్రెస్‌ సహా ఇతర ప్రతిపక్ష పార్టీలకు సమాన అవకాశాలు లభించడం లేదన్నారు. ఈ నెల 10న తన ఆత్మకథ 'బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్' పుస్తకాన్ని ఆవిష్కరించనున్న సందర్భంగా ఓ ఆంగ్ల దినపత్రికకు ఇంటర్వూ ఇచ్చారామె. ఈ సందర్భంగా ఎన్నికల సంఘం, ప్రముఖ మీడియా సంస్థలపై పట్టు సాధించడం తప్ప.. ఆ పార్టీ చేసిందేమీ లేదని వ్యాఖ్యానించారు.

ఓటు చోరీ అంశం సహా చాలా విషయాల్లో ప్రజల్లో క్రమంగా అసంతృప్తి పెరుగుతోంది. దేశానికి జరిగిన నష్టాన్ని వారు గుర్తిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ కార్యకర్తలు, నాయకులు ధైర్యంగా పోరాడుతున్నారు. ప్రతిపక్ష పార్టీలతో కలిసి మేం పనిచేస్తున్నాం. పార్టీ విజయావకాశాలు రోజురోజుకూ మెరుగవుతున్నాయి' అని ఆశాభావం వ్యక్తం చేశారు సోనియా. ఇక అత్యవసర పరిస్థితిపై ఆమె స్పందిస్తూ.. నాటి పరిస్థితులు క్లిష్టంగా ఉన్నప్పటికీ, ఇందిరాగాంధీ స్వయంగా 1977లో ఎన్నికలకు వెళ్లారని గుర్తుచేశారు. ఎమర్జెన్సీ సమయంలో జరిగిన ఉల్లంఘనలపై ఆమె తర్వాత బహిరంగంగా విచారం వ్యక్తం చేసి క్షమాపణలు చెప్పారని పేర్కొన్నారు.


సోనియా వ్యాఖ్యలపై కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్‌వాల్ స్పందించారు. 1975లో ఎమర్జెన్సీ విధించి ప్రజాస్వామ్యాన్ని అణచివేసిన విషయాన్ని కాంగ్రెస్ గుర్తుంచుకోవాలని హితవు పలికారు. మరోవైపు.. బీజేపీ నేతలు కూడా ఆమె వ్యాఖ్యలను ఖండించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కడప జిల్లాలో కూటమి ప్రభంజనం

కడప జిల్లాలో కూటమి ప్రభంజనం

బీజేపీ మద్దతుదారులు ఏడోసారి నా ఇంటిపై దాడి చేశారు.. టీఎంసీ ఎంపీ అభిషేక్

బీజేపీ మద్దతుదారులు ఏడోసారి నా ఇంటిపై దాడి చేశారు.. టీఎంసీ ఎంపీ అభిషేక్

ముంబై ఆసుపత్రి నుంచి ఎన్‌సీపీ అధినేత శరద్‌ పవార్‌ డిశ్చార్జ్

ముంబై ఆసుపత్రి నుంచి ఎన్‌సీపీ అధినేత శరద్‌ పవార్‌ డిశ్చార్జ్

E20 పెట్రోల్‌పై మోదీ సమాధానం చెప్పాల్సిందే: రాహుల్ గాంధీ

E20 పెట్రోల్‌పై మోదీ సమాధానం చెప్పాల్సిందే: రాహుల్ గాంధీ

ఎమర్జెన్సీ విధించడం తప్పే.. ఇందిరా గాంధీ కూడా పశ్చాత్తాపపడ్డారు: సోనియా గాంధీ

ఎమర్జెన్సీ విధించడం తప్పే.. ఇందిరా గాంధీ కూడా పశ్చాత్తాపపడ్డారు: సోనియా గాంధీ

గ్రామీణ అభివృద్ధి, సంక్షేమమే కూటమి విజయానికి కారణం: పవన్ కళ్యాణ్

గ్రామీణ అభివృద్ధి, సంక్షేమమే కూటమి విజయానికి కారణం: పవన్ కళ్యాణ్

ట్యాగ్లు
సోనియా గాంధీకాంగ్రెస్బీజేపీఓట్ చోరీప్రధాని మోడీ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బీజేపీపై సోనియా  గాంధీ విమర్శలు
రాజకీయాలు

బీజేపీపై సోనియా గాంధీ విమర్శలు

అమెరికా పర్యటనకు రాహుల్‌
జనరల్

అమెరికా పర్యటనకు రాహుల్‌

పోలండ్‌లో కాల్పుల కలకలం..
జనరల్

పోలండ్‌లో కాల్పుల కలకలం..

కీరవాణి ఇంట శుభకార్యం
సినిమాలు

కీరవాణి ఇంట శుభకార్యం

బిగ్‌బాస్ 10: వర్షిణి, దేబ్జానీకి నాగార్జున క్లాస్.. నరేష్‌కు శిక్ష!
షోస్

బిగ్‌బాస్ 10: వర్షిణి, దేబ్జానీకి నాగార్జున క్లాస్.. నరేష్‌కు శిక్ష!

వృషకర్మ నుంచి ‘స్వాగ్‌ ఆఫ్‌ అర్జున్‌’ పాట విడుదల
సినిమాలు

వృషకర్మ నుంచి ‘స్వాగ్‌ ఆఫ్‌ అర్జున్‌’ పాట విడుదల

కడప జిల్లాలో కూటమి ప్రభంజనం
రాజకీయాలు

కడప జిల్లాలో కూటమి ప్రభంజనం

బీజేపీ మద్దతుదారులు ఏడోసారి నా ఇంటిపై దాడి చేశారు.. టీఎంసీ ఎంపీ అభిషేక్
రాజకీయాలు

బీజేపీ మద్దతుదారులు ఏడోసారి నా ఇంటిపై దాడి చేశారు.. టీఎంసీ ఎంపీ అభిషేక్

ముంబై ఆసుపత్రి నుంచి ఎన్‌సీపీ అధినేత శరద్‌ పవార్‌ డిశ్చార్జ్
రాజకీయాలు

ముంబై ఆసుపత్రి నుంచి ఎన్‌సీపీ అధినేత శరద్‌ పవార్‌ డిశ్చార్జ్

E20 పెట్రోల్‌పై మోదీ సమాధానం చెప్పాల్సిందే: రాహుల్ గాంధీ
రాజకీయాలు

E20 పెట్రోల్‌పై మోదీ సమాధానం చెప్పాల్సిందే: రాహుల్ గాంధీ

ఎమర్జెన్సీ విధించడం తప్పే.. ఇందిరా గాంధీ కూడా పశ్చాత్తాపపడ్డారు: సోనియా గాంధీ
రాజకీయాలు

ఎమర్జెన్సీ విధించడం తప్పే.. ఇందిరా గాంధీ కూడా పశ్చాత్తాపపడ్డారు: సోనియా గాంధీ

ఒక్కొక్కరికి రూ.లక్షకు పైగా దీపావళి బోనస్‌
జనరల్

ఒక్కొక్కరికి రూ.లక్షకు పైగా దీపావళి బోనస్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!