11, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఏపీలో ప్రతి జిల్లాకు నవోదయ మంజూరు చేయండి : కేంద్ర మంత్రికి జనసేన ఎంపీల వినతి

Writer: Chandrika 01:31 PM, 11 ఆగస్టు, 2026
ఏపీలో ప్రతి జిల్లాకు నవోదయ మంజూరు చేయండి : కేంద్ర మంత్రికి జనసేన ఎంపీల వినతి

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా ఏర్పడిన జిల్లాలతో సహా ప్రతి జిల్లాలో జవహర్ నవోదయ విద్యాలయాలు (జేఎన్‌వీలు) ఏర్పాటు చేయాలని కోరుతూ రాజ్యసభ సభ్యుడు లింగమనేని రమేశ్, కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ మంగళవారం ఢిల్లీలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని కలిశారు. ఈ మేరకు కేంద్ర మంత్రికి వినతిపత్రం సమర్పించారు. అన్ని జిల్లాల్లో నవోదయ విద్యాలయాలను మంజూరు చేసి, 2027–28 విద్యా సంవత్సరం నుంచి దశలవారీగా ప్రవేశాలు, విద్యాబోధన ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ కారణంగా కొన్ని ప్రాంతాల్లో నవోదయ విద్యాలయాలు లేకపోవడంతో గ్రామీణ ప్రాంతాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులకు నాణ్యమైన విద్యా అవకాశాలు దూరమవుతున్నాయని ఎంపీలు వివరించారు.

రాష్ట్రంలో నవోదయ విద్యాలయాల ఏర్పాటుకు సంబంధించి విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఇప్పటికే కేంద్రానికి ప్రతిపాదనలు పంపిన విషయాన్ని ఎంపీలు ప్రస్తావించారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు మెరుగైన విద్య అందించాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆలోచనలకు అనుగుణంగా అన్ని జిల్లాల్లో నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేయాలని కోరారు. నవోదయ విద్యాలయ సమితి నిబంధనల ప్రకారం ఉచితంగా భూమి, తాత్కాలిక భవనాలు, అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రికి తెలిపారు. కేంద్ర విద్యాశాఖ, నవోదయ విద్యాలయ సమితి, ఏపీ ప్రభుత్వం, ఎంపీలతో పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లోనే ఉమ్మడి సమీక్షా సమావేశం నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. అన్ని జిల్లాల్లో జేఎన్‌వీల ఏర్పాటుతో ఎన్ఈపీ–2020, వికసిత్ భారత్–2047 లక్ష్యాల సాధనకు మరింత బలం చేకూరుతుందని పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
జార్ఖండ్‌లో కొనసాగుతున్న బంద్

జార్ఖండ్‌లో కొనసాగుతున్న బంద్

విద్యార్థుల కష్టాలపై నారా లోకేశ్ స్పందన.. సురక్షిత రాకకు చర్యలు

విద్యార్థుల కష్టాలపై నారా లోకేశ్ స్పందన.. సురక్షిత రాకకు చర్యలు

పాపన్న గౌడ్ చరిత్రను భావితరాలకు చాటిచెప్పాలి: పొన్నం ప్రభాకర్

పాపన్న గౌడ్ చరిత్రను భావితరాలకు చాటిచెప్పాలి: పొన్నం ప్రభాకర్

పార్లమెంట్ ఆవరణలో NDA, INDIA ఎంపీల పోటాపోటీ నిరసనలు

పార్లమెంట్ ఆవరణలో NDA, INDIA ఎంపీల పోటాపోటీ నిరసనలు

NEET, FCRA బిల్లులకు తమిళనాడు అసెంబ్లీ వ్యతిరేక తీర్మానాలు

NEET, FCRA బిల్లులకు తమిళనాడు అసెంబ్లీ వ్యతిరేక తీర్మానాలు

తెలంగాణలో కొత్త ఆసరా పింఛన్లకు మార్గదర్శకాలు విడుదల

తెలంగాణలో కొత్త ఆసరా పింఛన్లకు మార్గదర్శకాలు విడుదల

ట్యాగ్లు
ఆంధ్రప్రదేశ్నవోదయ విద్యాలయాలుజవహర్ నవోదయ విద్యాలయాలుప్రహ్లాద్ జోషిలింగమనేని రమేశ్ఉదయ్ శ్రీనివాస్నారా లోకేశ్చంద్రబాబు నాయుడుపవన్ కళ్యాణ్విద్యా శాఖ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఏపీలో ప్రతి జిల్లాకు నవోదయ మంజూరు చేయండి : కేంద్ర మంత్రికి జనసేన ఎంపీల వినతి
జనరల్

ఏపీలో ప్రతి జిల్లాకు నవోదయ మంజూరు చేయండి : కేంద్ర మంత్రికి జనసేన ఎంపీల వినతి

రామాయణం: ఒక కథ కాదు, తరతరాలను కలిపే మహాకావ్యం
సినిమాలు

రామాయణం: ఒక కథ కాదు, తరతరాలను కలిపే మహాకావ్యం

“ఎన్టీఆర్ ని కించపరచాలనే ఉద్దేశం మాకు లేదు" : దర్శకుడు మేర్లపాక గాంధీ
సినిమాలు

“ఎన్టీఆర్ ని కించపరచాలనే ఉద్దేశం మాకు లేదు" : దర్శకుడు మేర్లపాక గాంధీ

బంగారం సుంకం పెంపుతో కేంద్రానికి భారీ ఆదాయం
బిజినెస్

బంగారం సుంకం పెంపుతో కేంద్రానికి భారీ ఆదాయం

ఏడాదిలో ఎలాన్‌ మస్క్‌ సంపదకు భారీ జంప్‌
బిజినెస్

ఏడాదిలో ఎలాన్‌ మస్క్‌ సంపదకు భారీ జంప్‌

తలనొప్పికి టీ, కాఫీ ఉపశమనమా? డాక్టర్ల సూచన ఇదే
ఆరోగ్యం

తలనొప్పికి టీ, కాఫీ ఉపశమనమా? డాక్టర్ల సూచన ఇదే

ఎలక్ట్రిక్‌ కారుగా టాటా నానో రీఎంట్రీ?
బిజినెస్

ఎలక్ట్రిక్‌ కారుగా టాటా నానో రీఎంట్రీ?

జార్ఖండ్‌లో కొనసాగుతున్న బంద్
జనరల్

జార్ఖండ్‌లో కొనసాగుతున్న బంద్

విద్యార్థుల కష్టాలపై నారా లోకేశ్ స్పందన.. సురక్షిత రాకకు చర్యలు
జనరల్

విద్యార్థుల కష్టాలపై నారా లోకేశ్ స్పందన.. సురక్షిత రాకకు చర్యలు

ప్రకాష్ రాజ్ ఓటు తొలగింపు
సినిమాలు

ప్రకాష్ రాజ్ ఓటు తొలగింపు

పాపన్న గౌడ్ చరిత్రను భావితరాలకు చాటిచెప్పాలి: పొన్నం ప్రభాకర్
జనరల్

పాపన్న గౌడ్ చరిత్రను భావితరాలకు చాటిచెప్పాలి: పొన్నం ప్రభాకర్

జుట్టు రాలడానికి ప్రొటీన్ లోపమే కారణమా?డాక్టర్లు చెబుతున్న ముఖ్యమైన కారణాలు ఇవే
ఆరోగ్యం

జుట్టు రాలడానికి ప్రొటీన్ లోపమే కారణమా?డాక్టర్లు చెబుతున్న ముఖ్యమైన కారణాలు ఇవే

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!