25, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

జార్ఖండ్‌లో కొనసాగుతున్న బంద్

Writer: Pooja 12:22 PM, 11 ఆగస్టు, 2026
జార్ఖండ్‌లో కొనసాగుతున్న బంద్

జార్ఖండ్‌లో కొనసాగుతున్న బంద్‌ నేపథ్యంలో రాంచీ రోడ్లపై బీజేపీ శ్రేణులు నిరసనలు చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ కార్యకర్తలు, పోలీసుల మధ్య ఘర్షణ చోటుచేసుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిరసనకారులు రోడ్డుపై టైర్లు కాల్చేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.

విద్యార్థులపై జరిగిన లాఠీచార్జ్‌కు నిరసనగా ఈ ఆందోళనలు చేపట్టినట్లు బీజేపీ తెలిపింది. ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ రాజీనామా చేయాలని పార్టీ డిమాండ్‌ చేసింది. నిరసనల్లో కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీకి వ్యతిరేకంగా కూడా నినాదాలు చేశారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసులు కీలక ప్రాంతాల్లో బందోబస్తు ఏర్పాటు చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
జాతీయ అవార్డు వెనుక వైకోం విజయలక్ష్మి స్ఫూర్తిదాయక ప్రయాణం

జాతీయ అవార్డు వెనుక వైకోం విజయలక్ష్మి స్ఫూర్తిదాయక ప్రయాణం

చంద్రపూర్‌లో మళ్లీ ఏనుగుల సంచారం

చంద్రపూర్‌లో మళ్లీ ఏనుగుల సంచారం

టోరెంట్ గ్రూప్ చైర్మన్‌ సమీర్ మెహతాతో నారా లోకేశ్ భేటీ

టోరెంట్ గ్రూప్ చైర్మన్‌ సమీర్ మెహతాతో నారా లోకేశ్ భేటీ

అరకులో భారీ వర్షాలు..

అరకులో భారీ వర్షాలు..

సీజేపీ నిరసనలో ఏఐ మార్ఫింగ్ చిత్రంపై మహిళ ఫిర్యాదు

సీజేపీ నిరసనలో ఏఐ మార్ఫింగ్ చిత్రంపై మహిళ ఫిర్యాదు

ఇంద్రకీలాద్రిపై కొండచరియలు.. ముందస్తు చర్యలతో తప్పిన పెను ప్రమాదం

ఇంద్రకీలాద్రిపై కొండచరియలు.. ముందస్తు చర్యలతో తప్పిన పెను ప్రమాదం

ట్యాగ్లు
జార్ఖండ్ బంద్బీజేపీ నిరసనరాంచీహేమంత్ సోరెన్విద్యార్థుల ఆందోళనరాహుల్ గాంధీ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కొరోవాయి తెగ వింత జీవనశైలి
జనరల్

కొరోవాయి తెగ వింత జీవనశైలి

ఖైరతాబాద్‌ గణేశుడి టస్కర్‌ డ్రైవర్‌గా వెంకట రెడ్డి
జనరల్

ఖైరతాబాద్‌ గణేశుడి టస్కర్‌ డ్రైవర్‌గా వెంకట రెడ్డి

జాతీయ అవార్డు వెనుక వైకోం విజయలక్ష్మి స్ఫూర్తిదాయక ప్రయాణం
జనరల్

జాతీయ అవార్డు వెనుక వైకోం విజయలక్ష్మి స్ఫూర్తిదాయక ప్రయాణం

ఆసియా క్రీడల్లో భారత షూటర్ల సత్తా
క్రీడలు

ఆసియా క్రీడల్లో భారత షూటర్ల సత్తా

చంద్రపూర్‌లో మళ్లీ ఏనుగుల సంచారం
జనరల్

చంద్రపూర్‌లో మళ్లీ ఏనుగుల సంచారం

రోజాపై సోషల్ మీడియా ప్రచారాన్ని ఖండించిన భూమన
రాజకీయాలు

రోజాపై సోషల్ మీడియా ప్రచారాన్ని ఖండించిన భూమన

టోరెంట్ గ్రూప్ చైర్మన్‌ సమీర్ మెహతాతో నారా లోకేశ్ భేటీ
జనరల్

టోరెంట్ గ్రూప్ చైర్మన్‌ సమీర్ మెహతాతో నారా లోకేశ్ భేటీ

అరకులో భారీ వర్షాలు..
జనరల్

అరకులో భారీ వర్షాలు..

సీజేపీ నిరసనలో ఏఐ మార్ఫింగ్ చిత్రంపై మహిళ ఫిర్యాదు
జనరల్

సీజేపీ నిరసనలో ఏఐ మార్ఫింగ్ చిత్రంపై మహిళ ఫిర్యాదు

అజయ్‌ దేవ్‌గణ్‌కు బీఎంసీ నోటీసులు..
సినిమాలు

అజయ్‌ దేవ్‌గణ్‌కు బీఎంసీ నోటీసులు..

ఇంద్రకీలాద్రిపై కొండచరియలు.. ముందస్తు చర్యలతో తప్పిన పెను ప్రమాదం
జనరల్

ఇంద్రకీలాద్రిపై కొండచరియలు.. ముందస్తు చర్యలతో తప్పిన పెను ప్రమాదం

హైదరాబాద్‌లో కోటి పలికిన గణేశుడి లడ్డూ
జనరల్

హైదరాబాద్‌లో కోటి పలికిన గణేశుడి లడ్డూ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!