12, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మహారాష్ట్ర ఏటీఎస్ కీలక ఆపరేషన్..

Writer: Chandrika 07:54 PM, 12 ఆగస్టు, 2026
మహారాష్ట్ర ఏటీఎస్ కీలక ఆపరేషన్..

మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ATS) డ్రగ్స్ మాఫియాపై కీలక ఆపరేషన్ చేపట్టింది. ఈ ఆపరేషన్‌లో మొత్తం రూ.9.4 కోట్ల విలువైన మెథాంఫెటమైన్‌తో పాటు డ్రగ్ తయారీకి ఉపయోగించే సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ముంబైలోని బాంద్రా ఈస్ట్‌లో ఓ వ్యక్తిని అరెస్ట్ చేసిన ATS అధికారులు, అతని నుంచి సుమారు రూ.4 కోట్ల విలువైన మెథాంఫెటమైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో గ్రేటర్ నోయిడాలో డ్రగ్ తయారీ కేంద్రం ఉన్నట్లు గుర్తించినట్లు అధికారులు తెలిపారు.

దీంతో యూపీ పోలీసులతో కలిసి గ్రేటర్ నోయిడాలో ATS అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో మరో 2.68 కిలోల మెథాంఫెటమైన్ లభించింది. దీని విలువ సుమారు రూ.5.40 కోట్లుగా అంచనా వేశారు. డ్రగ్ తయారీకి ఉపయోగించే ముడి పదార్థాలు, పరికరాలను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో మరెవరెవరి ప్రమేయం ఉందనే కోణంలో ATS, యూపీ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తన కలల ప్రయాణంపై సమంత ఎమోషనల్ పోస్ట్...

తన కలల ప్రయాణంపై సమంత ఎమోషనల్ పోస్ట్...

అచంచల భక్తి.. అపార శక్తి.. హనుమంతుడి గొప్పతనం ఇదే!

అచంచల భక్తి.. అపార శక్తి.. హనుమంతుడి గొప్పతనం ఇదే!

శ్రావణ మాసం 2026: పండుగలు, వ్రతాలు, పుణ్య తిథుల పూర్తి వివరాలు

శ్రావణ మాసం 2026: పండుగలు, వ్రతాలు, పుణ్య తిథుల పూర్తి వివరాలు

ఝార్ఖండ్ ఉద్యమంపై దీప్కే కీలక వ్యాఖ్యలు...

ఝార్ఖండ్ ఉద్యమంపై దీప్కే కీలక వ్యాఖ్యలు...

మాజీ సీజేఐ చంద్రచూడ్‌కు రష్యా కీలక బాధ్యత..

మాజీ సీజేఐ చంద్రచూడ్‌కు రష్యా కీలక బాధ్యత..

త్వరలోనే అభిమానులను కలుస్తా: జూనియర్ ఎన్టీఆర్

త్వరలోనే అభిమానులను కలుస్తా: జూనియర్ ఎన్టీఆర్

ట్యాగ్లు
మహారాష్ట్ర ATSడ్రగ్స్ సీజ్మెథాంఫెటమైన్ముంబై డ్రగ్స్బాంద్రా ఈస్ట్గ్రేటర్ నోయిడా డ్రగ్ ఫ్యాక్టరీయూపీ పోలీసులుడ్రగ్ బస్ట్ATS ఆపరేషన్డ్రగ్స్ నెట్‌వర్క్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తన కలల ప్రయాణంపై సమంత ఎమోషనల్ పోస్ట్...
జనరల్

తన కలల ప్రయాణంపై సమంత ఎమోషనల్ పోస్ట్...

ఉదయనిధికి మరోసారి విశాల్ మద్దతు..
రాజకీయాలు

ఉదయనిధికి మరోసారి విశాల్ మద్దతు..

అచంచల భక్తి.. అపార శక్తి.. హనుమంతుడి గొప్పతనం ఇదే!
జనరల్

అచంచల భక్తి.. అపార శక్తి.. హనుమంతుడి గొప్పతనం ఇదే!

శ్రావణ మాసం 2026: పండుగలు, వ్రతాలు, పుణ్య తిథుల పూర్తి వివరాలు
జనరల్

శ్రావణ మాసం 2026: పండుగలు, వ్రతాలు, పుణ్య తిథుల పూర్తి వివరాలు

ఝార్ఖండ్ ఉద్యమంపై దీప్కే కీలక వ్యాఖ్యలు...
జనరల్

ఝార్ఖండ్ ఉద్యమంపై దీప్కే కీలక వ్యాఖ్యలు...

మాజీ సీజేఐ చంద్రచూడ్‌కు రష్యా కీలక బాధ్యత..
జనరల్

మాజీ సీజేఐ చంద్రచూడ్‌కు రష్యా కీలక బాధ్యత..

మహారాష్ట్ర ఏటీఎస్ కీలక ఆపరేషన్..
జనరల్

మహారాష్ట్ర ఏటీఎస్ కీలక ఆపరేషన్..

త్వరలోనే అభిమానులను కలుస్తా: జూనియర్ ఎన్టీఆర్
జనరల్

త్వరలోనే అభిమానులను కలుస్తా: జూనియర్ ఎన్టీఆర్

సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో మరో అరెస్ట్...
జనరల్

సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో మరో అరెస్ట్...

‘రొమాంచకం’ టైటిల్ సాంగ్ రిలీజ్..
సినిమాలు

‘రొమాంచకం’ టైటిల్ సాంగ్ రిలీజ్..

రవితేజ ‘ఇరుముడి’ ట్రైలర్ రిలీజ్..
సినిమాలు

రవితేజ ‘ఇరుముడి’ ట్రైలర్ రిలీజ్..

అక్షయ్ కుమార్, సైఫ్ అలీఖాన్ ‘హైవాన్’ టీజర్ రిలీజ్..
సినిమాలు

అక్షయ్ కుమార్, సైఫ్ అలీఖాన్ ‘హైవాన్’ టీజర్ రిలీజ్..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!