4, అక్టోబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

22ఏ భూముల సమస్యల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..

Writer: Chandrika 10:28 PM, 3 అక్టోబర్, 2026
22ఏ భూముల సమస్యల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..

రాష్ట్రంలో 22ఏ కింద ఉన్న భూములకు సంబంధించిన దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం దిశగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. నాలా అనుమతి లేకుండా నివాస అవసరాలకు వినియోగంలోకి వచ్చిన అర్హత కలిగిన పట్టా భూముల రిజిస్ట్రేషన్లకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించింది. సంబంధిత నాలా రుసుము చెల్లించిన అనంతరం అర్హత ఉన్న భూముల రిజిస్ట్రేషన్లు చేపట్టాలని స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను జిల్లా కలెక్టర్లకు జారీ చేసి, అర్హత ఉన్న దరఖాస్తులను నిర్దేశిత కాలపరిమితిలో పరిష్కరించాలని ఆదేశించింది. వ్యవసాయ భూమిని వ్యవసాయేతర వినియోగానికి మార్చే ప్రక్రియను నాలా చట్టం నియంత్రిస్తుంది.

ముఖ్యమంత్రి ఏ. రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు 22ఏ భూముల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఇప్పటికే ఐదు జీవోలు జారీ చేసింది. ఈ అంశంపై సమగ్ర అధ్యయనం చేసేందుకు ఉన్నతస్థాయి కమిటీని కూడా ఏర్పాటు చేసింది. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, డీటీసీపీ, మున్సిపల్‌ అనుమతులు ఉన్న ఇళ్లు, ఫ్లాట్లు, ప్లాట్ల రిజిస్ట్రేషన్లకు ప్రభుత్వం ఇప్పటికే అనుమతి కల్పించింది. అలాగే కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్న యూఎల్‌సీ దరఖాస్తుల పరిష్కారానికి కూడా ఉత్తర్వులు జారీ చేసింది. భూ రికార్డులు, రిజిస్ట్రేషన్లకు సంబంధించిన సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వం చర్యలు కొనసాగిస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హిల్ట్‌ పాలసీపై అవగాహనకు ఆరు పారిశ్రామిక పార్కుల్లో రోడ్‌షోలు-భట్టి విక్రమార్క

హిల్ట్‌ పాలసీపై అవగాహనకు ఆరు పారిశ్రామిక పార్కుల్లో రోడ్‌షోలు-భట్టి విక్రమార్క

డీప్‌టెక్‌కు కేరాఫ్‌గా అమరావతి.. పాన్‌ ఐఐటీ సమ్మిట్‌లో కీలక నిర్ణయాలు

డీప్‌టెక్‌కు కేరాఫ్‌గా అమరావతి.. పాన్‌ ఐఐటీ సమ్మిట్‌లో కీలక నిర్ణయాలు

స్నేహితురాలు మాట్లాడటం లేదని కోపం.. ఆమె తండ్రినే కిడ్నాప్‌ చేసిన యువకుడు

స్నేహితురాలు మాట్లాడటం లేదని కోపం.. ఆమె తండ్రినే కిడ్నాప్‌ చేసిన యువకుడు

ఫ్లైదుబాయ్‌ ఘటనలో ‘రహస్య పైలట్లు’ ఎవరు?

ఫ్లైదుబాయ్‌ ఘటనలో ‘రహస్య పైలట్లు’ ఎవరు?

