18, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

విమాన సిబ్బందిపై ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ కఠిన చర్యలు

Writer: Shivani K 11:52 AM, 18 సెప్టెంబర్, 2026
విమాన సిబ్బందిపై ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ కఠిన చర్యలు

దుబాయ్‌ నుంచి అమృత్‌సర్‌కు వచ్చిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ విమాన సిబ్బందిలో ఎనిమిది మందిని సంస్థ మూడు నెలల పాటు సస్పెండ్‌ చేసింది. అమృత్‌సర్‌లోని శ్రీ గురు రామ్‌దాస్‌ జీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండైన రెండు గంటల్లోపు తప్పనిసరిగా పోస్ట్‌-ఫ్లైట్‌ డిక్లరేషన్‌, బ్రీత్‌ అనలైజర్‌ పరీక్ష పూర్తి చేయాల్సి ఉండగా.. వారు 35 నిమిషాలు ఆలస్యంగా పరీక్షకు హాజరయ్యారు.

ఈ ఘటనను ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ డీజీసీఏ దృష్టికి తీసుకెళ్లింది. సిబ్బందికి నిర్వహించిన ఆల్కహాల్‌ పరీక్షల్లో ఫలితాలు నెగెటివ్‌గా వచ్చినప్పటికీ, నిర్ణీత గడువులో పరీక్షకు హాజరుకాకపోవడాన్ని నిబంధనల ఉల్లంఘనగా పరిగణించి సంస్థ చర్యలు తీసుకుంది. ఇటీవల ఫుకెట్‌-దిల్లీ విమాన ఘటనలో పైలట్‌ డ్రగ్‌ టెస్టులో సైకోయాక్టివ్‌ పదార్థానికి పాజిటివ్‌గా తేలిన నేపథ్యంలో విమాన సిబ్బంది పరీక్షలపై మరింత కఠిన నిబంధనలు అమల్లోకి వచ్చాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అక్రమ వలసలపై యూకే కొత్త చట్టం..

అక్రమ వలసలపై యూకే కొత్త చట్టం..

ఎస్వీబీసీ ఆర్థిక స్వయం సమృద్ధిపై టీటీడీ కీలక నిర్ణయాలు

ఎస్వీబీసీ ఆర్థిక స్వయం సమృద్ధిపై టీటీడీ కీలక నిర్ణయాలు

రేణిగుంట రైల్వే స్టేషన్‌లో టికెట్ గొడవ.. ఫ్లైఓవర్‌పై హైడ్రామా

రేణిగుంట రైల్వే స్టేషన్‌లో టికెట్ గొడవ.. ఫ్లైఓవర్‌పై హైడ్రామా

అద్దంకి-నార్కట్‌పల్లి రహదారిపై ఘోర ప్రమాదం..

అద్దంకి-నార్కట్‌పల్లి రహదారిపై ఘోర ప్రమాదం..

మానవ అక్రమ రవాణాపై ఎన్‌ఐఏ కోర్టు సంచలన తీర్పు

మానవ అక్రమ రవాణాపై ఎన్‌ఐఏ కోర్టు సంచలన తీర్పు

చిన్నారుల పాస్‌పోర్ట్‌ ఇక ఐదేళ్లే.. కేంద్రం కీలక నిర్ణయం

చిన్నారుల పాస్‌పోర్ట్‌ ఇక ఐదేళ్లే.. కేంద్రం కీలక నిర్ణయం

ట్యాగ్లు
ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌పైలట్లుబ్రీత్‌ అనలైజర్‌ పరీక్షడీజీసీఏవిమానయానంపైలట్ల సస్పెన్షన్‌అమృత్‌సర్‌దుబాయ్‌విమాన భద్రతఏవియేషన్‌ న్యూస్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తేజ సజ్జ ‘జాంబీ రెడ్డి 2’లో ఉపేంద్ర.. ఆసక్తి పెంచుతున్న కొత్త పోస్టర్
సినిమాలు

తేజ సజ్జ ‘జాంబీ రెడ్డి 2’లో ఉపేంద్ర.. ఆసక్తి పెంచుతున్న కొత్త పోస్టర్

అక్రమ వలసలపై యూకే కొత్త చట్టం..
జనరల్

అక్రమ వలసలపై యూకే కొత్త చట్టం..

విమాన సిబ్బందిపై ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ కఠిన చర్యలు
జనరల్

విమాన సిబ్బందిపై ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ కఠిన చర్యలు

ఎస్వీబీసీ ఆర్థిక స్వయం సమృద్ధిపై టీటీడీ కీలక నిర్ణయాలు
జనరల్

ఎస్వీబీసీ ఆర్థిక స్వయం సమృద్ధిపై టీటీడీ కీలక నిర్ణయాలు

విజయ్‌ రాజకీయ ప్రయాణంపై నాని ప్రశంసలు..
సినిమాలు

విజయ్‌ రాజకీయ ప్రయాణంపై నాని ప్రశంసలు..

రేణిగుంట రైల్వే స్టేషన్‌లో టికెట్ గొడవ.. ఫ్లైఓవర్‌పై హైడ్రామా
జనరల్

రేణిగుంట రైల్వే స్టేషన్‌లో టికెట్ గొడవ.. ఫ్లైఓవర్‌పై హైడ్రామా

ఇరాన్ ప్రతినిధులకు అమెరికా వీసాలు..
రాజకీయాలు

ఇరాన్ ప్రతినిధులకు అమెరికా వీసాలు..

బిగ్‌బాస్ తెలుగు 10: వర్షిణిపై రామ్ ప్రసాద్ పంచ్.. నరేష్ ఇమిటేషన్‌తో నవ్వులే నవ్వులు
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: వర్షిణిపై రామ్ ప్రసాద్ పంచ్.. నరేష్ ఇమిటేషన్‌తో నవ్వులే నవ్వులు

అద్దంకి-నార్కట్‌పల్లి రహదారిపై ఘోర ప్రమాదం..
జనరల్

అద్దంకి-నార్కట్‌పల్లి రహదారిపై ఘోర ప్రమాదం..

ఫార్ములా ఈ-రేస్‌ కేసు విచారణకు కేటీఆర్‌ హాజరు
రాజకీయాలు

ఫార్ములా ఈ-రేస్‌ కేసు విచారణకు కేటీఆర్‌ హాజరు

బెంగళూరులో ఐఫోన్ 18 ప్రో, 18 ప్రో మ్యాక్స్ అమ్మకాలు షురూ.. భారీ క్రేజ్
టెక్నాలజీ

బెంగళూరులో ఐఫోన్ 18 ప్రో, 18 ప్రో మ్యాక్స్ అమ్మకాలు షురూ.. భారీ క్రేజ్

అల్లు అర్జున్ ‘రాకా’ సీక్రెట్ నంబర్ వెనుక ఇదే కారణమా?
గాసిప్స్

అల్లు అర్జున్ ‘రాకా’ సీక్రెట్ నంబర్ వెనుక ఇదే కారణమా?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!