Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

23, జూన్ 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

తిరుమల రద్దీపై టీటీడీ తాజా నివేదిక

09:53 AM, 23 జూన్, 2026
తిరుమల రద్దీపై టీటీడీ తాజా నివేదిక

తిరుమలలో భక్తుల రద్దీ స్వల్పంగా తగ్గింది. ఉదయం 8 గంటల తర్వాత ఎలాంటి టోకెన్ లేకుండా క్యూలైన్లలోకి వెళ్లే భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 10 గంటల సమయం పడుతోందని తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. ప్రస్తుతం ఉచిత సర్వదర్శనం కోసం 27 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.

సర్వదర్శనం, దివ్యదర్శనం టోకెన్ పొందిన భక్తులకు 4 నుంచి 6 గంటల్లో దర్శనం కలుగుతుండగా, రూ.300 శీఘ్రదర్శనానికి 3 నుంచి 5 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 86,021 మంది భక్తులు దర్శించుకోగా, 33,356 మంది తలనీలాల మొక్కులు చెల్లించారు. హుండీ ఆదాయం రూ.4.49 కోట్లు నమోదవగా, 4.08 లక్షల లడ్డూలు విక్రయించారు. 2.16 లక్షల మంది అన్నప్రసాదాలను స్వీకరించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఆదాయానికి మించిన ఆస్తులు...10 చోట్ల దాడులు

ఆదాయానికి మించిన ఆస్తులు...10 చోట్ల దాడులు

ఆ రోజు మా అమ్మ అడిగిన ప్రశ్నకు జవాబే బసవతారకం హాస్పిటల్ – బాలకృష్ణ

ఆ రోజు మా అమ్మ అడిగిన ప్రశ్నకు జవాబే బసవతారకం హాస్పిటల్ – బాలకృష్ణ

అమెరికా పౌరసత్వం మరింత ఖరీదు.. భారీగా పెరగనున్న దరఖాస్తు ఫీజులు

అమెరికా పౌరసత్వం మరింత ఖరీదు.. భారీగా పెరగనున్న దరఖాస్తు ఫీజులు

వరుస ఘటనలతో బిర్యానీ ప్రియుల్లో భయం

వరుస ఘటనలతో బిర్యానీ ప్రియుల్లో భయం

దర్శన టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన దళారి
ట్యాగ్లు
తిరుమలశ్రీవారి దర్శనంతిరుపతిభక్తుల రద్దీహుండీ ఆదాయం
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్

దర్శన టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన దళారి

సాయికృష్ణ కేసులో షాకింగ్ ట్విస్ట్

సాయికృష్ణ కేసులో షాకింగ్ ట్విస్ట్

యూట్యూబ్
ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వారసత్వం కంటే కష్టమే ముఖ్యం: రామ్ చరణ్
సినిమాలు

వారసత్వం కంటే కష్టమే ముఖ్యం: రామ్ చరణ్

క్యాన్సర్‌పై కేంద్రం సమగ్ర పోరాటం
జనరల్

క్యాన్సర్‌పై కేంద్రం సమగ్ర పోరాటం

కుమారస్వామి సవాల్ ను స్వీకరించిన కర్ణాటక సీఎం డీకే శివకుమార్
రాజకీయాలు

కుమారస్వామి సవాల్ ను స్వీకరించిన కర్ణాటక సీఎం డీకే శివకుమార్

 ఎలాన్ మస్క్ కు  షాక్, స్పేస్ఎక్స్‌ షేర్లు భారీగా పతనం
బిజినెస్

ఎలాన్ మస్క్ కు షాక్, స్పేస్ఎక్స్‌ షేర్లు భారీగా పతనం

బాక్సాఫీస్ వద్ద సమంత దూకుడు!
సినిమాలు

బాక్సాఫీస్ వద్ద సమంత దూకుడు!

ఆదాయానికి మించిన ఆస్తులు...10 చోట్ల దాడులు
జనరల్

ఆదాయానికి మించిన ఆస్తులు...10 చోట్ల దాడులు

ఆ రోజు మా అమ్మ అడిగిన ప్రశ్నకు జవాబే బసవతారకం హాస్పిటల్ – బాలకృష్ణ
జనరల్

ఆ రోజు మా అమ్మ అడిగిన ప్రశ్నకు జవాబే బసవతారకం హాస్పిటల్ – బాలకృష్ణ

విజయ్ బర్త్‌డే వేళ త్రిష మౌనం.. కారణమేంటి?
సినిమాలు

విజయ్ బర్త్‌డే వేళ త్రిష మౌనం.. కారణమేంటి?

అమెరికా పౌరసత్వం మరింత ఖరీదు.. భారీగా పెరగనున్న దరఖాస్తు ఫీజులు
జనరల్

అమెరికా పౌరసత్వం మరింత ఖరీదు.. భారీగా పెరగనున్న దరఖాస్తు ఫీజులు

వరుస ఘటనలతో బిర్యానీ ప్రియుల్లో భయం
జనరల్

వరుస ఘటనలతో బిర్యానీ ప్రియుల్లో భయం

నేను ఎప్పుడూ ఇలాగే ఉండను : అనన్య పాండే
సినిమాలు

నేను ఎప్పుడూ ఇలాగే ఉండను : అనన్య పాండే

‘నా కల నెరవేరింది’.. భావోద్వేగానికి లోనైన వైభవ్ సూర్యవంశీ
క్రీడలు

‘నా కల నెరవేరింది’.. భావోద్వేగానికి లోనైన వైభవ్ సూర్యవంశీ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!