18, జులై 2026, శనివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అల్లు అర్హ ఖాతాలో అరుదైన ప్రపంచ రికార్డు!

Writer: Harika S 06:29 AM, 18 జులై, 2026
అల్లు అర్హ ఖాతాలో అరుదైన ప్రపంచ రికార్డు!

అల్లు అర్జున్, స్నేహా రెడ్డి దంపతుల కుమార్తె అల్లు అర్హ కేవలం ఐదేళ్ల వయసులోనే ‘నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’లో చోటు సంపాదించినట్లు సమాచారం. చిన్నారులకు చదరంగం ప్రాథమిక అంశాలను పరిచయం చేస్తూ వారికి మార్గనిర్దేశం చేసినందుకు ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కురాలైన చెస్ ట్రైనర్లలో ఒకరిగా గుర్తింపు పొందింది. ఈ ఘనతతో ఆమె ప్రతిభ మరోసారి వెలుగులోకి వచ్చింది.

ఇప్పటికే ‘శాకుంతలం’ చిత్రంలో బాలనటిగా నటించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న అల్లు అర్హ, ఇప్పుడు ప్రపంచ రికార్డుతో మరో అరుదైన గుర్తింపు సొంతం చేసుకుంది. ఈ విజయంతో అల్లు కుటుంబం ఆనందం వ్యక్తం చేస్తుండగా, చిన్నప్పటి నుంచే పిల్లల ఆసక్తులను ప్రోత్సహిస్తున్న అల్లు అర్జున్, స్నేహా రెడ్డి దంపతులపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్‌కు ముహూర్తం ఫిక్స్!

‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్‌కు ముహూర్తం ఫిక్స్!

‘రాసా గుమ్మడి’ నుంచి బిగ్ అప్డేట్!

‘రాసా గుమ్మడి’ నుంచి బిగ్ అప్డేట్!

ఇన్నేళ్లుగా నమ్మింది నిజం కాదా? ‘రాంచో’పై ఆమిర్ ఖాన్ షాకింగ్ కామెంట్స్!

ఇన్నేళ్లుగా నమ్మింది నిజం కాదా? ‘రాంచో’పై ఆమిర్ ఖాన్ షాకింగ్ కామెంట్స్!

డ్యాన్సర్ల బకాయిలపై చాంబర్‌కు లేఖ

డ్యాన్సర్ల బకాయిలపై చాంబర్‌కు లేఖ

వారాహి ఆశీస్సులతో ‘మహేంద్రగిరి వారాహి’

వారాహి ఆశీస్సులతో ‘మహేంద్రగిరి వారాహి’

ట్యాగ్లు
అల్లు అర్హఅల్లు అర్జున్నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్చదరంగంశాకుంతలంటాలీవుడ్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్
అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి ‘పళ్ళబురుసు’

అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి ‘పళ్ళబురుసు’

యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పవన్ కళ్యాణ్ ఆరోగ్యం కోసం మొక్కులు తీర్చుకున్న అన్నా లెజనోవా
జనరల్

పవన్ కళ్యాణ్ ఆరోగ్యం కోసం మొక్కులు తీర్చుకున్న అన్నా లెజనోవా

ప్రజాకవి అందెశ్రీ జయంతి.. ఘన నివాళులు అర్పించిన సీఎం రేవంత్ రెడ్డి
జనరల్

ప్రజాకవి అందెశ్రీ జయంతి.. ఘన నివాళులు అర్పించిన సీఎం రేవంత్ రెడ్డి

ఏపీలో కొవిడ్ కేసులు.. ప్రజలు భయపడొద్దన్న ఆరోగ్య మంత్రి
జనరల్

ఏపీలో కొవిడ్ కేసులు.. ప్రజలు భయపడొద్దన్న ఆరోగ్య మంత్రి

‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్‌కు ముహూర్తం ఫిక్స్!
సినిమాలు

‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్‌కు ముహూర్తం ఫిక్స్!

‘ది ప్యారడైజ్’ నైజాం డీల్‌పై హాట్ టాక్.. నిజమేనా?
గాసిప్స్

‘ది ప్యారడైజ్’ నైజాం డీల్‌పై హాట్ టాక్.. నిజమేనా?

‘రాసా గుమ్మడి’ నుంచి బిగ్ అప్డేట్!
సినిమాలు

‘రాసా గుమ్మడి’ నుంచి బిగ్ అప్డేట్!

అల్లు అర్హ ఖాతాలో అరుదైన ప్రపంచ రికార్డు!
సినిమాలు

అల్లు అర్హ ఖాతాలో అరుదైన ప్రపంచ రికార్డు!

దీపికా డెడికేషన్‌కు ఫిదా అవుతున్న ‘రాకా’ టీమ్!
గాసిప్స్

దీపికా డెడికేషన్‌కు ఫిదా అవుతున్న ‘రాకా’ టీమ్!

ఇన్నేళ్లుగా నమ్మింది నిజం కాదా? ‘రాంచో’పై ఆమిర్ ఖాన్ షాకింగ్ కామెంట్స్!
సినిమాలు

ఇన్నేళ్లుగా నమ్మింది నిజం కాదా? ‘రాంచో’పై ఆమిర్ ఖాన్ షాకింగ్ కామెంట్స్!

NBK 111పై బిగ్ అప్‌డేట్.. రిలీజ్ ఎప్పుడంటే?
గాసిప్స్

NBK 111పై బిగ్ అప్‌డేట్.. రిలీజ్ ఎప్పుడంటే?

డాక్టర్ల హెచ్చరిక: ప్రతి ఐదుగురిలో ఒకరికి క్యాన్సర్ వస్తుందా?
ఆరోగ్యం

డాక్టర్ల హెచ్చరిక: ప్రతి ఐదుగురిలో ఒకరికి క్యాన్సర్ వస్తుందా?

1Password కొత్త అప్‌డేట్.. ఇదే!
టెక్నాలజీ

1Password కొత్త అప్‌డేట్.. ఇదే!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!