18, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అక్రమ వలసలపై యూకే కొత్త చట్టం..

Writer: Shivani K 11:59 AM, 18 సెప్టెంబర్, 2026
అక్రమ వలసలపై యూకే కొత్త చట్టం..

అక్రమ వలసలకు సంబంధించిన నేరాలను అరికట్టేందుకు యూకే ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టం కింద తొలిసారిగా ఓ వ్యక్తిపై అభియోగాలు నమోదయ్యాయి. నేషనల్‌ క్రైమ్‌ ఏజెన్సీ (NCA), వెస్ట్‌ మిడ్‌లాండ్స్‌ పోలీసులు సంయుక్తంగా చేపట్టిన దర్యాప్తులో భాగంగా భారతీయుడైన 24 ఏళ్ల హేమ్‌ రాజ్‌ను సెప్టెంబర్‌ 15న స్మెత్‌విక్‌లో అరెస్ట్‌ చేశారు. నకిలీ వీసాలు, శరణార్థి దరఖాస్తులకు సంబంధించిన సలహాలు అందిస్తామని సోషల్‌ మీడియాలో పోస్టులు చేసినట్లు అతడిపై ఆరోపణలు ఉన్నాయి.

బోర్డర్‌ సెక్యూరిటీ, ఆసైలమ్‌ అండ్‌ ఇమ్మిగ్రేషన్‌ యాక్ట్‌ 2025లోని సెక్షన్‌ 17 కింద అక్రమ వలస సేవలను ఆన్‌లైన్‌లో ప్రచారం చేసినట్లు హేమ్‌ రాజ్‌పై కేసు నమోదైంది. కొత్త చట్టంలోని ఈ నిబంధన కింద ఎన్‌సీఏ దర్యాప్తులో తొలిసారిగా ఒక వ్యక్తిపై అభియోగాలు నమోదైనట్లు బ్రిటన్‌ నేషనల్‌ క్రైమ్‌ ఏజెన్సీ తెలిపింది. అలాగే 1999 ఇమ్మిగ్రేషన్‌ అండ్‌ ఆసైలమ్‌ యాక్ట్‌ కింద అక్రమంగా ఇమ్మిగ్రేషన్‌ సలహాలు అందించినట్లు మరో అభియోగం కూడా నమోదైంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
విమాన సిబ్బందిపై ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ కఠిన చర్యలు

విమాన సిబ్బందిపై ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ కఠిన చర్యలు

ఎస్వీబీసీ ఆర్థిక స్వయం సమృద్ధిపై టీటీడీ కీలక నిర్ణయాలు

ఎస్వీబీసీ ఆర్థిక స్వయం సమృద్ధిపై టీటీడీ కీలక నిర్ణయాలు

రేణిగుంట రైల్వే స్టేషన్‌లో టికెట్ గొడవ.. ఫ్లైఓవర్‌పై హైడ్రామా

రేణిగుంట రైల్వే స్టేషన్‌లో టికెట్ గొడవ.. ఫ్లైఓవర్‌పై హైడ్రామా

అద్దంకి-నార్కట్‌పల్లి రహదారిపై ఘోర ప్రమాదం..

అద్దంకి-నార్కట్‌పల్లి రహదారిపై ఘోర ప్రమాదం..

మానవ అక్రమ రవాణాపై ఎన్‌ఐఏ కోర్టు సంచలన తీర్పు

మానవ అక్రమ రవాణాపై ఎన్‌ఐఏ కోర్టు సంచలన తీర్పు

చిన్నారుల పాస్‌పోర్ట్‌ ఇక ఐదేళ్లే.. కేంద్రం కీలక నిర్ణయం

చిన్నారుల పాస్‌పోర్ట్‌ ఇక ఐదేళ్లే.. కేంద్రం కీలక నిర్ణయం

ట్యాగ్లు
యూకేఅక్రమ వలసలుభారతీయుడుహేమ్‌ రాజ్‌ఎన్‌సీఏవెస్ట్‌ మిడ్‌లాండ్స్‌ పోలీసులుఇమ్మిగ్రేషన్‌ చట్టంనకిలీ వీసాలుశరణార్థి దరఖాస్తులుయూకే న్యూస్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తేజ సజ్జ ‘జాంబీ రెడ్డి 2’లో ఉపేంద్ర.. ఆసక్తి పెంచుతున్న కొత్త పోస్టర్
సినిమాలు

తేజ సజ్జ ‘జాంబీ రెడ్డి 2’లో ఉపేంద్ర.. ఆసక్తి పెంచుతున్న కొత్త పోస్టర్

అక్రమ వలసలపై యూకే కొత్త చట్టం..
జనరల్

అక్రమ వలసలపై యూకే కొత్త చట్టం..

విమాన సిబ్బందిపై ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ కఠిన చర్యలు
జనరల్

విమాన సిబ్బందిపై ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ కఠిన చర్యలు

ఎస్వీబీసీ ఆర్థిక స్వయం సమృద్ధిపై టీటీడీ కీలక నిర్ణయాలు
జనరల్

ఎస్వీబీసీ ఆర్థిక స్వయం సమృద్ధిపై టీటీడీ కీలక నిర్ణయాలు

విజయ్‌ రాజకీయ ప్రయాణంపై నాని ప్రశంసలు..
సినిమాలు

విజయ్‌ రాజకీయ ప్రయాణంపై నాని ప్రశంసలు..

రేణిగుంట రైల్వే స్టేషన్‌లో టికెట్ గొడవ.. ఫ్లైఓవర్‌పై హైడ్రామా
జనరల్

రేణిగుంట రైల్వే స్టేషన్‌లో టికెట్ గొడవ.. ఫ్లైఓవర్‌పై హైడ్రామా

ఇరాన్ ప్రతినిధులకు అమెరికా వీసాలు..
రాజకీయాలు

ఇరాన్ ప్రతినిధులకు అమెరికా వీసాలు..

బిగ్‌బాస్ తెలుగు 10: వర్షిణిపై రామ్ ప్రసాద్ పంచ్.. నరేష్ ఇమిటేషన్‌తో నవ్వులే నవ్వులు
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: వర్షిణిపై రామ్ ప్రసాద్ పంచ్.. నరేష్ ఇమిటేషన్‌తో నవ్వులే నవ్వులు

అద్దంకి-నార్కట్‌పల్లి రహదారిపై ఘోర ప్రమాదం..
జనరల్

అద్దంకి-నార్కట్‌పల్లి రహదారిపై ఘోర ప్రమాదం..

ఫార్ములా ఈ-రేస్‌ కేసు విచారణకు కేటీఆర్‌ హాజరు
రాజకీయాలు

ఫార్ములా ఈ-రేస్‌ కేసు విచారణకు కేటీఆర్‌ హాజరు

బెంగళూరులో ఐఫోన్ 18 ప్రో, 18 ప్రో మ్యాక్స్ అమ్మకాలు షురూ.. భారీ క్రేజ్
టెక్నాలజీ

బెంగళూరులో ఐఫోన్ 18 ప్రో, 18 ప్రో మ్యాక్స్ అమ్మకాలు షురూ.. భారీ క్రేజ్

అల్లు అర్జున్ ‘రాకా’ సీక్రెట్ నంబర్ వెనుక ఇదే కారణమా?
గాసిప్స్

అల్లు అర్జున్ ‘రాకా’ సీక్రెట్ నంబర్ వెనుక ఇదే కారణమా?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!