
బిజినెస్

పేపర్ లీకేజ్ వ్యవహారం, అయోధ్య విరాళాలకు సంబంధించిన అంశాలపై వెంటనే చర్చ జరపాలని ప్రతిపక్ష సభ్యులు డిమాండ్ చేయడంతో పార్లమెంట్ ఉభయ సభల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన కీలక అంశాలపై ప్రభుత్వం చర్చకు ముందుకు రావడం లేదని ఆరోపిస్తూ సభ్యులు సభలో నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు.
నిరసనలు వ్యక్తం చేస్తున్న యువతపై లాఠీచార్జీ జరిగిందన్న వార్తలపై కూడా ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. సభా కార్యక్రమాలు కొనసాగించే పరిస్థితి లేకపోవడంతో స్పీకర్, ఛైర్మన్ లోక్సభ, రాజ్యసభలను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!