18, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అద్దంకి-నార్కట్‌పల్లి రహదారిపై ఘోర ప్రమాదం..

Writer: Chandrika 11:31 AM, 18 సెప్టెంబర్, 2026
అద్దంకి-నార్కట్‌పల్లి రహదారిపై ఘోర ప్రమాదం..

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో గురువారం అర్ధరాత్రి గ్యాస్‌ ట్యాంకర్‌ అదుపుతప్పి బీభత్సం సృష్టించింది. నందిపాడు సమీపంలోని అద్దంకి-నార్కట్‌పల్లి రహదారిపై ఐదు కార్లు, అంబులెన్స్‌ను ట్యాంకర్‌ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా.. పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం కారణంగా రహదారిపై భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడగా.. పోలీసులు అక్కడికి చేరుకుని వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించారు.

పోలీసుల వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా పొన్నూరుకు చెందిన శ్రీనివాసరావు (36) కుటుంబ సభ్యులతో కలిసి కారులో హైదరాబాద్‌కు వెళ్తున్నారు. నందిపాడు సమీపంలో బైక్‌పై వెళ్తున్న ఓ వ్యక్తి రోడ్డుపై పడిపోయి ఉండటాన్ని గమనించిన శ్రీనివాసరావు.. అతడికి సాయం చేసేందుకు తన కారును రోడ్డు పక్కన ఆపి 108కు సమాచారం ఇచ్చారు. అంబులెన్స్‌ వచ్చిన అనంతరం సిబ్బందితో కలిసి బాధితుడిని అందులోకి ఎక్కిస్తుండగా.. వెనుక నుంచి వేగంగా వచ్చిన గ్యాస్‌ ట్యాంకర్‌ అదుపుతప్పి అంబులెన్స్‌తో పాటు ఐదు కార్లను ఢీకొట్టింది. ఈ ఘటనలో శ్రీనివాసరావు కారు, అంబులెన్స్‌ మధ్య చిక్కుకుని తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతిచెందారు. అంబులెన్స్‌ సిబ్బంది స్వప్నకు తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. మరో రెండు వాహనాల్లో ఉన్న ఇద్దరికి కూడా గాయాలయ్యాయి. ప్రమాదంలో రెండు కార్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఎస్వీబీసీ ఆర్థిక స్వయం సమృద్ధిపై టీటీడీ కీలక నిర్ణయాలు

ఎస్వీబీసీ ఆర్థిక స్వయం సమృద్ధిపై టీటీడీ కీలక నిర్ణయాలు

రేణిగుంట రైల్వే స్టేషన్‌లో టికెట్ గొడవ.. ఫ్లైఓవర్‌పై హైడ్రామా

రేణిగుంట రైల్వే స్టేషన్‌లో టికెట్ గొడవ.. ఫ్లైఓవర్‌పై హైడ్రామా

మానవ అక్రమ రవాణాపై ఎన్‌ఐఏ కోర్టు సంచలన తీర్పు

మానవ అక్రమ రవాణాపై ఎన్‌ఐఏ కోర్టు సంచలన తీర్పు

చిన్నారుల పాస్‌పోర్ట్‌ ఇక ఐదేళ్లే.. కేంద్రం కీలక నిర్ణయం

చిన్నారుల పాస్‌పోర్ట్‌ ఇక ఐదేళ్లే.. కేంద్రం కీలక నిర్ణయం

శ్రీవారి లడ్డూ ప్రసాదంపై తప్పుడు వార్తలు..టీటీడీ క్లారిటీ

శ్రీవారి లడ్డూ ప్రసాదంపై తప్పుడు వార్తలు..టీటీడీ క్లారిటీ

‘కరువు’ ముందే తెలిసినా కళ్లు మూసుకున్నారు: వైఎస్‌ జగన్‌

‘కరువు’ ముందే తెలిసినా కళ్లు మూసుకున్నారు: వైఎస్‌ జగన్‌

ట్యాగ్లు
మిర్యాలగూడ ప్రమాదంనల్గొండ వార్తలుగ్యాస్‌ ట్యాంకర్‌ ప్రమాదంరోడ్డు ప్రమాదంమిర్యాలగూడ వార్తలుతెలంగాణ వార్తలుట్యాంకర్‌ ఢీకొట్టిందిఅంబులెన్స్‌ ప్రమాదంరోడ్డు భద్రతప్రమాద వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అక్రమ వలసలపై యూకే కొత్త చట్టం..
జనరల్

అక్రమ వలసలపై యూకే కొత్త చట్టం..

విమాన సిబ్బందిపై ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ కఠిన చర్యలు
జనరల్

విమాన సిబ్బందిపై ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ కఠిన చర్యలు

ఎస్వీబీసీ ఆర్థిక స్వయం సమృద్ధిపై టీటీడీ కీలక నిర్ణయాలు
జనరల్

ఎస్వీబీసీ ఆర్థిక స్వయం సమృద్ధిపై టీటీడీ కీలక నిర్ణయాలు

విజయ్‌ రాజకీయ ప్రయాణంపై నాని ప్రశంసలు..
సినిమాలు

విజయ్‌ రాజకీయ ప్రయాణంపై నాని ప్రశంసలు..

రేణిగుంట రైల్వే స్టేషన్‌లో టికెట్ గొడవ.. ఫ్లైఓవర్‌పై హైడ్రామా
జనరల్

రేణిగుంట రైల్వే స్టేషన్‌లో టికెట్ గొడవ.. ఫ్లైఓవర్‌పై హైడ్రామా

ఇరాన్ ప్రతినిధులకు అమెరికా వీసాలు..
రాజకీయాలు

ఇరాన్ ప్రతినిధులకు అమెరికా వీసాలు..

బిగ్‌బాస్ తెలుగు 10: వర్షిణిపై రామ్ ప్రసాద్ పంచ్.. నరేష్ ఇమిటేషన్‌తో నవ్వులే నవ్వులు
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: వర్షిణిపై రామ్ ప్రసాద్ పంచ్.. నరేష్ ఇమిటేషన్‌తో నవ్వులే నవ్వులు

అద్దంకి-నార్కట్‌పల్లి రహదారిపై ఘోర ప్రమాదం..
జనరల్

అద్దంకి-నార్కట్‌పల్లి రహదారిపై ఘోర ప్రమాదం..

ఫార్ములా ఈ-రేస్‌ కేసు విచారణకు కేటీఆర్‌ హాజరు
రాజకీయాలు

ఫార్ములా ఈ-రేస్‌ కేసు విచారణకు కేటీఆర్‌ హాజరు

బెంగళూరులో ఐఫోన్ 18 ప్రో, 18 ప్రో మ్యాక్స్ అమ్మకాలు షురూ.. భారీ క్రేజ్
టెక్నాలజీ

బెంగళూరులో ఐఫోన్ 18 ప్రో, 18 ప్రో మ్యాక్స్ అమ్మకాలు షురూ.. భారీ క్రేజ్

అల్లు అర్జున్ ‘రాకా’ సీక్రెట్ నంబర్ వెనుక ఇదే కారణమా?
గాసిప్స్

అల్లు అర్జున్ ‘రాకా’ సీక్రెట్ నంబర్ వెనుక ఇదే కారణమా?

విజయ్‌తో వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్‌పై మమిత బైజు ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

విజయ్‌తో వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్‌పై మమిత బైజు ఆసక్తికర వ్యాఖ్యలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!