18, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బిగ్‌బాస్ తెలుగు 10: వర్షిణిపై రామ్ ప్రసాద్ పంచ్.. నరేష్ ఇమిటేషన్‌తో నవ్వులే నవ్వులు

Writer: Harika S 11:32 AM, 18 సెప్టెంబర్, 2026
బిగ్‌బాస్ తెలుగు 10: వర్షిణిపై రామ్ ప్రసాద్ పంచ్.. నరేష్ ఇమిటేషన్‌తో నవ్వులే నవ్వులు

బిగ్‌బాస్ తెలుగు 10 డే 11 ఎపిసోడ్ గొడవలు, కెప్టెన్సీ పోటీని కాసేపు పక్కన పెట్టి ఫుల్ ఫన్‌తో సాగింది. గత కొన్ని రోజులుగా కెప్టెన్సీ కోసం హౌస్‌మేట్స్ మధ్య తీవ్ర పోటీ నెలకొన్న నేపథ్యంలో బిగ్‌బాస్ వారికి రిలాక్సేషన్ కోసం ఇమిటేషన్ టాస్క్ ఇచ్చారు. ఇందులో ఒక కంటెస్టెంట్ మరో హౌస్‌మేట్‌లా నటించి అలరించాల్సి ఉంటుంది. తొలుత షాలినీ, త్రిగుణ్ కలిసి చేసిన పెర్ఫార్మెన్స్ నవ్వులు పూయించింది.

ఈ టాస్క్‌లో నరేష్ తనదైన శైలిలో అదరగొట్టాడు. వంశీ నడక, యాటిట్యూడ్, డైలాగ్ డెలివరీని అనుకరించి హౌస్‌మేట్స్‌ను నవ్వించాడు. ఆ తర్వాత సుధీర్, దేబ్జానీలను కూడా ఇమిటేట్ చేసి ఎంటర్‌టైన్ చేశాడు. రామ్ ప్రసాద్ అమన్ వాకింగ్ స్టైల్‌ను అనుకరించడంతో పాటు వర్షిణిపై వేసిన పంచ్ కూడా హౌస్‌లో నవ్వులు పూయించింది. వర్షిణి సైతం ఆ వ్యాఖ్యను సరదాగా తీసుకుని నవ్వింది. మరోవైపు కెప్టెన్సీ రేసు కూడా కొనసాగింది. ఇప్పటికే ముఖేష్ గౌడ, ఝాన్సీ, షాలినీ, రామ్ ప్రసాద్, త్రిగుణ్, దేబ్జానీ రేసులో ఉండగా, రీ-ఎంట్రీ ఇచ్చిన చరణ్ కూడా కెప్టెన్సీ కంటెండర్‌గా చేరాడు. గత ఎపిసోడ్‌లో జరిగిన ఫిజికల్ ఫైట్‌పై నాగార్జున వీకెండ్ ఎపిసోడ్‌లో స్పందిస్తారా అనే చర్చ కూడా హౌస్‌లో జరిగింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బిగ్‌బాస్ తెలుగు 10: డే 12 ప్రోమో 1 రిలీజ్.. ఉత్కంఠ మొదలు

బిగ్‌బాస్ తెలుగు 10: డే 12 ప్రోమో 1 రిలీజ్.. ఉత్కంఠ మొదలు

బిగ్‌బాస్ తెలుగు 10: రోహిత్, త్రిగుణ్ దోస్తీ.. రీ-ఎంట్రీలోనే చరణ్‌కు బిగ్ ట్విస్ట్

బిగ్‌బాస్ తెలుగు 10: రోహిత్, త్రిగుణ్ దోస్తీ.. రీ-ఎంట్రీలోనే చరణ్‌కు బిగ్ ట్విస్ట్

బిగ్‌బాస్ తెలుగు 10: చరణ్ రీ-ఎంట్రీతో బిగ్ ట్విస్ట్.. చేతికి డెడ్‌లీ పవర్

బిగ్‌బాస్ తెలుగు 10: చరణ్ రీ-ఎంట్రీతో బిగ్ ట్విస్ట్.. చేతికి డెడ్‌లీ పవర్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 11: హౌస్‌లో చరణ్ గ్రాండ్ రీఎంట్రీ...రోహిత్‌తో స్నేహానికి త్రిగుణ్ ప్రయత్నం.

