12, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో మరో అరెస్ట్...

Writer: Chandrika 07:25 PM, 12 ఆగస్టు, 2026
సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో మరో అరెస్ట్...

సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) హోంగార్డ్ వెంకటరాజును అరెస్ట్ చేసింది. సాయి కృష్ణను కృష్ణలంక పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చిన సమయంలో అక్కడి సీసీటీవీ ఫుటేజ్‌ను తొలగించడంతో పాటు డీవీఆర్‌ను ధ్వంసం చేసినట్లు వెంకటరాజుపై ఆరోపణలు ఉన్నాయి. కేసులో సాక్ష్యాల ధ్వంసానికి సంబంధించిన అంశాలపై సిట్ దర్యాప్తు కొనసాగిస్తోంది.

అరెస్ట్ అనంతరం సిట్ అధికారులు హోంగార్డ్ వెంకటరాజును వైద్య పరీక్షల కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షలు పూర్తైన తర్వాత ఆయనను కోర్టులో హాజరుపరచనున్నట్లు అధికారులు తెలిపారు. సాయి కృష్ణ కస్టడీ మరణానికి సంబంధించిన పరిస్థితులతో పాటు సీసీటీవీ ఫుటేజ్, డీవీఆర్ ధ్వంసం వెనుక ఉన్న కారణాలపై సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మాజీ సీజేఐ చంద్రచూడ్‌కు రష్యా కీలక బాధ్యత..

మాజీ సీజేఐ చంద్రచూడ్‌కు రష్యా కీలక బాధ్యత..

మహారాష్ట్ర ఏటీఎస్ కీలక ఆపరేషన్..

మహారాష్ట్ర ఏటీఎస్ కీలక ఆపరేషన్..

త్వరలోనే అభిమానులను కలుస్తా: జూనియర్ ఎన్టీఆర్

త్వరలోనే అభిమానులను కలుస్తా: జూనియర్ ఎన్టీఆర్

అమరావతి స్టీల్ బ్రిడ్జి ప్రారంభోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి నారాయణ..

అమరావతి స్టీల్ బ్రిడ్జి ప్రారంభోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి నారాయణ..

తెలంగాణ భూ దందాలపై ఈడీ, సీబీఐ విచారణకు ఏలేటి డిమాండ్

తెలంగాణ భూ దందాలపై ఈడీ, సీబీఐ విచారణకు ఏలేటి డిమాండ్

తెలంగాణ వ్యవసాయ విధానాలపై బిహార్‌ ఆసక్తి

తెలంగాణ వ్యవసాయ విధానాలపై బిహార్‌ ఆసక్తి

ట్యాగ్లు
సాయి కృష్ణసాయి కృష్ణ లాకప్ డెత్వెంకటరాజుహోంగార్డ్ వెంకటరాజుసిట్ దర్యాప్తుకృష్ణలంక పోలీస్ స్టేషన్విజయవాడ క్రైమ్ఆంధ్రప్రదేశ్ పోలీసులులాకప్ డెత్ కేసుసిట్ అరెస్ట్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మాజీ సీజేఐ చంద్రచూడ్‌కు రష్యా కీలక బాధ్యత..
జనరల్

మాజీ సీజేఐ చంద్రచూడ్‌కు రష్యా కీలక బాధ్యత..

మహారాష్ట్ర ఏటీఎస్ కీలక ఆపరేషన్..
జనరల్

మహారాష్ట్ర ఏటీఎస్ కీలక ఆపరేషన్..

త్వరలోనే అభిమానులను కలుస్తా: జూనియర్ ఎన్టీఆర్
జనరల్

త్వరలోనే అభిమానులను కలుస్తా: జూనియర్ ఎన్టీఆర్

సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో మరో అరెస్ట్...
జనరల్

సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో మరో అరెస్ట్...

‘రొమాంచకం’ టైటిల్ సాంగ్ రిలీజ్..
సినిమాలు

‘రొమాంచకం’ టైటిల్ సాంగ్ రిలీజ్..

రవితేజ ‘ఇరుముడి’ ట్రైలర్ రిలీజ్..
సినిమాలు

రవితేజ ‘ఇరుముడి’ ట్రైలర్ రిలీజ్..

అక్షయ్ కుమార్, సైఫ్ అలీఖాన్ ‘హైవాన్’ టీజర్ రిలీజ్..
సినిమాలు

అక్షయ్ కుమార్, సైఫ్ అలీఖాన్ ‘హైవాన్’ టీజర్ రిలీజ్..

అమరావతి స్టీల్ బ్రిడ్జి ప్రారంభోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి నారాయణ..
జనరల్

అమరావతి స్టీల్ బ్రిడ్జి ప్రారంభోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి నారాయణ..

మిల్లర్ల బ్లాక్‌మెయిల్‌ను సహించను: సీఎం రేవంత్‌ రెడ్డి
రాజకీయాలు

మిల్లర్ల బ్లాక్‌మెయిల్‌ను సహించను: సీఎం రేవంత్‌ రెడ్డి

లినక్స్‌ యూజర్లకు గుడ్‌న్యూస్..
టెక్నాలజీ

లినక్స్‌ యూజర్లకు గుడ్‌న్యూస్..

జూనియర్‌ ఎన్టీఆర్‌ సర్జరీ సక్సెస్‌
సినిమాలు

జూనియర్‌ ఎన్టీఆర్‌ సర్జరీ సక్సెస్‌

తెలంగాణ భూ దందాలపై ఈడీ, సీబీఐ విచారణకు ఏలేటి డిమాండ్
జనరల్

తెలంగాణ భూ దందాలపై ఈడీ, సీబీఐ విచారణకు ఏలేటి డిమాండ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!