4, అక్టోబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఏపీలో పేదల ఇళ్లకు శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి చౌహాన్

Writer: Nithish 02:04 PM, 4 అక్టోబర్, 2026
ఏపీలో పేదల ఇళ్లకు శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి చౌహాన్

తెనాలి నియోజకవర్గంలోని బుర్రిపాలెంలో పేదల ఇళ్ల నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కలిసి శంకుస్థాపన చేశారు. లబ్ధిదారు కుటుంబంతో కలిసి త్రీడీ ప్రింటింగ్ ఇంటి నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా లబ్ధిదారు కుటుంబానికి నూతన వస్త్రాలను అందజేశారు. సీఎం, కేంద్ర మంత్రి చేతుల మీదుగా తమ ఇంటికి భూమిపూజ జరగడం సంతోషంగా ఉందని లబ్ధిదారు మహిళ భారతి తెలిపారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో కేంద్ర మంత్రి చౌహాన్ ప్రసంగిస్తూ.. చంద్రబాబు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని అన్నారు.

ప్రస్తుతం చేపట్టిన మూడు లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తయ్యేలోగా మరో మూడు లక్షల ఇళ్లను మంజూరు చేస్తామని, అదనంగా మరో మూడు లక్షల ఇళ్లను కూడా ఏపీకి కేటాయిస్తామని చౌహాన్ హామీ ఇచ్చారు. రాష్ట్ర అభివృద్ధికి ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. రైతులకు కేంద్రం అందిస్తున్న రూ.6 వేలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.14 వేలు కలిపి ‘అన్నదాత సుఖీభవ’ కింద రూ.20 వేలు అందిస్తోందని పేర్కొన్నారు. గ్రామాల్లో రోడ్లు, డ్రెయిన్లు, తాగునీటి వసతులు వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్రం సహకరిస్తుందని చెప్పారు. గత పాలనలో ఏపీకి నష్టం జరిగిందని విమర్శించిన చౌహాన్.. ఎన్డీఏ ప్రభుత్వాలు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నాయని అన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పేదలకు పక్కా ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం.. బుర్రిపాలెంలో సీఎం చంద్రబాబు కీలక ప్రకటనలు

తిరుమలలో 12 టన్నుల జీడిపప్పును తీసుకోని టీటీడీ

సాబర్ డెయిరీ ప్లాంట్‌తో తెలంగాణ పాడి రైతులకు మరింత ఊతం - శ్రీధర్‌బాబు

లంచాల ఆరోపణలు.. తమిళనాడులో ఐదుగురు పోలీసులపై కఠిన చర్యలు

శ్రీశైలం దేవస్థానంలో ఇద్దరు శాశ్వత ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు
ట్యాగ్లు
ఆంధ్రప్రదేశ్చంద్రబాబు నాయుడుశివరాజ్ సింగ్ చౌహాన్పేదల ఇళ్లుతెనాలిబుర్రిపాలెంగృహ నిర్మాణంత్రీడీ ప్రింటింగ్ ఇల్లుఅన్నదాత సుఖీభవఏపీ అభివృద్ధి
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

శ్రీశైలం దేవస్థానంలో ఇద్దరు శాశ్వత ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు

చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఒవైసీ సంచలన ఆరోపణలు

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రాయ్ బరేలీ నుంచి పోటీచేయడానికి  రాహుల్ గాంధీ భయపడ్డారు – సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ శివ్ పాల్ సింగ్
రాజకీయాలు

ప్రధాని హోదాలో హసీనానే మా దేశానికి వచ్చారు:  భారత్ హై కమిషనర్ త్రివేది
జనరల్

బాలయ్య-కొరటాల సినిమాపై క్రేజీ బజ్.. విలన్‌గా ఆ సీనియర్ హీరో?
గాసిప్స్

బాలయ్య-కొరటాల సినిమాపై క్రేజీ బజ్.. విలన్‌గా ఆ సీనియర్ హీరో?

కిడ్నీలు పాడయ్యే ముందు కనిపించే లక్షణాలివే.. వైద్యులు చెప్పిన కీలక విషయాలు!
ఆరోగ్యం

కిడ్నీలు పాడయ్యే ముందు కనిపించే లక్షణాలివే.. వైద్యులు చెప్పిన కీలక విషయాలు!

పేదలకు పక్కా ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం.. బుర్రిపాలెంలో సీఎం చంద్రబాబు కీలక ప్రకటనలు
జనరల్

పేదలకు పక్కా ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం.. బుర్రిపాలెంలో సీఎం చంద్రబాబు కీలక ప్రకటనలు

Gemini 4 Argon: కోడింగ్, సైబర్ సెక్యూరిటీలో గూగుల్ కొత్త ఏఐ మోడల్!
టెక్నాలజీ

Gemini 4 Argon: కోడింగ్, సైబర్ సెక్యూరిటీలో గూగుల్ కొత్త ఏఐ మోడల్!

దసరా, దీపావళి ఖర్చులకు పర్సనల్ లోన్ తీసుకుంటున్నారా? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
బిజినెస్

స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే ఓటీటీ రిలీజ్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీ

స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే ఓటీటీ రిలీజ్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

తిరుమలలో 12 టన్నుల జీడిపప్పును తీసుకోని టీటీడీ
జనరల్

తిరుమలలో 12 టన్నుల జీడిపప్పును తీసుకోని టీటీడీ

ఓటర్ల హక్కులకు భంగం కలిగించేలా ఈసీ నిర్ణయాలు - మాజీ మంత్రి తలసాని