బిగ్‌బాస్ తెలుగు 10 డే 11: హౌస్‌లో చరణ్ గ్రాండ్ రీఎంట్రీ...రోహిత్‌తో స్నేహానికి త్రిగుణ్ ప్రయత్నం.

బిగ్‌బాస్‌ తెలుగు 10: శాలిని ఎత్తుకెళ్లిన యమకింకరులు.. అసలు ట్విస్ట్ ఏంటి?

బిగ్‌బాస్‌ తెలుగు 10: శాలిని ఎత్తుకెళ్లిన యమకింకరులు.. అసలు ట్విస్ట్ ఏంటి?

బిగ్ బాస్ తెలుగు 10 డే 11 ప్రోమో 2 విడుదల

బిగ్ బాస్ తెలుగు 10 డే 11 ప్రోమో 2 విడుదల

ట్యాగ్లు
బిగ్‌బాస్ తెలుగు 10డే 11రామ్ ప్రసాద్వర్షిణినరేష్త్రిగుణ్తెలుగు టెలివిజన్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అక్రమ వలసలపై యూకే కొత్త చట్టం..
జనరల్

అక్రమ వలసలపై యూకే కొత్త చట్టం..

విమాన సిబ్బందిపై ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ కఠిన చర్యలు
జనరల్

విమాన సిబ్బందిపై ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ కఠిన చర్యలు

ఎస్వీబీసీ ఆర్థిక స్వయం సమృద్ధిపై టీటీడీ కీలక నిర్ణయాలు
జనరల్

ఎస్వీబీసీ ఆర్థిక స్వయం సమృద్ధిపై టీటీడీ కీలక నిర్ణయాలు

విజయ్‌ రాజకీయ ప్రయాణంపై నాని ప్రశంసలు..
సినిమాలు

విజయ్‌ రాజకీయ ప్రయాణంపై నాని ప్రశంసలు..

రేణిగుంట రైల్వే స్టేషన్‌లో టికెట్ గొడవ.. ఫ్లైఓవర్‌పై హైడ్రామా
జనరల్

రేణిగుంట రైల్వే స్టేషన్‌లో టికెట్ గొడవ.. ఫ్లైఓవర్‌పై హైడ్రామా

ఇరాన్ ప్రతినిధులకు అమెరికా వీసాలు..
రాజకీయాలు

ఇరాన్ ప్రతినిధులకు అమెరికా వీసాలు..

బిగ్‌బాస్ తెలుగు 10: వర్షిణిపై రామ్ ప్రసాద్ పంచ్.. నరేష్ ఇమిటేషన్‌తో నవ్వులే నవ్వులు
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: వర్షిణిపై రామ్ ప్రసాద్ పంచ్.. నరేష్ ఇమిటేషన్‌తో నవ్వులే నవ్వులు

అద్దంకి-నార్కట్‌పల్లి రహదారిపై ఘోర ప్రమాదం..
జనరల్

అద్దంకి-నార్కట్‌పల్లి రహదారిపై ఘోర ప్రమాదం..

ఫార్ములా ఈ-రేస్‌ కేసు విచారణకు కేటీఆర్‌ హాజరు
రాజకీయాలు

ఫార్ములా ఈ-రేస్‌ కేసు విచారణకు కేటీఆర్‌ హాజరు

బెంగళూరులో ఐఫోన్ 18 ప్రో, 18 ప్రో మ్యాక్స్ అమ్మకాలు షురూ.. భారీ క్రేజ్
టెక్నాలజీ

బెంగళూరులో ఐఫోన్ 18 ప్రో, 18 ప్రో మ్యాక్స్ అమ్మకాలు షురూ.. భారీ క్రేజ్

అల్లు అర్జున్ ‘రాకా’ సీక్రెట్ నంబర్ వెనుక ఇదే కారణమా?
గాసిప్స్

అల్లు అర్జున్ ‘రాకా’ సీక్రెట్ నంబర్ వెనుక ఇదే కారణమా?

విజయ్‌తో వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్‌పై మమిత బైజు ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

విజయ్‌తో వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్‌పై మమిత బైజు ఆసక్తికర వ్యాఖ్యలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!