Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

24, మే 2026, ఆదివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

రాష్ట్రవ్యాప్తంగా స్మార్ట్ మీటర్లు... తెలంగాణ కేబినెట్ ఆమోదం!

04:17 PM, 24 మే, 2026
రాష్ట్రవ్యాప్తంగా స్మార్ట్ మీటర్లు... తెలంగాణ కేబినెట్ ఆమోదం!

వ్యవసాయ కనెక్షన్లు మినహా రాష్ట్రంలోని అన్ని విద్యుత్ కనెక్షన్లకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రీవ్యాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్ (ఆర్‌డీఎస్ఎస్)లో చేరేందుకు ఆమోదం లభించింది. ఈ పథకం ద్వారా విద్యుత్ పంపిణీ వ్యవస్థను బలోపేతం చేసి, విద్యుత్ నష్టాలను తగ్గించడమే లక్ష్యమని ప్రభుత్వం వెల్లడించింది.

కేబినెట్ సమావేశం అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, ఈ నిర్ణయం కొత్తది కాదని, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే కేంద్ర విద్యుత్ శాఖతో త్రైపాక్షిక ఒప్పందం కుదిరిందని తెలిపారు. స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు అయ్యే ఖర్చులో 60 శాతం కేంద్ర ప్రభుత్వం, 40 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తాయని, వినియోగదారులపై ఎలాంటి అదనపు భారం ఉండదని స్పష్టం చేశారు. వ్యవసాయ కనెక్షన్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ స్మార్ట్ మీటర్లు బిగించబోమని మరోసారి హామీ ఇచ్చారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
24 గంటల్లో కోటి మంది ఫాలోవర్లు.. చైనా బ్యూటీ ఇన్‌ఫ్లుయెన్సర్ సంచలనం!

24 గంటల్లో కోటి మంది ఫాలోవర్లు.. చైనా బ్యూటీ ఇన్‌ఫ్లుయెన్సర్ సంచలనం!

సీఎం రేవంత్‌కు బీజేపీ చీఫ్ రాంచందర్ రావు లేఖ

సీఎం రేవంత్‌కు బీజేపీ చీఫ్ రాంచందర్ రావు లేఖ

సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు...షాకింగ్ రిజల్ట్

సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు...షాకింగ్ రిజల్ట్

కర్ణాటకలో టీవీకే ఎంట్రీపై హైడ్రామా!

కర్ణాటకలో టీవీకే ఎంట్రీపై హైడ్రామా!

కాక్రోచ్ జనతా పార్టీపై కిరణ్ రిజిజు తీవ్ర ఆరోపణలు
ట్యాగ్లు
తెలంగాణస్మార్ట్‌మీటర్లువిద్యుత్రేవంత్‌రెడ్డిఆర్‌డీఎస్ఎస్పొంగులేటిశ్రీనివాస్‌రెడ్డివిద్యుత్‌సరఫరాతెలంగాణప్రభుత్వంఎనర్జీసెక్టార్విద్యుత్‌వార్తలు
Advertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

కాక్రోచ్ జనతా పార్టీపై కిరణ్ రిజిజు తీవ్ర ఆరోపణలు

ఐఫోన్ వినియోగదారులపై కొత్త సైబర్ మోసం

ఐఫోన్ వినియోగదారులపై కొత్త సైబర్ మోసం

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘కాక్రోచ్ జనతా పార్టీ’పై దేశవ్యాప్తంగా చర్చ.. కేంద్రంపై పినరయి విమర్శలు
రాజకీయాలు

‘కాక్రోచ్ జనతా పార్టీ’పై దేశవ్యాప్తంగా చర్చ.. కేంద్రంపై పినరయి విమర్శలు

ఎనిమిది మంది దళిత మంత్రులతో చరిత్ర సృష్టించిన సీఎం విజయ్...
రాజకీయాలు

ఎనిమిది మంది దళిత మంత్రులతో చరిత్ర సృష్టించిన సీఎం విజయ్...

రాష్ట్రవ్యాప్తంగా స్మార్ట్ మీటర్లు... తెలంగాణ కేబినెట్ ఆమోదం!
జనరల్

రాష్ట్రవ్యాప్తంగా స్మార్ట్ మీటర్లు... తెలంగాణ కేబినెట్ ఆమోదం!

తమిళనాడులో ఈ నెల నుంచే 200 యూనిట్ల ఉచిత విద్యుత్
రాజకీయాలు

తమిళనాడులో ఈ నెల నుంచే 200 యూనిట్ల ఉచిత విద్యుత్

రోజువారీ అలవాట్లు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి - ఆంకాలజిస్ట్ కీలక సూచనలు!
ఆరోగ్యం

రోజువారీ అలవాట్లు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి - ఆంకాలజిస్ట్ కీలక సూచనలు!

అర్జున్ టెండూల్కర్ ఐపీఎల్ అరంగేట్రంపై సోషల్ మీడియాలో సచిన్ పోస్ట్
క్రీడలు

అర్జున్ టెండూల్కర్ ఐపీఎల్ అరంగేట్రంపై సోషల్ మీడియాలో సచిన్ పోస్ట్

“ప్రపంచ శాంతికి హామీదారు పాకిస్థాన్” - షెహ్‌బాజ్ షరీఫ్
రాజకీయాలు

“ప్రపంచ శాంతికి హామీదారు పాకిస్థాన్” - షెహ్‌బాజ్ షరీఫ్

ఉచిత AI ఇమేజ్ వెరిఫికేషన్ టూల్‌ను విడుదల చేసిన ఓపెన్‌ఏఐ!
టెక్నాలజీ

ఉచిత AI ఇమేజ్ వెరిఫికేషన్ టూల్‌ను విడుదల చేసిన ఓపెన్‌ఏఐ!

ఐపీఎల్ ప్లే ఆఫ్స్ ఒక్క ప్లేస్ రేసులో మూడు టీములు!
క్రీడలు

ఐపీఎల్ ప్లే ఆఫ్స్ ఒక్క ప్లేస్ రేసులో మూడు టీములు!

రాజకీయాలపై సల్మాన్ ఖాన్ సరదా కామెంట్స్ మళ్లీ వైరల్...
సినిమాలు

రాజకీయాలపై సల్మాన్ ఖాన్ సరదా కామెంట్స్ మళ్లీ వైరల్...

24 గంటల్లో కోటి మంది ఫాలోవర్లు.. చైనా బ్యూటీ ఇన్‌ఫ్లుయెన్సర్ సంచలనం!
జనరల్

24 గంటల్లో కోటి మంది ఫాలోవర్లు.. చైనా బ్యూటీ ఇన్‌ఫ్లుయెన్సర్ సంచలనం!

కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్ర విమర్శలు...
రాజకీయాలు

కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్ర విమర్శలు...