
క్రీడలు

తమిళనాడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు శంషాబాద్‌లోని నోవాటెల్ హోటల్‌కు చేరుకున్నారు. తమిళనాడులో కొనసాగుతున్న రాజకీయ సంక్షోభం ముగిసే వరకు వారు అక్కడే ఉండనున్నట్లు సమాచారం.
రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై స్పష్టత వచ్చే వరకు ఎమ్మెల్యేలను సురక్షితంగా ఉంచే చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పార్టీ వర్గాలు పరిస్థితిని క్షుణ్ణంగా పర్యవేక్షిస్తున్నాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!