8, నవంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పోలండ్‌లో కాల్పుల కలకలం..

Writer: Chandrika 12:00 AM, 8 నవంబర్, 2026
పోలండ్‌లో కాల్పుల కలకలం..

పోలండ్‌లోని క్రాకోవ్ నగరంలో శనివారం మధ్యాహ్నం జరిగిన కాల్పులు తీవ్ర కలకలం సృష్టించాయి. నగరంలోని ప్రధాన మార్కెట్ స్క్వేర్‌ వద్దకు వాహనంలో వచ్చిన ఓ సాయుధుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో తొలుత ఐదుగురు మృతి చెందినట్లు, 12 మంది గాయపడినట్లు సమాచారం వెలువడగా.. అనంతరం మృతుల సంఖ్య ఆరుకు, క్షతగాత్రుల సంఖ్య 15కు చేరినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని దుండగుడితో ఎదురు కాల్పులు జరిపారు. అనంతరం అతడిని కాల్చి అదుపులోకి తీసుకుని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటనపై పోలండ్ ప్రధానమంత్రి డొనాల్డ్ టస్క్ స్పందిస్తూ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. దాడికి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నానని తెలిపారు. కాల్పులకు గల కారణాలు, నిందితుడి నేపథ్యం, దాడి వెనుక ఉద్దేశాన్ని గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలండ్‌లో రెండో అతిపెద్ద నగరమైన క్రాకోవ్.. రాజధాని వార్సాకు సుమారు 250 కిలోమీటర్ల దూరంలో ఉంది. పర్యాటకంగా ఎంతో ప్రాధాన్యం ఉన్న ఈ నగరంలోని ప్రధాన మార్కెట్ స్క్వేర్‌ వద్ద జరిగిన ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళనకు దారితీసింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అమెరికా పర్యటనకు రాహుల్‌

అమెరికా పర్యటనకు రాహుల్‌

ఒక్కొక్కరికి రూ.లక్షకు పైగా దీపావళి బోనస్‌

ఒక్కొక్కరికి రూ.లక్షకు పైగా దీపావళి బోనస్‌

ఇరాన్‌లో వైమానిక రక్షణ వ్యవస్థపై అమెరికా దాడులు

ఇరాన్‌లో వైమానిక రక్షణ వ్యవస్థపై అమెరికా దాడులు

కొడంగల్‌ను దేశానికే అభివృద్ధి నమూనాగా తీర్చిదిద్దుతాం: సీఎం రేవంత్ రెడ్డి

కొడంగల్‌ను దేశానికే అభివృద్ధి నమూనాగా తీర్చిదిద్దుతాం: సీఎం రేవంత్ రెడ్డి

నిద్రే ఆదాయ వనరుగా మారింది.. యువతికి లక్షల్లో ప్రైజ్‌మనీ!

నిద్రే ఆదాయ వనరుగా మారింది.. యువతికి లక్షల్లో ప్రైజ్‌మనీ!

దీపావళికి ముందే ఢిల్లీలో పెరిగిన వాయు కాలుష్యం..

దీపావళికి ముందే ఢిల్లీలో పెరిగిన వాయు కాలుష్యం..

ట్యాగ్లు
పోలండ్ కాల్పులుక్రాకోవ్ కాల్పులుక్రాకోవ్ మార్కెట్ స్క్వేర్డొనాల్డ్ టస్క్పోలండ్ వార్తలుకాల్పుల ఘటననిందితుడి అరెస్ట్ఆరుగురు మృతి15 మందికి గాయాలుఅంతర్జాతీయ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బీజేపీపై సోనియా  గాంధీ విమర్శలు
రాజకీయాలు

బీజేపీపై సోనియా గాంధీ విమర్శలు

అమెరికా పర్యటనకు రాహుల్‌
జనరల్

అమెరికా పర్యటనకు రాహుల్‌

పోలండ్‌లో కాల్పుల కలకలం..
జనరల్

పోలండ్‌లో కాల్పుల కలకలం..

కీరవాణి ఇంట శుభకార్యం
సినిమాలు

కీరవాణి ఇంట శుభకార్యం

బిగ్‌బాస్ 10: వర్షిణి, దేబ్జానీకి నాగార్జున క్లాస్.. నరేష్‌కు శిక్ష!
షోస్

బిగ్‌బాస్ 10: వర్షిణి, దేబ్జానీకి నాగార్జున క్లాస్.. నరేష్‌కు శిక్ష!

వృషకర్మ నుంచి ‘స్వాగ్‌ ఆఫ్‌ అర్జున్‌’ పాట విడుదల
సినిమాలు

వృషకర్మ నుంచి ‘స్వాగ్‌ ఆఫ్‌ అర్జున్‌’ పాట విడుదల

కడప జిల్లాలో కూటమి ప్రభంజనం
రాజకీయాలు

కడప జిల్లాలో కూటమి ప్రభంజనం

బీజేపీ మద్దతుదారులు ఏడోసారి నా ఇంటిపై దాడి చేశారు.. టీఎంసీ ఎంపీ అభిషేక్
రాజకీయాలు

బీజేపీ మద్దతుదారులు ఏడోసారి నా ఇంటిపై దాడి చేశారు.. టీఎంసీ ఎంపీ అభిషేక్

ముంబై ఆసుపత్రి నుంచి ఎన్‌సీపీ అధినేత శరద్‌ పవార్‌ డిశ్చార్జ్
రాజకీయాలు

ముంబై ఆసుపత్రి నుంచి ఎన్‌సీపీ అధినేత శరద్‌ పవార్‌ డిశ్చార్జ్

E20 పెట్రోల్‌పై మోదీ సమాధానం చెప్పాల్సిందే: రాహుల్ గాంధీ
రాజకీయాలు

E20 పెట్రోల్‌పై మోదీ సమాధానం చెప్పాల్సిందే: రాహుల్ గాంధీ

ఎమర్జెన్సీ విధించడం తప్పే.. ఇందిరా గాంధీ కూడా పశ్చాత్తాపపడ్డారు: సోనియా గాంధీ
రాజకీయాలు

ఎమర్జెన్సీ విధించడం తప్పే.. ఇందిరా గాంధీ కూడా పశ్చాత్తాపపడ్డారు: సోనియా గాంధీ

ఒక్కొక్కరికి రూ.లక్షకు పైగా దీపావళి బోనస్‌
జనరల్

ఒక్కొక్కరికి రూ.లక్షకు పైగా దీపావళి బోనస్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!