
జనరల్

ఢిల్లీ పెద్దల సూచనల మేరకు తమిళనాడులో రాజకీయ పరిణామాలు స్క్రీన్‌ప్లేలా కొనసాగుతున్నాయని సమాచారం. ఏ విధంగానైనా ఎడీఎంకేను తిరిగి అధికారంలోకి తీసుకురావాలని ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం కొనసాగుతున్న రాజకీయ సంక్షోభంలో భాగంగా ఎడీఎంకే తమ ఎమ్మెల్యేలను రిసార్ట్‌ల నుండి చెన్నైకి పిలిపించింది. అయితే వీసీకే తమకు మద్దతు ఇస్తుందని సీపీఎం అగ్రనేత బేబీ విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ సంక్షోభానికి ఇవాళే ముగింపు వచ్చే అవకాశముందని ఆయన తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!