12, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

జియో ఫైనాన్స్‌లో మెజారిటీ షేర్ కొన్న విదేశీ బ్యాంక్

Writer: Chandrika 09:57 PM, 12 ఆగస్టు, 2026
జియో ఫైనాన్స్‌లో మెజారిటీ షేర్ కొన్న విదేశీ బ్యాంక్

జియో ఫైనాన్షియల్ సర్వీసెస్‌కు భారీ పెట్టుబడి రానుంది. బ్యాంక్ ఆఫ్ అమెరికా (BofA).. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్‌కు చెందిన జియో క్రెడిట్ లిమిటెడ్‌లో గరిష్ఠంగా 49.9 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు జాయింట్ వెంచర్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ డీల్ విలువ సుమారు ₹18,268 కోట్లు లేదా 1.92 బిలియన్ డాలర్లు. ఒప్పందం ప్రకారం తొలుత ప్రిఫరెన్షియల్ అలాట్‌మెంట్ ద్వారా 26.5 శాతం వాటాను BofA పొందనుంది. వారెంట్లను పూర్తిగా వినియోగిస్తే ఈ వాటా 49.9 శాతానికి చేరుతుంది.

భారత్‌లో వేగంగా అభివృద్ధి చెందుతున్న వినియోగదారుల రుణాలు, NBFC రంగంలోకి బ్యాంక్ ఆఫ్ అమెరికా ప్రవేశానికి ఈ భాగస్వామ్యం కీలకంగా మారనుంది. మరోవైపు జియో ఫైనాన్షియల్ సర్వీసెస్‌కు భారీ విదేశీ పెట్టుబడితో పాటు అంతర్జాతీయ స్థాయి బ్యాంకింగ్ సంస్థ అనుభవం లభించనుంది. జియో క్రెడిట్ రుణ వ్యాపారం కూడా వేగంగా విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో BofAతో భాగస్వామ్యం జియో ఫైనాన్స్ భవిష్యత్ విస్తరణకు మరింత ఊతమిస్తుందని భావిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ముంబై రియల్ ఎస్టేట్‌లో షాకింగ్ డీల్..

ముంబై రియల్ ఎస్టేట్‌లో షాకింగ్ డీల్..

ఇంటి భోజనానికీ పెరిగిన ఖర్చు..

ఇంటి భోజనానికీ పెరిగిన ఖర్చు..

టాటా సన్స్‌ చైర్మన్‌గా చంద్రశేఖరన్‌ రాజీనామా

టాటా సన్స్‌ చైర్మన్‌గా చంద్రశేఖరన్‌ రాజీనామా

భారీగా పెరిగిన విమాన టికెట్‌ ధరలు

భారీగా పెరిగిన విమాన టికెట్‌ ధరలు

స్టాక్‌ మార్కెట్‌లోకి లలితా జ్యువెల్లరీ.. రూ.1,700 కోట్ల ఐపీవోకు రెడీ!

స్టాక్‌ మార్కెట్‌లోకి లలితా జ్యువెల్లరీ.. రూ.1,700 కోట్ల ఐపీవోకు రెడీ!

ట్యాగ్లు
జియో ఫైనాన్షియల్ సర్వీసెస్జియో క్రెడిట్బ్యాంక్ ఆఫ్ అమెరికాBofAముకేశ్ అంబానీజియో ఫైనాన్స్జాయింట్ వెంచర్NBFCఆర్థిక సేవలుభారత బ్యాంకింగ్
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
మళ్లీ పెరిగిన బంగారం ధరలు..

మళ్లీ పెరిగిన బంగారం ధరలు..

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
గోదావరి జలాలను గ‌రిష్ట స్థాయిలో వినియోగించుకోవాలి- సీఎం రేవంత్ రెడ్డి
జనరల్

గోదావరి జలాలను గ‌రిష్ట స్థాయిలో వినియోగించుకోవాలి- సీఎం రేవంత్ రెడ్డి

ఉప్పాడ తీర రక్షణకు ఐఐటీ-మద్రాస్‌తో ఏపీ ప్రభుత్వం ఎంవోయూ...
జనరల్

ఉప్పాడ తీర రక్షణకు ఐఐటీ-మద్రాస్‌తో ఏపీ ప్రభుత్వం ఎంవోయూ...

వయసు ఒక నంబర్ మాత్రమే -హీరోయిన్ సమీరా రెడ్డి తండ్రి
జనరల్

వయసు ఒక నంబర్ మాత్రమే -హీరోయిన్ సమీరా రెడ్డి తండ్రి

బాంకీపూర్ నిరుద్యోగులకు ప్రశాంత్ కిశోర్ బిగ్ ఆఫర్
జనరల్

బాంకీపూర్ నిరుద్యోగులకు ప్రశాంత్ కిశోర్ బిగ్ ఆఫర్

ఒరాకిల్‌లో మరోసారి లేఆఫ్స్?
జనరల్

ఒరాకిల్‌లో మరోసారి లేఆఫ్స్?

జియో ఫైనాన్స్‌లో మెజారిటీ షేర్ కొన్న విదేశీ బ్యాంక్
బిజినెస్

జియో ఫైనాన్స్‌లో మెజారిటీ షేర్ కొన్న విదేశీ బ్యాంక్

ముంబై రియల్ ఎస్టేట్‌లో కండిషన్ అప్లై తో కొత్త డీల్
బిజినెస్

ముంబై రియల్ ఎస్టేట్‌లో కండిషన్ అప్లై తో కొత్త డీల్

శంకర్ డైరెక్షన్ లో అజిత్ కుమార్ మూవీ ?
గాసిప్స్

శంకర్ డైరెక్షన్ లో అజిత్ కుమార్ మూవీ ?

ఏపీ మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ..
జనరల్

ఏపీ మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ..

తన కలల ప్రయాణంపై సమంత ఎమోషనల్ పోస్ట్...
జనరల్

తన కలల ప్రయాణంపై సమంత ఎమోషనల్ పోస్ట్...

ఉదయనిధికి మరోసారి విశాల్ మద్దతు..
రాజకీయాలు

ఉదయనిధికి మరోసారి విశాల్ మద్దతు..

అచంచల భక్తి.. అపార శక్తి.. హనుమంతుడి గొప్పతనం ఇదే!
జనరల్

అచంచల భక్తి.. అపార శక్తి.. హనుమంతుడి గొప్పతనం ఇదే!