5, అక్టోబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కేబీఆర్ పార్క్ చుట్టూ మారనున్న ట్రాఫిక్ వ్యవస్థ..

Writer: Shivani K 12:48 PM, 5 అక్టోబర్, 2026
కేబీఆర్ పార్క్ చుట్టూ మారనున్న ట్రాఫిక్ వ్యవస్థ..

హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ నిర్వహణను మెరుగుపరిచేందుకు శాశ్వత వన్‌వే విధానాన్ని అమలు చేయనున్నారు. వన్‌వే మార్గంలో డివైడర్లను తగ్గించి రహదారిని ఆరు లేన్లుగా మార్చేందుకు ప్రణాళిక రూపొందించారు. కేబీఆర్ పార్క్ చుట్టూ చేపట్టనున్న ప్రాజెక్టు రీ-అలైన్‌మెంట్ పనులకు కూడా గ్రీన్ సిగ్నల్ లభించినట్లు సమాచారం.

ప్రస్తుత ప్రతిపాదనలో ఏడు ఫ్లైఓవర్లు, ఏడు అండర్‌పాస్‌ల స్థానంలో ఒక ఫ్లైఓవర్, ఒక అండర్‌పాస్ నిర్మించనున్నారు. నాగార్జున సర్కిల్ నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వరకు సుమారు 4.4 కిలోమీటర్ల పొడవైన ఎలివేటెడ్ ఫ్లైఓవర్‌ను నిర్మించే ప్రతిపాదన ఉంది. ఈ మార్పులతో కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ట్రాఫిక్ రద్దీని తగ్గించడంతో పాటు ప్రయాణాన్ని సులభతరం చేయాలని అధికారులు భావిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
భారత్‌-అమెరికా వాణిజ్య చర్చల్లో ప్రతిష్ఠంభన - నిర్మలా సీతారామన్‌

ప్రేమానంద్‌ మహారాజ్‌కు జెడ్‌ ప్లస్‌ భద్రతకు డిమాండ్‌

జాతీయ భద్రతా చట్టం కింద మమ్మల్ని అరెస్టు చేసే అవకాశం ఉంది - అశుతోష్‌ రంకా

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టివేత..

ఇరాన్‌లో మహిళలకు సైనిక శిక్షణ..

ఇరాన్‌లో మహిళలకు సైనిక శిక్షణ..

రష్యాతో భారత్‌ సంబంధాలు రక్షణకే పరిమితం కాదు - జైశంకర్‌

ట్యాగ్లు
కేబీఆర్ పార్క్హైదరాబాద్వన్‌వేట్రాఫిక్రోడ్డు అభివృద్ధిఫ్లైఓవర్అండర్‌పాస్ఎలివేటెడ్ ఫ్లైఓవర్జూబ్లీహిల్స్నాగార్జున సర్కిల్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
దిల్లీ-ఎన్‌సీఆర్‌లో మహిళల భద్రతపై సుప్రీంకోర్టు ఆగ్రహం..
జనరల్

చిరంజీవి, బాలకృష్ణలతో కచ్చితంగా సినిమా చేయాలి - బోయపాటి శ్రీను
సినిమాలు

చిరంజీవి, బాలకృష్ణలతో కచ్చితంగా సినిమా చేయాలి - బోయపాటి శ్రీను

భారత్‌-అమెరికా వాణిజ్య చర్చల్లో ప్రతిష్ఠంభన - నిర్మలా సీతారామన్‌
జనరల్

భారత్‌-అమెరికా వాణిజ్య చర్చల్లో ప్రతిష్ఠంభన - నిర్మలా సీతారామన్‌

‘జైలర్‌ 2’పై అంచనాలు పెంచిన మిర్నా మీనన్‌
సినిమాలు

‘జైలర్‌ 2’పై అంచనాలు పెంచిన మిర్నా మీనన్‌

‘స్పిరిట్‌’ షూటింగ్‌కు ప్రభాస్‌ ఇంకా దూరమే
సినిమాలు

‘స్పిరిట్‌’ షూటింగ్‌కు ప్రభాస్‌ ఇంకా దూరమే

తన డ్రీమ్‌ ప్రాజెక్ట్‌పై స్పందించిన సందీప్‌ రాజ్‌
సినిమాలు

తన డ్రీమ్‌ ప్రాజెక్ట్‌పై స్పందించిన సందీప్‌ రాజ్‌

సక్సెస్‌ఫుల్‌ రన్‌ తర్వాత ఓటీటీలోకి అడుగుపెడుతున్న ‘మండాడి’
ఓటీటీ

భయానికి సరిహద్దులు లేవంటున్న ‘418’ ట్రైలర్
సినిమాలు

భయానికి సరిహద్దులు లేవంటున్న ‘418’ ట్రైలర్

ప్రేమానంద్‌ మహారాజ్‌కు జెడ్‌ ప్లస్‌ భద్రతకు డిమాండ్‌
జనరల్

ప్రేమానంద్‌ మహారాజ్‌కు జెడ్‌ ప్లస్‌ భద్రతకు డిమాండ్‌

జాతీయ భద్రతా చట్టం కింద మమ్మల్ని అరెస్టు చేసే అవకాశం ఉంది - అశుతోష్‌ రంకా
జనరల్

జాతీయ భద్రతా చట్టం కింద మమ్మల్ని అరెస్టు చేసే అవకాశం ఉంది - అశుతోష్‌ రంకా

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టివేత..
జనరల్

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టివేత..

కిరణ్ అబ్బవరం ‘రియాలిటీ’ టైటిల్ గ్లింప్స్ విడుదల
సినిమాలు

కిరణ్ అబ్బవరం ‘రియాలిటీ’ టైటిల్ గ్లింప్స్ విడుదల

ఇరాన్‌లో మహిళలకు సైనిక శిక్షణ..
జనరల్

ఇరాన్‌లో మహిళలకు సైనిక శిక్షణ..

రష్యాతో భారత్‌ సంబంధాలు రక్షణకే పరిమితం కాదు - జైశంకర్‌
జనరల్

రష్యాతో భారత్‌ సంబంధాలు రక్షణకే పరిమితం కాదు - జైశంకర్‌

అమరావతి ఓఆర్‌ఆర్‌లో 17 ఇంటర్‌ఛేంజ్‌లు..
జనరల్

అమరావతి ఓఆర్‌ఆర్‌లో 17 ఇంటర్‌ఛేంజ్‌లు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!