కాగిత పరిశ్రమలో పర్యావరణహిత విధానాలకు ప్రాధాన్యమివ్వాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా

కాగిత పరిశ్రమలో పర్యావరణహిత విధానాలకు ప్రాధాన్యమివ్వాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా

సాహిల్ వాకోడే కేసులో ప్రొఫెసర్ వాంగ్మూలం.. పరీక్ష గదిలో పరిణామాలపై ఆరా

సాహిల్ వాకోడే కేసులో ప్రొఫెసర్ వాంగ్మూలం.. పరీక్ష గదిలో పరిణామాలపై ఆరా

ట్యాగ్లు
తెలంగాణ ప్రభుత్వం22ఏ భూములుతెలంగాణ భూ సమస్యలునాలా అనుమతిభూముల రిజిస్ట్రేషన్పట్టా భూములుతెలంగాణ రెవెన్యూ శాఖజిల్లా కలెక్టర్లురేవంత్ రెడ్డిభూ రికార్డులు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్ బాస్ తెలుగు 10 డే 27: కంటెస్టెంట్లపై నాగార్జున ఫైర్‌, వరుస వార్నింగ్స్
షోస్

బిగ్ బాస్ తెలుగు 10 డే 27: కంటెస్టెంట్లపై నాగార్జున ఫైర్‌, వరుస వార్నింగ్స్

బిగ్ బాస్ తెలుగు 10: పీఆర్ టీమ్స్, పెయిడ్ ట్రోలింగ్‌పై కృష్ణుడు సంచలన వ్యాఖ్యలు
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: పీఆర్ టీమ్స్, పెయిడ్ ట్రోలింగ్‌పై కృష్ణుడు సంచలన వ్యాఖ్యలు

హిల్ట్‌ పాలసీపై అవగాహనకు ఆరు పారిశ్రామిక పార్కుల్లో రోడ్‌షోలు-భట్టి విక్రమార్క
జనరల్

హిల్ట్‌ పాలసీపై అవగాహనకు ఆరు పారిశ్రామిక పార్కుల్లో రోడ్‌షోలు-భట్టి విక్రమార్క

రష్యాతో కాల్పుల విరమణకు భారత్ ప్రతిపాదన.. పరిశీలించేందుకు సిద్ధమన్న ఉక్రెయిన్
రాజకీయాలు

రష్యాతో కాల్పుల విరమణకు భారత్ ప్రతిపాదన.. పరిశీలించేందుకు సిద్ధమన్న ఉక్రెయిన్

లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత..
సినిమాలు

లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత..

డీమార్ట్‌ లాభాల్లో భారీ వృద్ధి...
బిజినెస్

డీమార్ట్‌ లాభాల్లో భారీ వృద్ధి...

డీప్‌టెక్‌కు కేరాఫ్‌గా అమరావతి.. పాన్‌ ఐఐటీ సమ్మిట్‌లో కీలక నిర్ణయాలు
జనరల్

డీప్‌టెక్‌కు కేరాఫ్‌గా అమరావతి.. పాన్‌ ఐఐటీ సమ్మిట్‌లో కీలక నిర్ణయాలు

AI దుర్వినియోగంపై చిరంజీవి ఆగ్రహం..
సినిమాలు

AI దుర్వినియోగంపై చిరంజీవి ఆగ్రహం..

మూడో వన్డేలో టీమిండియాపై వెస్టిండీస్ విజయం...
క్రీడలు

మూడో వన్డేలో టీమిండియాపై వెస్టిండీస్ విజయం...

దమ్ముంటే ఆ నాలుగు రాష్ట్రాల్లో బ్యాలెట్‌తో మళ్లీ ఎన్నికలకు రండి: బండి సంజయ్
రాజకీయాలు

దమ్ముంటే ఆ నాలుగు రాష్ట్రాల్లో బ్యాలెట్‌తో మళ్లీ ఎన్నికలకు రండి: బండి సంజయ్

హర్ష చెముడు, హైపర్ ఆది ‘లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ ఓటీటీ రిలీజ్..
ఓటీటీ

హర్ష చెముడు, హైపర్ ఆది ‘లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ ఓటీటీ రిలీజ్..

చంద్రబాబు హార్టికల్చర్‌ వ్యాఖ్యలకు జగన్‌ కౌంటర్‌..
రాజకీయాలు

చంద్రబాబు హార్టికల్చర్‌ వ్యాఖ్యలకు జగన్‌ కౌంటర్‌..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!