3, అక్టోబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

విద్యార్థుల కష్టాలపై నారా లోకేశ్ స్పందన.. సురక్షిత రాకకు చర్యలు

Writer: Harika S 12:21 PM, 11 ఆగస్టు, 2026
విద్యార్థుల కష్టాలపై నారా లోకేశ్ స్పందన.. సురక్షిత రాకకు చర్యలు

మంత్రి నారా లోకేశ్ ఆదేశాల మేరకు ఏపీ భవన్ అధికారులు థాయ్‌లాండ్‌లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థులతో మాట్లాడారు. వారి పరిస్థితిని అడిగి తెలుసుకున్న అధికారులు.. స్థానిక కరెన్సీ అందుబాటులో లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నట్లు గుర్తించారు. విద్యార్థులకు అవసరమైన సహాయంపై వివరాలను సేకరించారు.

విద్యార్థుల పరిస్థితికి సంబంధించిన సమాచారాన్ని థాయ్‌లాండ్‌లోని భారత రాయబారికి ఏపీ భవన్ అధికారులు పంపించారు. స్థానిక ఇమ్మిగ్రేషన్ అధికారులకు అవసరమైన సూచనలు ఇవ్వాలని, విద్యార్థులకు తగిన సహాయం అందించాలని కోరారు. విద్యార్థులను సురక్షితంగా స్వదేశానికి తీసుకురావడానికి అవసరమైన చర్యలు వెంటనే చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హైదరాబాద్‌ ప్రజా రవాణాపై మంత్రుల ప్రత్యక్ష పరిశీలన

హైదరాబాద్‌ ప్రజా రవాణాపై మంత్రుల ప్రత్యక్ష పరిశీలన

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ...

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ...

పీఎఫ్‌ఎంఎస్‌కు ఆధార్‌ ధ్రువీకరణలో ప్రత్యేక గుర్తింపు

పీఎఫ్‌ఎంఎస్‌కు ఆధార్‌ ధ్రువీకరణలో ప్రత్యేక గుర్తింపు

యాదాద్రి ఐదో యూనిట్‌ ప్రారంభానికి పనులు ముమ్మరం

యాదాద్రి ఐదో యూనిట్‌ ప్రారంభానికి పనులు ముమ్మరం

మరో రుణ సేకరణకు తెలంగాణ సర్కార్‌ కసరత్తు

మరో రుణ సేకరణకు తెలంగాణ సర్కార్‌ కసరత్తు

పాన్‌ఐఐటీ సదస్సుతో ఏపీ టెక్నాలజీ దూకుడు

పాన్‌ఐఐటీ సదస్సుతో ఏపీ టెక్నాలజీ దూకుడు

ట్యాగ్లు
థాయ్‌లాండ్ విద్యార్థులుఏపీ భవన్నారా లోకేశ్ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంభారత రాయబారివిద్యార్థుల సహాయం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
దసరా బరిలో అసలు విజేత ఎవరు?
సినిమాలు

దసరా బరిలో అసలు విజేత ఎవరు?

అమెరికాలో జైలర్ 2 దూకుడు?
గాసిప్స్

అమెరికాలో జైలర్ 2 దూకుడు?

RC17: మొదలుకాకముందే డెడ్లైన్?
గాసిప్స్

RC17: మొదలుకాకముందే డెడ్లైన్?

నానికి జోడిగా ఇద్దరు భామలు?
గాసిప్స్

నానికి జోడిగా ఇద్దరు భామలు?

దాదా బృందం పరుగులు?
గాసిప్స్

దాదా బృందం పరుగులు?

అనిల్ రావిపూడి రామాయణం?
గాసిప్స్

అనిల్ రావిపూడి రామాయణం?

మెగా కాంపౌండ్‌లో బుచ్చిబాబు మరో భారీ అడుగు?
గాసిప్స్

మెగా కాంపౌండ్‌లో బుచ్చిబాబు మరో భారీ అడుగు?

హైదరాబాద్‌ ప్రజా రవాణాపై మంత్రుల ప్రత్యక్ష పరిశీలన
జనరల్

హైదరాబాద్‌ ప్రజా రవాణాపై మంత్రుల ప్రత్యక్ష పరిశీలన

ఆసియా క్రీడలు: మెడల్‌ టేబుల్‌లో భారత్‌కు ఐదో స్థానం
క్రీడలు

ఆసియా క్రీడలు: మెడల్‌ టేబుల్‌లో భారత్‌కు ఐదో స్థానం

ఆఖరి వన్డేలో మార్పులకు టీమిండియా కసరత్తు
క్రీడలు

ఆఖరి వన్డేలో మార్పులకు టీమిండియా కసరత్తు

‘సేవ్‌ డెమోక్రసీ’ కాదు...‘సేవ్‌ డైనాస్టీ’ మార్చ్‌ - లక్ష్మణ్‌
రాజకీయాలు

‘సేవ్‌ డెమోక్రసీ’ కాదు...‘సేవ్‌ డైనాస్టీ’ మార్చ్‌ - లక్ష్మణ్‌

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ...
జనరల్

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!