18, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఇరాన్ ప్రతినిధులకు అమెరికా వీసాలు..

Writer: Chandrika 11:35 AM, 18 సెప్టెంబర్, 2026
ఇరాన్ ప్రతినిధులకు అమెరికా వీసాలు..

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ కీలక దౌత్య పరిణామం చోటుచేసుకుంది. వచ్చే వారం న్యూయార్క్‌లో జరగనున్న ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ ఉన్నతస్థాయి సమావేశాలకు హాజరయ్యేందుకు ఇరాన్‌ అధ్యక్షుడు మసూద్‌ పెజెష్కియాన్‌, విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాఘ్చీ సహా ఇరాన్‌ కీలక ప్రతినిధి బృందానికి అమెరికా వీసాలు మంజూరు చేసింది. ఐరాసకు ఆతిథ్య దేశంగా తమ బాధ్యతలకు అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది.

అయితే గతేడాదితో పోలిస్తే ఇరాన్‌ ప్రతినిధి బృందం సంఖ్య తక్కువగా ఉండనుంది. అమెరికాలో వారి ప్రయాణంపై పరిమితులు విధించడంతో పాటు విలాస వస్తువుల కొనుగోలుపైనా ఆంక్షలు ఉంటాయని అమెరికా తెలిపింది. ఇదిలా ఉండగా.. అమెరికా మరోవైపు పాలస్తీనా అధ్యక్షుడు మహ్మద్‌ అబ్బాస్‌, ఇతర ఉన్నతస్థాయి పాలస్తీనా అధికారులకు వీసాలు నిరాకరించింది. పాలస్తీనా నాయకత్వం గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయలేదని, అంతర్జాతీయ న్యాయస్థానాల్లో ఇజ్రాయెల్‌పై కేసులు వేయడం వంటి చర్యలు శాంతి అవకాశాలను దెబ్బతీస్తున్నాయని అమెరికా విదేశాంగ శాఖ పేర్కొంది. అబ్బాస్‌ ఐరాస సమావేశంలో వీడియో ద్వారా ప్రసంగించేందుకు ఐరాస అనుమతించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఫార్ములా ఈ-రేస్‌ కేసు విచారణకు కేటీఆర్‌ హాజరు

ఫార్ములా ఈ-రేస్‌ కేసు విచారణకు కేటీఆర్‌ హాజరు

కాంగ్రెస్‌లోకి మాజీ మంత్రి మల్లారెడ్డి?

కాంగ్రెస్‌లోకి మాజీ మంత్రి మల్లారెడ్డి?

మోదీ 25 ఏళ్ల ప్రజాసేవపై అమిత్ షా ప్రశంసలు

మోదీ 25 ఏళ్ల ప్రజాసేవపై అమిత్ షా ప్రశంసలు

భూదోపిడీపై రేవంత్‌ డ్రామా...ఏఐసీసీ ఈఎంఐ కోసమే - బండి సంజయ్

భూదోపిడీపై రేవంత్‌ డ్రామా...ఏఐసీసీ ఈఎంఐ కోసమే - బండి సంజయ్

మీడియాతో ఆఫ్‌ ద రికార్డ్ సమావేశం నిర్వహించిన పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్

మీడియాతో ఆఫ్‌ ద రికార్డ్ సమావేశం నిర్వహించిన పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్

రేపు సిద్దిపేట కలెక్టరేట్‌కు వెళ్లనున్న కాంగ్రెస్‌ ఎంపీలు, ఎమ్మెల్సీలు

రేపు సిద్దిపేట కలెక్టరేట్‌కు వెళ్లనున్న కాంగ్రెస్‌ ఎంపీలు, ఎమ్మెల్సీలు

ట్యాగ్లు
అమెరికా ఇరాన్‌ ఉద్రిక్తతలుఇరాన్‌ అధ్యక్షుడుమసూద్‌ పెజెష్కియాన్‌ఐరాస సర్వప్రతినిధి సభUNGA 2026అమెరికా వీసాఅబ్బాస్‌ అరాఘ్చీమహ్మద్‌ అబ్బాస్‌పాలస్తీనాపశ్చిమాసియా ఘర్షణలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అక్రమ వలసలపై యూకే కొత్త చట్టం..
జనరల్

అక్రమ వలసలపై యూకే కొత్త చట్టం..

విమాన సిబ్బందిపై ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ కఠిన చర్యలు
జనరల్

విమాన సిబ్బందిపై ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ కఠిన చర్యలు

ఎస్వీబీసీ ఆర్థిక స్వయం సమృద్ధిపై టీటీడీ కీలక నిర్ణయాలు
జనరల్

ఎస్వీబీసీ ఆర్థిక స్వయం సమృద్ధిపై టీటీడీ కీలక నిర్ణయాలు

విజయ్‌ రాజకీయ ప్రయాణంపై నాని ప్రశంసలు..
సినిమాలు

విజయ్‌ రాజకీయ ప్రయాణంపై నాని ప్రశంసలు..

రేణిగుంట రైల్వే స్టేషన్‌లో టికెట్ గొడవ.. ఫ్లైఓవర్‌పై హైడ్రామా
జనరల్

రేణిగుంట రైల్వే స్టేషన్‌లో టికెట్ గొడవ.. ఫ్లైఓవర్‌పై హైడ్రామా

ఇరాన్ ప్రతినిధులకు అమెరికా వీసాలు..
రాజకీయాలు

ఇరాన్ ప్రతినిధులకు అమెరికా వీసాలు..

బిగ్‌బాస్ తెలుగు 10: వర్షిణిపై రామ్ ప్రసాద్ పంచ్.. నరేష్ ఇమిటేషన్‌తో నవ్వులే నవ్వులు
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: వర్షిణిపై రామ్ ప్రసాద్ పంచ్.. నరేష్ ఇమిటేషన్‌తో నవ్వులే నవ్వులు

అద్దంకి-నార్కట్‌పల్లి రహదారిపై ఘోర ప్రమాదం..
జనరల్

అద్దంకి-నార్కట్‌పల్లి రహదారిపై ఘోర ప్రమాదం..

ఫార్ములా ఈ-రేస్‌ కేసు విచారణకు కేటీఆర్‌ హాజరు
రాజకీయాలు

ఫార్ములా ఈ-రేస్‌ కేసు విచారణకు కేటీఆర్‌ హాజరు

బెంగళూరులో ఐఫోన్ 18 ప్రో, 18 ప్రో మ్యాక్స్ అమ్మకాలు షురూ.. భారీ క్రేజ్
టెక్నాలజీ

బెంగళూరులో ఐఫోన్ 18 ప్రో, 18 ప్రో మ్యాక్స్ అమ్మకాలు షురూ.. భారీ క్రేజ్

అల్లు అర్జున్ ‘రాకా’ సీక్రెట్ నంబర్ వెనుక ఇదే కారణమా?
గాసిప్స్

అల్లు అర్జున్ ‘రాకా’ సీక్రెట్ నంబర్ వెనుక ఇదే కారణమా?

విజయ్‌తో వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్‌పై మమిత బైజు ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

విజయ్‌తో వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్‌పై మమిత బైజు ఆసక్తికర వ్యాఖ్యలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!