18, జులై 2026, శనివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్‌కు ముహూర్తం ఫిక్స్!

Writer: Harika S 06:47 AM, 18 జులై, 2026
‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్‌కు ముహూర్తం ఫిక్స్!

కిరణ్ అబ్బవరం, శ్రీగౌరి ప్రియ ప్రధాన పాత్రల్లో నటించిన ‘చెన్నై లవ్ స్టోరీ’ షూటింగ్ పూర్తి చేసుకుని జూలై 24న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. రవి నంబూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘బేబి’ విజయానంతరం ఎస్‌కేఎన్, సాయి రాజేష్ కలిసి మాస్ మూవీ మేకర్స్, అమృతా ప్రొడక్షన్స్ బ్యానర్లపై నిర్మించారు. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఇప్పటికే మంచి ఆసక్తి నెలకొంది.

ప్రమోషన్స్‌ను వేగవంతం చేసిన మేకర్స్, జూలై 18 మధ్యాహ్నం 3:30 గంటలకు హైదరాబాద్‌లోని AAA సినిమాస్‌లో గ్రాండ్ ఈవెంట్ నిర్వహించి ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. భావోద్వేగాలతో కూడిన ప్రేమకథగా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘రాసా గుమ్మడి’ నుంచి బిగ్ అప్డేట్!

‘రాసా గుమ్మడి’ నుంచి బిగ్ అప్డేట్!

అల్లు అర్హ ఖాతాలో అరుదైన ప్రపంచ రికార్డు!

అల్లు అర్హ ఖాతాలో అరుదైన ప్రపంచ రికార్డు!

ఇన్నేళ్లుగా నమ్మింది నిజం కాదా? ‘రాంచో’పై ఆమిర్ ఖాన్ షాకింగ్ కామెంట్స్!

ఇన్నేళ్లుగా నమ్మింది నిజం కాదా? ‘రాంచో’పై ఆమిర్ ఖాన్ షాకింగ్ కామెంట్స్!

డ్యాన్సర్ల బకాయిలపై చాంబర్‌కు లేఖ

డ్యాన్సర్ల బకాయిలపై చాంబర్‌కు లేఖ

వారాహి ఆశీస్సులతో ‘మహేంద్రగిరి వారాహి’

వారాహి ఆశీస్సులతో ‘మహేంద్రగిరి వారాహి’

అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి ‘పళ్ళబురుసు’

అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి ‘పళ్ళబురుసు’

ట్యాగ్లు
కిరణ్ అబ్బవరంచెన్నై లవ్ స్టోరీశ్రీగౌరి ప్రియరవి నంబూరిటాలీవుడ్ట్రైలర్ విడుదల
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పవన్ కళ్యాణ్ ఆరోగ్యం కోసం మొక్కులు తీర్చుకున్న అన్నా లెజనోవా
జనరల్

పవన్ కళ్యాణ్ ఆరోగ్యం కోసం మొక్కులు తీర్చుకున్న అన్నా లెజనోవా

ప్రజాకవి అందెశ్రీ జయంతి.. ఘన నివాళులు అర్పించిన సీఎం రేవంత్ రెడ్డి
జనరల్

ప్రజాకవి అందెశ్రీ జయంతి.. ఘన నివాళులు అర్పించిన సీఎం రేవంత్ రెడ్డి

ఏపీలో కొవిడ్ కేసులు.. ప్రజలు భయపడొద్దన్న ఆరోగ్య మంత్రి
జనరల్

ఏపీలో కొవిడ్ కేసులు.. ప్రజలు భయపడొద్దన్న ఆరోగ్య మంత్రి

‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్‌కు ముహూర్తం ఫిక్స్!
సినిమాలు

‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్‌కు ముహూర్తం ఫిక్స్!

‘ది ప్యారడైజ్’ నైజాం డీల్‌పై హాట్ టాక్.. నిజమేనా?
గాసిప్స్

‘ది ప్యారడైజ్’ నైజాం డీల్‌పై హాట్ టాక్.. నిజమేనా?

‘రాసా గుమ్మడి’ నుంచి బిగ్ అప్డేట్!
సినిమాలు

‘రాసా గుమ్మడి’ నుంచి బిగ్ అప్డేట్!

అల్లు అర్హ ఖాతాలో అరుదైన ప్రపంచ రికార్డు!
సినిమాలు

అల్లు అర్హ ఖాతాలో అరుదైన ప్రపంచ రికార్డు!

దీపికా డెడికేషన్‌కు ఫిదా అవుతున్న ‘రాకా’ టీమ్!
గాసిప్స్

దీపికా డెడికేషన్‌కు ఫిదా అవుతున్న ‘రాకా’ టీమ్!

ఇన్నేళ్లుగా నమ్మింది నిజం కాదా? ‘రాంచో’పై ఆమిర్ ఖాన్ షాకింగ్ కామెంట్స్!
సినిమాలు

ఇన్నేళ్లుగా నమ్మింది నిజం కాదా? ‘రాంచో’పై ఆమిర్ ఖాన్ షాకింగ్ కామెంట్స్!

NBK 111పై బిగ్ అప్‌డేట్.. రిలీజ్ ఎప్పుడంటే?
గాసిప్స్

NBK 111పై బిగ్ అప్‌డేట్.. రిలీజ్ ఎప్పుడంటే?

డాక్టర్ల హెచ్చరిక: ప్రతి ఐదుగురిలో ఒకరికి క్యాన్సర్ వస్తుందా?
ఆరోగ్యం

డాక్టర్ల హెచ్చరిక: ప్రతి ఐదుగురిలో ఒకరికి క్యాన్సర్ వస్తుందా?

1Password కొత్త అప్‌డేట్.. ఇదే!
టెక్నాలజీ

1Password కొత్త అప్‌డేట్.. ఇదే!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!